రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

రిపబ్లిక్ డే విషెస్ తెలుగు

రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్… ఈ వేడుక మనలో దేశభక్తిని మరింత పెంచి భావి భారతీయులో దేశముపై గౌరవం మరింతగా పెరగాలి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

నేటి బాలలే రేపటి పౌరులు. బాలలుగా ఉన్నప్పుడే వేడుకలలో నాయకుల ప్రవర్తనను పసిగడతారు. కాబట్టి బాలలకు ఆదర్శంతంగా నిలబడే కార్యక్రమాలు సమాజంలో పెక్కుగా జరగాలి.

కుటుంబం కోసం కష్టపడేది కుటుంబ పెద్ద అయితే మంచి సమాజం కోసం పాటుపడేవారు నాయకులు. అలాంటి నాయకులు ఉపన్యాసం ఓ సందేశాత్మకం.

మంచి సమాజం కోసం గొప్పవారు ప్రేరణగా మాట్లాడాలి అంటారు. నేడు అది గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలామంది బాలలు తెలుసుకుంటారు. వారికి అవగాహన ఏర్పడుతుంది.

అందరికీ రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  • అందరి వ్యక్తిగత అభివృద్ది ఆ దేశపు ఆర్ధిక ప్రగతికి పునాది. అందరికీ పని ఉండాలి. అందరూ కష్టపడి పనిచేసి వృద్దిని సాధించాలని ఆకాంక్షిస్తూ… మీకు మీ బంధు మిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • గతంలో దేశభక్తుల జీవితాల త్యాగ ఫలితం నేటి మన గణతంత్ర దినోత్సవ వేడుక… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • దేశమును ప్రేమించుమన్న, దేశమంటే మట్టి కాదోయ్… అంటూ దేశభక్తి గీతాలను తలచుకుంటూ… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • విలువలతో కూడినా రాజకీయాలు ఆహ్లాదకరమైన సామాజిక పరిస్థితులను సృష్టిస్తాయి. సమాజం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ…అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • మతానికి విశ్వాసం ముఖ్యం, దేశసమగ్రతకు ఐక్యత అంతే ముఖ్యం… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • సమాజంలో విలువలు పాటించేవారిని ఇతరులు ఆదర్శంగా తీసుకుంటే, మన దేశాన్నే విలువలకు ఆదర్శంగా తీసుకుంటారు… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • గణతంత్ర దినోత్సవ వేడుకలు గణంగా జరపుకోవాలి… వచ్చే ఏడాదికి ఆందరూ గణనీయమైన ఆర్ధిక వృద్దిని సాధించాలని కోరుకుంటూ… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • ఆర్ధికంగా బాగుంటే, వేడుకలు గణంగా జరుగుతాయి. కాబట్టి అంతా కష్టపడి తమ తమ వ్యక్తిగత వృద్దిని సాధిస్తూ, దేశాభివృద్దికి కృషి చేయాలని ఆశిస్తూ… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • ఎంత దూరం ప్రయాణించాలన్న మొదటి అడుగు పడాలి. మొదటి అడుగులో ఉండే క్లారిటీ వలననే గమ్యం చేరే దిశ ఆధారపడి ఉంటుంది. మీ గమ్యం మీకు, సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • జీవితంలో లక్ష్యం లేకుండా ఉండరాదు. అలాగే మన నివసించే భూమాతపై భక్తి లేకుండా ఉండరాదు. జైభారత్… జైజవాన్… జైకిసాన్… అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం