Tag: గురువు

  • గురువు గురువులు గురువులతో

    గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు. అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో…

  • అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

    గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది. అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన…