Tag: తనువు అంటే అర్ధం ఏమిటి?

  • తనువు అంటే అర్ధం ఏమిటి?

    అవయువములు కలిగి కదులుతూ ఉండే జీవుల ధరించేది శరీరం అయితే మానవ సంబంధములో మాత్రం కొన్ని పదాలను శరీరముకు బదులుగా వాడుతూ ఉంటారు. అలా జీవుని శరీరమునే తనువు అని కూడా అంటారు. విగ్రహం, కాయం, తనువు వంటి పదాలు ఎక్కువగా మానవుని విషయంలో సంభోదిస్తూ ఉంటారు. ఆయన తనువు చాలించారు అంటారు లేదా ఆమె తనువు చాలించింది అంటారు. తనువు పర్యాయ పదాలు: మూర్తి, మేను, విగ్రహం, శరీరం, ఒళ్ళు, కాయం, దేహం, బొంది ప్రశాంత్…