Tag: కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో

  • కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020

    కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది… మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి. పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది… ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ…