Category: wishes in telugulo subhakankshalu
-
Time brings the best opportunities
Time brings the best opportunities for a life, when you find it, you will have a successful career. జీవితంలో కాలం మంచి అవకాశాలను అందిస్తుంది. ఎవరైతే ఆ అవకాశాలను కొనుగొంటారో? వారు జీవితంలో విజయవంతం అవుతారు. మన ఉన్న స్థితి నుండి ఇంకా మంచి స్థితికి ఎదగాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరే ఆలోచనను ఆచరించి విజయవంతం అవుతారు. కానీ కాలం అందరికీ అవకాశాలను ఏదో ఒక రూపంలో…
-
Happy New Year 2025 Wishes
Happy New Year 2025 Wishes Telugulo తెలుగులో హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ సరదాగా సాగిన ఈ 2024 ప్రయాణం, 2025 అంతకుమించి సంతోషంగా సాగాలని ఆశిస్తూ… విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అప్పటికీ – ఇప్పటికి మన మద్య మైత్రి బంధం అలాగే ఉంది. ఎప్పటికీ మన మైత్రి ఉంటుంది. ఇలాగే ప్రతి న్యూఇయర్ హ్యాపీగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ… మిత్రమా నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025. హ్యాపీ ఎండింగ్…
-
రిపబ్లిక్ డే విషెస్ తెలుగు
రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్… ఈ వేడుక మనలో దేశభక్తిని మరింత పెంచి భావి భారతీయులో దేశముపై గౌరవం మరింతగా పెరగాలి. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలుగా ఉన్నప్పుడే వేడుకలలో నాయకుల ప్రవర్తనను పసిగడతారు. కాబట్టి బాలలకు ఆదర్శంతంగా నిలబడే కార్యక్రమాలు సమాజంలో పెక్కుగా జరగాలి. కుటుంబం కోసం కష్టపడేది కుటుంబ పెద్ద అయితే మంచి సమాజం కోసం పాటుపడేవారు నాయకులు. అలాంటి నాయకులు…
-
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర్యం వచ్చాక మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అది 1950వ సంవత్సరంలో జనవరి నెలలో 26 వ తేది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం గణంగా జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను చక్కగా చేపడతాయి. రాజకీయాలకు వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశభక్తితో జరపుకునే వేడుకలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యాలయాలలో, ప్రవేటు కార్యాలయాలలో అనేకమంది ప్రముఖులు భక్తిశ్రద్దలతో పాల్గొంటారు. అందరికీ గణతంత్ర దినోత్సవ…
-
రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు
రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాము. దేశ రాజధానిలో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రతి కార్యాలయంలోనూ ఈ వేడుకలు చక్కగా జరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా వేడుకగా కార్యక్రమాలు జరుగుతాయి. మనకు రాజ్యాంగం 26, జనవరి, 1950లో అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ తేదిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. గణతంత్ర దినోత్సవం గురించి కోట్స్ – రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు…
-
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023
పాత సంవత్సరం చేదు జ్ఙాపకాల నుండి కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఉత్సాహం మనసులో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాలు, కొత్త సంవత్సరంలో సాధించవలసిన కార్యాలకు బాధ్యతను పెంచుతాయి. వెళుతున్న సంవత్సరం వెళుతూ మనలో మిగిల్చిన విషయ విజ్ఙానం, వస్తున్న సంవత్సరంలో సాధనకు ఉపకరిస్తాయి. ఏదైనా కొత్త అనేది మనసుకు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. మరి నూతన సంవత్సరం అంటే ఎన్నో ఆశలను మనసులో కల్పిస్తాయి. కొత్త ఆశలు తీరడానికి కాలం మీకు అనుకూలించాలని…
-
దీపావళి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
-
శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో
శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం విశిష్టమైనవి. ఇంకా ఆ రోజులలో శుభకర తిధులు, నక్షత్రాలు కలిసి వస్తే, ఆ రోజులలో పరమ పుణ్యదాయకమైన సమయం అంటారు. అలా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో… మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట ధనదాన్యాలకు కొదువ ఉండదు. అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ… శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో సకల సంతోషాలకు ఆలవాలమైన మహాలక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిల్లపాదిపై కుంభవృష్టి వలె కురవాలని కోరుకుంటూ…. శ్రావణ…
-
మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022
అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్. అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా…
-
తెలుగులో మంచి మాటలు కోట్స్
ఒక్క అలవాటుని జయించినా మనసులో గొప్ప మార్పుకు పునాది అంటారు. ప్రకృతిలో పంచభూతాలకు మంచివానికి ఉపయోగపడతాయి, చెడ్డవానికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమేనని అంటారు. వితండ వాదన వ్యక్తి అహంకారం నిరూపించుకోవడానికి ప్రయత్నంగా కనబడితే, సంవాదన మంచి ప్రయోజనాల కొరకు చర్చగా మారుతుందని అంటారు. రోజూ అద్దంలో ముఖం చూసుకున్నట్టుగానే, అప్పుడప్పుడూ మనసుని కూడా పరిశీలించుకోవడం వలన మనసు మరో కోణం కనబడుతుందని అంటారు. నీ పనితనం నీకో గుర్తింపు తెచ్చి పెడితే,…
-
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు
వివాహం జరిగిన తేదీన దంపతులకు తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి, పెళ్ళిరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు పరిచయం అయ్యే ప్రతివారు ఏదో ఒక కారణంతో పరిచయం కాగలరు. కానీ అందరూ కోరుకునేది మాత్రం శాంతి. అటువంటి శాంతికి అలవాలం అయిన మిత్రమా నీకు కలపడం వరకే మావంతు కలిసి ఉండడం మీవంతు… కలిసి జీవించే మీకు అండగా ఉండడం మావంతు అయితే మీరు మాత్రం వంతులు కోసం వాదులాడుకోకుండా చక్కగా కాపురం చేసుకోవాలి… ఇరువురికి…
-
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్… retirement wishes in Telugu పెంచితే పెరిగేది మంచి, పెంచకపోయినా పెరిగేది చెడు… మంచిచెడులు ఆలోచించి కార్యములు నిర్వహించే నేస్తమా నీవు మార్గదర్శకుడవు… పుట్టాక, పెరుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, జీవితంలో ఎదుగుతూ అనేక పదవులు నిర్వహిస్తూ, చేస్తున్న పదవికి వన్నె తెచ్చే ఉద్యోగులు అనేకమంది మన సమాజంలో ఉంటారు. సంస్థకు ఆస్తులు ఎప్పటికీ అలానే ఉంటాయని అంటారు. కానీ అది అబద్దం ఈరోజు ఆస్తి కదిలిపోతుంది. ఖచ్చితంగా మీరు…
-
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్ మీ బంధుమిత్రులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఫోను నుండి పుట్టినరోజు శుబాకాంక్షలను వచనంగా sms రూపంలో పంపండానికి జన్మదిన శుభాకాంక్షల కోట్స్. మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగు కోట్స్ మంచి మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడని అంటారు, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని… నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సహవాసంలో సంతోషం, బాధ పంచుకుంటూ,…
-
దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్
వెలుగు ఇచ్చే దీపం సైజు చిన్నదే కానీ దాని వెలుతురు గదంతా వెదజల్లుతుంది. దీపం వెలుగు ఇచ్చినట్టే, జీవితం కూడా మరొక జీవితానికి దారి చూపుతుంది. మానవ జీవన మనుగడ అంతా ఒకరు మరొకరితో జతకట్టి ధర్మబద్దంగా జీవిస్తూ మరొక ధార్మిక జీవితానికి పునాది వేస్తూ… తమ జీవిన ప్రయాణం మోక్షపదానికి చేరడమే మనుజుని లక్ష్యం అయితే అటువంటి జీవన ప్రయాణానికి దారి చూపించే వెలుగు మనిషిలో ఉండే చైతన్యమంటారు. అటువంటి చైతన్యమే విశ్వమంతా నిండి ఉంటే,…
-
రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు
రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ శుభాకాంక్షలు… రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము మననము చేయడము జీవనగమ్యము చేరడానికే. రాముడు అనుగ్రహం ఉంటే, సాధ్యం కానీ విజయం సిద్దిస్తుంది. శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామనామము జపించడమే మార్గం. ఏమి కర్మలు చేసి ఉన్నమో? ఏమి కర్మలు వెంటాడుటయో? కాలం – కర్మ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుటయో? ఎవరికెరుక? ఆ రామునికెరుక… కనుక రామునే పట్టుకుంటాను. రామనామము నిత్యము…
-
మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021
సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021 భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు… సంక్రాంతి వస్తుంది… తెస్తుంది సంతోషాల చిరుజల్లు… ఆ చిరుజల్లులలో మీకుటుంబం తడిసి సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ…
-
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్…. ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది. అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి.…
-
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 న్యూఇయర్ కోట్స్
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ తెలుగురీడ్స్.కామ్…. నూతన సంవత్సరం, సంక్రాంతి, లవర్స్ డే, పదవీ విరమణ మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో తెలియజేయడానికి ఉచిత ఆండ్రాయిడ్ యాప్ ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ నుండి ఇక్కడే ఇవే అక్షరాలను టచ్ చేయడం ద్వారా డౌన్ లోడ్ చేయవచ్చును. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కోట్స్ కొన్నింటిని తెలుగులో…