Category: తెలుగు రీడ్స్

  • ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf

    ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf

    ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf తెలుగులో ధర్మ సందేహాలు తెలుగుబుక్ పిడిఎఫ్ రూపంలో ఆన్ లైన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ఉచితంగా లభించే ఈ బుక్ మనకు ఉండే సందేహాలకు సమాధానాలు అందించవచ్చును. ధర్మము మనిషి ఆచరిండం వలన అతని జీవితములో తాను చేరవలసిన గమ్యమును తాను చేరడమే కాకుండా, తనను అనుసరించేవారికి కూడా ధర్మముపై ఆసక్తిని పెంపొందించగలరు. కావునా ధర్మమును గురించి అనేక పుస్తకాలు మనకు అందిస్తూ వచ్చారు. మనిషి జీవితానికి ధర్మమే…

  • మను స్మృతి తెలుగు బుక్

    మను స్మృతి తెలుగు బుక్, కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖితస్మృతి, కలియుగంలో పరాశరస్మృతి ప్రామాణికంగా పరిగణించబడ్డాయని అంటారు. మనిషి జీవిత పరమార్ధమును సాధించడానికి, మనిషికి కాలస్వరూపుడు ఇచ్చినది ధర్మమే… ధర్మమునే శాస్త్రరూపంలో ఋషులు తెలియజేయడం జరిగింది. మన భారతీయ సనాతన ధర్మములో ధర్మమే మూలం. రాముడు రాశీభూతమైన ధర్మముగా చెప్పబడతాడు. అటువంటి ధర్మములో స్మృతులు మనకు ప్రమాణంగా చెబుతారు. ధర్మముగురించి తెలుసుకోవాలంటే, ఉన్న స్మృతులలో మనుస్మృతి ప్రాచీనమైనదిగా చెబుతారు. కానీ కాలక్రమంలో పరాశరస్మృతి ప్రస్తుతం…

  • రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు

    రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు

    రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు రాముడు సీతారాముడు మన సీతారాముడు దశరధుడి పెద్ద కుమారుడు లక్ష్మణ, భరత, శతృఘ్నులకు అన్నగారు, ఆంజనేయుడి ఆరాధ్యదైవం మన సీతారాముడు. దశరధ రాముడు, జానకి రాముడు అంటూ పాటలు పాడినా, కధలు చెప్పుకున్నా, రాముణి గుణాలు గురించి విన్నా అది మనసుకు బలం అవుతుంది. ఎందుకంటే రాముడు అంటే ధర్మం. రాముడు అంటే రాశిభూతమైన ధర్మము. ధర్మము పూర్తిగా జీర్ణమైన సీతారాముడు, ఆదర్శప్రాయుడు. జయ జయ రామ జానకి రామ, దశరధ…

  • అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం

    అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం

    అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, 1891 నుండి 1956 వరకు జీవించిన ప్రముఖ భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సంఘ సంస్కర్త. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారతదేశ రాజ్యంగముని రచించినవారిలో ముఖ్యులు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు. సామాజిక న్యాయం కోసం నిబంధనలను చేర్చేలా రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో గణనీయమైన కృషి చేశారు. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు. 1950లో అమల్లోకి వచ్చిన…

  • అహంకారం అంటే ఏమిటి

    అహంకారం అంటే ఏమిటి? తనపై తనకు విశ్వాసం కలిగి ఉంటే, ఆత్మవిశ్వాసం అంటారు. ఇది అందరికీ ఉండవలసిన అవసరమైన గుణం. తనంతటివాడు లేడనుకోవడం గర్వం. ఇది ఎప్పటికైనా భంగపడే గుణం అంటారు. ఇంకా అన్నింటికి అంగీకరించకుండా తనకు తెలిసినది, తనవలననే అవుతుంది. అన్నింటిని నేనే చేస్తాను అనే బలమైన భావనను అహంకారంగా అంటూ ఉంటారు. అంటే అహంకారులకు అంతగా స్నేహితులు కూడా ఉండరు. శత్రువుతు ఎక్కువగానే ఉంటారు. కాబట్టి అహంకారం ఉండకూడదని అంటారు. అహం అంటే గుర్తింపు,…

  • నీ అక్షరం మీద పేర్లు

    నీ అక్షరం మీద పేర్లు, nee akshara meeda Telugu perlu, ni aksharam meeda Telugu perlu నీతో తెలుగు పేర్లు, ని, నీతో అమ్మాయి పేర్లు నిశ్చల, నిరుక్త, నిశ్చిత, నివిత, నిత్యశ్రీ, నీలమణిశ్రీ, నీరజ, నీల, నీలిమారాణి, నీలిమాదేవి, నీలాదేవి, నీలజాక్షి, నీలమణి, నీలవేణి, నీరజాక్షి, నీలిమా నీతా, నీతా కుమారి, నీరజశ్రీ, నిహారిక, నీరజారాణి, నీతిక, నీతు, నీతుచంద్రిక, నిధిత, నిధిశ్రీ, నీలశ్రీ, నీలలోహిత, నివేదిత, నీరజాదేవి, నిరుపమ, నీలకంఠ, నీతాశ్రీ,…

  • సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు

    సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు, siddham meaning in english, siddham మీనింగ్ ఇన్ తెలుగు, సిద్ధం అంటే ఏమిటి? సిద్ధం గురించి తెలియజేయండి. కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీషులో చెబితే, తెలుగులో అర్ధం అవుతూ ఉంటాయి. అంటే మనకు తెలుగుతో పాటు ఇంగ్లీషు పదాలు కూడా వాడుకలో అలవాటు అయిపోయాయి. సిద్ధం అంటే ఇంగ్లీషులో ప్రిపేర్ అని అర్ధం. యుద్ధానికి సిద్ధపడ్డారు అంటారు. ప్రత్యర్ధులు తలపడే సమయానికి ముందు చేసే ప్రక్రియని సిద్ధం అంటారు. లేదా…

  • ఛాయాచిత్రం meaning in Telugu

    ఛాయాచిత్రం meaning in Telugu ఛాయ అంటే నీడ, చిత్రం అంటే ఫోటో లేదా ఇమేజ్… ఛాయాచిత్రం షాడో ఇమేజ్ అని అర్ధం. నీడ యొక్క ఫోటో అంటారు. ఇది గ్రీకు ఫోటోగ్రఫిలో కాంతితో గీయడం అంటారు. కాంతిని గుర్తించు ఉపరితలం ఛాయాచిత్రం అంటారు. నెగటివ్ ను ఛాయాచిత్రం అంటారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ప్రణాళిక అంటే…

  • పురోగతి meaning in telugu

    పురోగతి meaning in telugu, Purogathi meaning in english, పురోగతి meaning in english, progress meaning in telugu, పురోగమనం అంటే అర్ధం, పురోగమనంతో అభివృద్ది చెందిన ప్రాంతము లేదా పురోగమనంతో అభివృద్ది సాధించిన వ్యక్తి, అంటే ఉన్న స్థితి నుండి జారిపోకుండా తిరిగి పుంజుకుని మరలా తన స్థానాన్ని దాటి అభివృద్ది చెందడం లేదా సాధించడాన్ని పురోగతి పదంతో సంభోదిస్తూ ఉంటారు. గమనంలో పతనం అవుతున్న దశను తిరోగమనం అంటారు. దీనికి వ్యతిరేకం…

  • ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు

    ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు

    2024 ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికలలో మూడు పార్టీల పొత్తులో భాగంగా తొలి బహిరంగ సభలో ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్…. ఏపి రాష్ట్ర రాజకీయాలలో 2024 ఎన్నికలలో పొత్తు పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి తరపున తొలి సభ చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రారంభం అయ్యింది. పల్నాడులో పొత్తు పార్టీల ప్రజాగళం సభలో మూడు పార్టీల నుండి ప్రముఖుల హాజరు అయ్యారు. అశేష జనాభా…

  • నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?

    నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి? నేను ఎవరికి ఓటు వేయాలి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? రాజకీయ కారణాలతో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎవరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశాలు ఏమిటి? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల వేళలో పరిశీలించారా? ఐదేళ్లకు ఒక్కమారు ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగిన ఎన్నకలలో గెలిచిన రాజకీయ పార్టీ, ఐదేళ్ల కాలం పాటు ప్రజలను…

  • భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము

    భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము. భారత స్వాతంత్ర్యం వచ్చాక, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ప్రజల తీర్పును గౌరవించిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అదుకు తగినట్టుగా తమ వంతు పాత్రను పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు విభిన్నంగా తీర్పులు చెప్పిన సందర్భములు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం అందించిన పార్టీకి, ప్రాంతీయంగా ఓటమి తప్పలేదు. అలా ఓటరు ఏవిధంగా తమ తీర్పును చెప్పినా భారతదేశంలో రాజకీయ…

  • ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

    ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఇదే ప్రధానాంశంగా ఉంటుందని అంటారు. సాదారణంగా ప్రజలు ఒక రాజకీయ పార్టీని చూసి ఓట్లేసేది, తమ ప్రాంతము లేదా తమ సామాజిక వర్గము అభివృద్ది చెందుతుందని ఆశించి ఓటు వేస్తారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన అభివృద్దే, ఎన్నికల వేళలో ప్రజలపై ప్రభావం చూపే అంశంగా మారుతుంది. అధికార పార్టీ పాలన చేత…

  • ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర

    ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర, సమాజాన్ని శాసించేగలిగే స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలో లేదా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా, సదరు రాజకీయ పార్టీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ విధానలే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమాజంపై ప్రభావం చూపుతాయి. ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం చూపగలదు. అలాగే ప్రతపక్షంలో ఉన్న ఇతర చిన్న…

  • సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?

    సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? సమాజంలో జరుగుతున్న విశేషాలను, సమాజంలో జరుగుతున్న పరిణామాలను, సమాజంలోని అధికార, ప్రతిపక్ష నేతల నిర్ణయాలను, సమాజంలో వస్తున్న మీడియా వార్తలను నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, తమ అభిప్రాయాలను సమాజంలోని ప్రజలకు తెలియజేయడానికి ఉత్సాహం చూపించే వారిని సామాజిక విశ్లేషకుడు అంటారు. వీరు ఎక్కువగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని పరిశీలించి, తమ అభిప్రాయలను తెలియజేస్తూ ఉంటారు. వీరు ఏ పార్టీని సమర్ధించడం ఉండదు. వీరు ప్రజల కోసం…

  • ఓటు హక్కు వజ్రాయుధం ఎలా?

    ఓటు హక్కు వజ్రాయుధం ఎలా? ఓటు దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సర్వ స్వతంత్రంగా ఓటరుకు నచ్చిన నాయకుడికి ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంది. కాబట్టి ఓటు వ్యక్తి వజ్రాయుధం వంటిది. నీవు ఓటేస్తే, నాయకుడుకి అధికారం ఉంటుంది. అధికారం కోసం ఓటరు వద్దకు నాయకుడు వచ్చి మాట్లాడుతారు. అప్పుడు నీవు ఆశించే ప్రయోజనం సామాజిక ప్రయోజనం అయి ఉంటే, అది నీ ప్రాంతపు అభివృద్ది తోడ్పడుతుంది. ఓటరు కష్టములు తీర్చుతామని ఎన్నికల…

  • ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

    ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

    ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ఎన్నికల వేళలో మేలైన నిర్ణయాన్ని ప్రకటించడమే ఓటరు బాధ్యత. వ్యక్తి ప్రయోజనం కన్నా, వ్యవస్థ ప్రయోజనం మిన్న అని భావించే నాయకులను ఎన్నుకోవడం వారి కర్తవ్యంగా చెబుతారు. ఎన్నికల ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఒక నాయకుడిని ఎన్నకోవడం ద్వారా, అలా పలు ప్రాంతాలలో ప్రజలు తమ తమ నాయకులను ఎన్నుకోవడం పూర్తయ్యాక, ఆ నాయకులు అందరికి మరలా నాయకత్వం వహించే బాద్యతను అప్పగించే ప్రక్రియ ద్వారా అధికారిక ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఓటరు…

  • భారత ఎన్నికల సంఘం గురించి

    భారత ఎన్నికల సంఘం గురించి భారత ఎన్నికల కమిషను, ఇది ఎన్నికల నిర్వహణలో సర్వ స్వతంత్ర వ్యవస్థ. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి భారత ఎన్నికల కమిషన్ విశేషంగా కృషి చేస్తుంది. భారత రాజ్యాంగం చేత స్వతంత్రంగా వ్యవహరించే అధికారం భారత ఎన్నికల కమిషన్ కు ఇవ్వబడింది. సుప్రీం కొరత 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. భారత…

  • ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

    ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in English it is planning. It is structure of finishing the work in specific time with specific target. ఒక నిర్ధిష్ట సమయానికి ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఆచరణ పరమైన విధానమును ప్రణాళికగా చెబుతారు. ఒక విద్యార్ధి ఒక విద్యా సంవత్సరములో తన పాఠ్యాంశములలో ఏవిధంగా చదువుకోవాలో ఆచరించడాఇనికి, ఒక అవగాహనతో కూడిన విధానమును ప్రణాళిక రచన చేసుకంటాడు. అలాగే ప్రభుత్వము…

  • అర్థం అంటే ఏమిటి? meaning in english

    అర్థం అంటే ఏమిటి? meaning in english. It is meaning. meaning of things, meaning of understand knowledge of things the human being world. Artham ante అర్ధమే… మనిషికి ఉపయోగపడేది. మనిషి అవసరాలను తీర్చే విషయమును అర్ధం అంటారు. ప్రస్తుత బౌతికాంశలలో అయితే, అర్ధమును డబ్బు అంటారు. అదే పౌరాణిక భాషలో అయితే పుణ్యమును మరియు వస్తు మార్పిడి ద్వారా లాభాన్ని చేకూర్చే వస్తు సంపదను కూడా అర్ధం అనే…

  • తనువు అంటే అర్ధం ఏమిటి?

    అవయువములు కలిగి కదులుతూ ఉండే జీవుల ధరించేది శరీరం అయితే మానవ సంబంధములో మాత్రం కొన్ని పదాలను శరీరముకు బదులుగా వాడుతూ ఉంటారు. అలా జీవుని శరీరమునే తనువు అని కూడా అంటారు. విగ్రహం, కాయం, తనువు వంటి పదాలు ఎక్కువగా మానవుని విషయంలో సంభోదిస్తూ ఉంటారు. ఆయన తనువు చాలించారు అంటారు లేదా ఆమె తనువు చాలించింది అంటారు. తనువు పర్యాయ పదాలు: మూర్తి, మేను, విగ్రహం, శరీరం, ఒళ్ళు, కాయం, దేహం, బొంది ప్రశాంత్…

  • పరధ్యానం meaning అర్ధం మీనింగ్

    పరధ్యానం meaning అర్ధం మీనింగ్ అంటే వ్యక్తి మనసు వ్యక్తిలో ఉండకుండా వేరొకచోట కేంద్రీకృతమై ఉండడం. పరధ్యానంలో ఉన్న వ్యక్తి కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఉంటారు. వ్యక్తి బాహ్యస్మృతి లేకుండా ఉండడాన్ని పరధ్యానంలో ఉన్నట్టుగా చెబుతారు. తత్వంలో ఈ స్థితిని ఉత్తమ స్థితిగా చెబుతారు. లోకంతో మాత్రం సంబంధం లేకుండా వ్యక్తి ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ, కొన్నాళ్లకు పరధ్యానంలోకి వెళ్లడం జరుగుతుందని అంటారు. కొన్నిసార్లు ఈ మాటను మతిమరుపు వారిని సంబోధిస్తూ కూడా…

  • విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?

    విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు? విజయం అంటే పోటీలో గెలుపుని విజయంగా చెబుతారు. ఇద్దరు లేక ఎక్కువమంది పాల్గొన్న పోటీలలో పోటీదారులు సాధించే ఫలితాన్ని విజయం అంటారు. అలా విజయం పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. విజయము వివిధ సందర్భాలలో అప్రటితంగా కూడా ఉంటుంది. అంటే వ్యక్తి తన మనసుపై తాను సాధించిన పట్టుని కూడా విజయముగానే వర్ణిస్తారు కానీ అది అతని అంతర్లీనంగానే ఉంటుంది. కానీ సహజంగా పోటీలలో పాల్గొని అందులో పొందే…

  • టాప్ తెలుగు హీరోయిన్స్ 2010

    టాప్ తెలుగు హీరోయిన్స్ 2010 తెలుగులో కొందరు హీరోయిన్స్ వారు నటించిన తెలుగు సినిమాలు. అనుష్క, కాజల్ అగర్వాల్, సమంతా, తమన్నా, నయనతార, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా తదితర హీరోయిన్స్ అనుష్క శెట్టి: ఆమె శక్తివంతమైన నటనకు ప్రసిద్ధి చెందిన అనుష్క “అరుంధతి,” “బాహుబలి,” మరియు “రుద్రమదేవి” వంటి ప్రముఖ చిత్రాలను కలిగి ఉంది. సూపర్,మహానంది,విక్రమార్కుడు,అస్త్రం,రెండు,స్టాలిన్,లక్ష్యం,డాన్,ఒక్క మగాడు,స్వాగతం,బలాదూర్,శౌర్యం,చింతకాయల రవి, కింగ్,అరుంధతి, బిల్లా,వేటకారన్,కేడి, యముడు,సింగం,వేదం,పంచాక్షరి,ఖలేజా,తకిట తకిట, నాగవల్లి, రగడ, శకుని,ఢమరుకమ్,మిర్చి,సింగం 2,బాహుబలి:ద బిగినింగ్,రుద్రమదేవి,సైజ్ జీరొ,సోగ్గాడే చిన్నినాయనా,ఊపిరి,భాగమతి,సైరా…

  • 2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్

    2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్

    2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్, ఆ తర్వాతే ఇతర తెలుగు సినిమాలు… ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా రేంజిలో కలెక్షన్ల సాధించనున్న తెలుగు సినిమా అవుతుందనడంలో ఎవరూ సందేహపడడం లేదు. 2024సంక్రాంతి బరిలోకి దిగడానికి ధియేటర్లు తక్కువగా ఉన్నా సరే, పోటీలో నిలబడి బ్లాక్ బ్లస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకులకు కంటెంటు నచ్చితే, దానిని ఎంతటి హిట్టైనా చేస్తారని హనుమాన్ తెలుగు సినిమా నిరూపితం చేస్తుంది. ఇది…

  • kandakam కందకం అంటే ఏమిటి?

    kandakam కందకం అంటే ఏమిటి? లోతైన గుంత అంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక కోట చుట్టూ ప్రహారీ గోడ ఉండి, ఆ గోడకు ఆనుకుని ఉండే లోతైన గుంతను కందకం అంటారు. పూర్వకాలంలో రాజులు తమ తమ రాజధానిలో కోటలు చుట్టూ ఇటువంటి కందకాలు త్రవ్వించేవారని అంటారు. శత్రువుల ఆకస్మిక దాడి నుండి రాజకోటను రక్షించుకోవడానికి ఈ కందకాలు ఉపయోగపడతాయి. ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ! అవతారం అర్థం ఏమిటి…

  • కుతూహలం అర్ధం ఏమిటి? kuthuhulam

    కుతూహలం అర్ధం ఏమిటి? kuthuhulam కుతూహలం అంటే ఏదైనా ఒక విషయమును తెలుసుకోవడానికి చూపే ఆసక్తిని తెలియజేయడం లేదా ఏదైనా పనిని చేయడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడము అనే భావనను చూస్తారు. అంటే ఒకరు ఒక విషయమును చెబుతున్నప్పుడు, దానిని వినడానికి ఇష్టపడతారు ఇంకా ఆ విషయమును చెప్పమని అడుగుతూ ఉంటారు. అలాగే ఒక పనిని చెప్పకముందే, ఆ పనిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్…

  • అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం?

    అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం? రామమందిరం చేరుకోవడానికి మనకు గల రోడ్ రైల్ మార్గాలు ఏమిటి? మనకు ఎంత సమయం ప్రయాణం ఉంటుంది? ఈ ప్రశ్నలకు…. గోరక్ పూర్ లేదా లక్నో 140 కి.మీ. ప్రయాణిస్తే అయోధ్య చేరుకుంటారు. ఇందుకు సమయం సుమారు నాలుగు గంటలు ఉండవచ్చును. అయోధ్యకు రైలు సదుపయాలు దేశంలో అనేక చోట్ల నుండి గలవు. అయితే తెలుగు రాష్ట్రాలవారు మాత్రం రైలు ద్వారా గోరక్ పూర్ లేద లక్నోకు చేరుకోవచ్చును. సికింద్రాబాద్…

  • ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

    ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ! ఈ ప్రశాంత్ నేములో ఉన్న నేమ్ మహిమేమిటో కానీ ప్రస్తుతం ప్రశాంత్ త్రయం రెండు రంగాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ పేరు చాలా చాలా బలంగా వినిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ కిషోర్ పేరు దేశ రాజకీయాలలో సంచలనం. 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారింది. అందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సహాయపడ్డాయని ప్రశాంత్ కిషోర్ ప్రతీతి పొందారు. అప్పటి నుండి నేటి…

  • ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

    ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

    ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్…. ఓపెనర్లు డేంజర్ అంటే, ఓపెనర్ల కన్నా యమడేంజర్ 1స్ట్ డౌన్, 1స్ట్ డౌన్, యమ డేంజర్ అంటే, అతనితో పోటీపడి ఆడే నెక్ట్స్ పార్టనర్, ఆ తర్వాత వచ్చే బాట్స్ మన్ తోడవుతూ చెలరేగి ఆడే ఆటగాడు… ఇలా ఇప్పుడు భారత్ బ్యాటింగ్ లైనప్ దుర్భేధ్యంగా సాగుతుంది. దెబ్బతో అపజయం లేని జట్టుగా వరల్డ్ కప్2023 లో సెమీస్ కు చేరిన భారతజట్టు. ప్రపంచకప్2023లో రన్ రేట్ ఆధారంగా,…

  • రైతుల కష్టాలు గురించి 10 lines

    రైతుల కష్టాలు గురించి 10 lines. సమాజంలో రైతు బ్రతుకు తెరువు భారంగా మారుతుందని మీడియాలో వార్తలు వింటూనో, చూస్తూనో ఉంటాము. వ్యవసాయం చేసిన రైతు కష్టం, సాటి రైతుకే ఎరుక అంటారు. నేడు అనేక రకాలుగా వ్యవసాయం చేసే రైతు కష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టం అవుతుంది. ఎలా చెప్పగలం అంటే… రోజూ వార్తలలో రైతు కష్టాల గురించిన వార్తలు వినడమే కాదు, సమాజంలో వస్తున్న సినిమాలలో కూడా రైతు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. రైతు…

  • What is the uses of Cell phone

    What is the uses of Cell phone in Telugu. తెలుగులో సెల్ ఫోన్ ఉపయోగాలు వ్రాయండి. సెల్ ఫోన్లు, లేదా మొబైల్ ఫోన్లు, ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాల మాదిరిగానే మనకు విస్తృత శ్రేణి ఉపయోగాలను అందిస్తాయి. మనకు సెల్ ఫోన్ల యొక్క కొన్ని సాధారణ ఉపయోగాలు ఇక్కడ ఉన్నాయి: కమ్యూనికేషన్: సెల్ ఫోన్‌లు ప్రధానంగా వాయిస్ కాల్‌లు మరియు టెక్స్ట్ మెసేజింగ్ కోసం ఉపయోగించబడతాయి, ఇది వ్యక్తులు కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో…

  • వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి

    వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది? వాస్తవం వార్త రూపంలో ప్రజలకు చేరేలోపు, అవాస్తవం పుకారువలె ఓటరు మనసులోకి చొచ్చుకుపోతుంది అంటారు. వాస్తవం ఏమిటి? అవాస్తవం ఏమిటి? రాజకీయ పరంగా రాజకీయ నాయకుల మాటలు ఎన్నికల ముందు ఎలా ఉంటున్నాయి? ఎన్నికల తరువాత ఎలా ఉంటున్నాయి? ఎన్నికల ముందు సరైన ఆలోచన చేస్తే, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం అందరి భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తుందని అంటారు. కావునా ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన…

  • tdp janasena news ap

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఊహిస్తున్న పరిణామాలలో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు బలపదేవిధంగా కార్యాచరణ సాగుతుంది. అది నుండి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చిలనివ్వను అని కంకణం కట్టుకుని ఉన్నారు. అందులో భాగంగానే అయన టిడిపి అధినేతతో సఖ్యతగా ఉంటున్నారు. కొన్ని సంఘటనల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పొత్తు ఖచ్చితం అనే అభిప్రాయం ఇరు పార్టీ శ్రేణుల్లో కలిగింది. –…

  • తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్?

    తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 ఎలా ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్? లేదా హంగ్…. అప్పుడే ఊహాగానాలు మొదలు. ఈ ఎన్నికలలో మూడవసారి గెలవడానికి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, కేసిఆర్ హట్రిక్ అడ్డుకుని, అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నం, తెలంగాణాలో బిజేపిని మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టి ప్రయత్నం. కర్ణాటక ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ జోష్ వేరుగా ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం. దుబ్బాక రి ఎలక్షన్ దగ్గర నుండి…

  • Dasara offers on Mobiles 2023

    Dasara offers on Mobiles 2023 ఈ 2023లో దసరా సందర్భంగా ఆన్ లైన్ స్టోర్స్ లో ఆఫర్స్ సందడి షురూ అయ్యింది. తక్కువ ధరలో నాణ్యమైన ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కొనాలంటే, ఈ దసరా ఆఫర్స్ కోసం వేచి చూడాల్సిందే. ఆ ఆఫర్స్ సందడి అక్టోబర్ 8 నుండి మొదలైంది. బ్రాండెడ్ కంపెనీల నుండి మంచి మంచి ఆఫర్స్ కనబడుతున్నాయి. బడ్జెట్ ధరలో 10వేలలోపే మంచి ఫీచర్లు గల 4జి స్మార్ట్ ఫోన్స్ అమెజాన్,…

  • 1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి

    1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి

    1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వస్తూ విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. పవన్ అభిమానులకు థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం సృష్టించింది. సినిమాతో మనసు మమేకం అయితే, ఆ సినిమా ప్రజల మనసులో నిలిచిపోతుంది. అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమాలలో తొలిప్రేమ ఖచ్చితంగా ముందుంటుంది. ఒక కొత్త డైరక్టర్ ఈ కధకు ఈ హీరో అయితేనే బాగుంటాడు అనుకుని, అతనితోనే సినిమా తీయగలగడం ఆ డైరక్టర్ కు పెద్ద సవాల్…

  • Uttama Kavitha lakshanalu rayandi

    Uttama Kavitha lakshanalu rayandi కవిత్వం అనేది ఒక వ్యక్తి ప్రతిభ కళా స్వరూపం కాబట్టి ఉత్తమ పద్యం యొక్క లక్షణాలు వ్యక్తిగత అభిరుచి మరియు ప్రాధాన్యతను బట్టి మారవచ్చు. అయితే, ఒక గొప్ప పద్యంలో చాలా మంది వ్యక్తులు ముఖ్యమైనవిగా భావించే కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి: వాస్తవికత: ఒక గొప్ప పద్యం ప్రత్యేకమైనదిగా ప్రచారం పొందుతుంది. మరియు దాని వినూత్న శైలి, రూపం మరియు విషయం కోసం తరచుగా ప్రశంసించబడుతుంది. భావము: ఒక గొప్ప…

  • నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

    నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

    ఒక నాయకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం లేదా సంస్థపై బాధ్యత వహించే లేదా అధికారం కలిగి ఉన్న వ్యక్తిని అనవచ్చును లేదా అది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో ముందంజలో ఉన్న దేశాన్ని లేదా సంస్థను నడిపించే వ్యక్తిని నాయకుడు అనవచ్చును. నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు కొన్ని… సమర్థవంతమైన నాయకులతో అనేక లక్షణాలు ఉన్నాయి. కొన్ని నాయకత్వ లక్షణాలు: దృష్టి: సంస్థ లేదా సమూహానికి భవిష్యత్తు దిశను స్పష్టంగా చెప్పగల దృష్టి…

  • అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

    అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

    అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు ఎంత ఉన్నాయో? లెక్క వేయాలి. ఏ పద్దతిలో ఆదాయం వస్తుందో, దానిని బట్టి అప్పులు తీర్చడానికి ఆలోచన చేయాలి. బిజినెస్ మ్యాన్ అయితే, ఎక్కువ మొత్తం, తక్కువ వడ్డీకి తీసుకుని వచ్చి, ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న చిన్న, చిన్న అప్పులు తీర్చేసి, పెద్ద అప్పు నెలవారీ చెల్లించడానికి చూస్తాయి. అయితే ఎంత మొత్తం అప్పుచేసినా, అది నెలవారీ వచ్చే ఆదాయంలో నలభై శాతానికి మించకుండా చూసుకోవాలి. రుణాన్ని క్లియర్ చేయడానికి…

  • పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

    పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

    పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో క్లుప్తంగా…. పుస్తక రచన ప్రక్రియలో రచయిత నుండి రచయితకు చాలా తేడా ఉంటుంది, అయితే చాలా మంది రచయితలు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. పుస్తక రచన ప్రక్రియ యొక్క సాధారణ రూపురేఖలు కొన్ని క్లుప్తంగా: బుక్ రైటింగ్ ఐడియా జనరేషన్: రచయితకు పుస్తకం కోసం ఆలోచన వచ్చే ప్రారంభ దశ ఇది. ఇది కథ ఆలోచన, అంశం లేదా పాత్ర కావచ్చు. పుస్తకం వ్రాయాలి అనే ఆలోచనకు, సాధన…

  • భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు

    భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు కోట్స్…. నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం తీసుకువస్తే, సంక్రాంతి పండుగ సందడి పది రోజులపాటు కొత్త సంవత్సరం ఇచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తుంది. సంక్రాంతి సందడిలో కష్టాల కనుమరుగయ్యినట్టుగా మనసు కొత్త ఉత్సాహం పొందుతుంది. ఇంకా ఇది పెద్దల పండుగ. రైతుల పంట ఫలితాన్ని పొంది, ఆనందంగా జరుపుకునే మకరసంక్రాంతి పండుగ. సూర్యుడు గమనంలో వచ్చే అత్యంత పవిత్ర పుణ్య కాలంలో ఈ సంక్రాంతి పండుగ వస్తుంది. అప్పుడు…

  • మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

    మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

    మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం…

  • చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

    చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న…

  • అశక్తత meaning అంటే అర్ధం?

    అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి. నేను ఆ సమయంలో అశక్తుడుగా ఉన్నాను…’ అంటూ జరిగిపోయినా కాలంలో తాను చేయవలసిన పనిని చేయకపోవడానికి కారణం చెబుతూ… అలా మాట్లాడుతూ ఉంటారు.…

  • వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

    వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

    సంక్రాంతికి సినిమా సందడి, సినీ ప్రియులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య తెలుగు మూవీస్. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు. విడుదల కాబోతున్న రెండు తెలుగు కొత్త సినిమాలు ఎలా ఉంటాయి? అభిమానుల అంచనాలు అందుకుని రెండు విజయం సాధిస్తాయా? విశేషం ఏమిటంటే రెండు సినిమాలకు నిర్మాణ బ్యానర్ ఒక్కటే, ఇద్దరి హీరోల సరసన నటించిన హీరోయిన్ కూడా ఒక్కరే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు…

  • 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

    2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

    ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఇంకా మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశి పవిత్ర తిధులు వస్తాయి. అయితే మక్కోటి ఏకాదశిని మరింత పరమ పవిత్రమైన కాలంగా చెబుతారు. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన కాలంతో 2023సంవత్సరం మనకు స్వాగతం పలుకుతుంది. జనవరి ఫస్ట్ వేడుకలు ముగించుకుని వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుదర్శనం చేసుకుని 2023వ సంవత్సరం ప్రారంభించవచ్చును. 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? 2023జనవరి 2వ తేదీన వైకుంఠ…

  • భక్తి తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో

    భక్తి పుస్తకాలు చదవడం మనసులో భక్తి భావన ఎక్కువగా పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణకు భక్తులను చెబుతారు. మనసులో దేవుడి గురించిన ఆలోచనలు పెరగడం వలన మనసులో భక్తి బలపడుతుంది. మనకు భక్తి ఆలోచనలు పెరగడం కోసం భగవంతుడి గురించిన మంచి మాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం లేదా భక్తి సినిమాలు చూడడం చేయగలం. భక్తి పుస్తకాలు మనలో భక్తి బలపరచగలవు. ఎందుకంటే పుస్తకాలు చదువుతూ ఉండడం చేత, మన మనసులో ఊహాత్మక శక్తి…

  • దీపావళి శుభాకాంక్షలు

    మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

  • త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు

    మీ పాప పేరులో మొదటి అక్షరంగా త తెలుగు అక్షరం లేక T ఇంగ్లీషు అక్షరం చూస్తుంటే, త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు ఈ క్రిందగా చూడండి. Tamali – – – Tanoolata – – – Tanujarani – – – Tanusha – – – Tanushri – – – Tanushvi – – – Tanusri – – – Tanvee – –…

  • పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

    పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

    పుస్తకం అంటే జ్ఙానం తెలియజేస్తుంది. వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పనిని గురించి కానీ, ఏదైనా పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాల వలన తెలియజేయబడుతూ ఉంటాయి. వస్తువు ఎప్పుడు పుట్టింది? ఆ వస్తువుని ఎవరు కనిపెట్టారు? ఆ వస్తువు ఎలా అభివృద్ది చేయబడింది? ఒక వస్తువుని కనిపెట్టిన వారి నేపథ్యం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఒక పుస్తకం వలన తెలియబడతాయి. ఇదే మాదిరి వ్యక్తి గురించి కూడా ఉంటుంది. అలాగే చరిత్ర గురించి…