వాయిదా పడిన పదవ తరగతి ఫలితాలు నేడు మరలా విడుదల చేయనున్నారు. టుడే 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022 ఫలితాల కోసం 10th క్లాస్ స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులకు ఫలితం తెలుసుకోవచ్చును. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సాయంతో మీ యొక్క 10th క్లాస్ పబ్లిక్ పరీక్షా ఫలితం తెలుసుకోవచ్చును. ఈరోజు అనగా తేదీ 06-06-2022 సోమవారం ఉదయం 11గంటల నుండి 12గంటల మద్యలో విడుదలయ్యే ఫలితాలు ప్రభుత్వ వెబ్ సైట్ నుండి చూడవచ్చును.
శనివారమే విడుదల కావాల్సిన 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022 అనివార్య కారణాల వలన విడుదల వాయిదా వేసినట్టు విద్యాశాఖా మంత్రి ప్రకటించారు. తిరిగి సోమవారం పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఆన్ లైన్లో చెక్ చేసుకోవచ్చని చెప్పారు.
10th క్లాస్ ఫలితాల కోసం తాజా అప్డేట్స్ కోసం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ సందర్శించి, ఆ సైటు నుండి మీరు మీ 10th క్లాస్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు చెక్ చేసుకోవచ్చును. అఫిషీయల్ వెబ్ సైట్ లింక్.
పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు
ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి