Tag: #తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 #telanganapolitics #telanganaelections2023

  • తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్?

    తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 ఎలా ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్? లేదా హంగ్…. అప్పుడే ఊహాగానాలు మొదలు. ఈ ఎన్నికలలో మూడవసారి గెలవడానికి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, కేసిఆర్ హట్రిక్ అడ్డుకుని, అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నం, తెలంగాణాలో బిజేపిని మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టి ప్రయత్నం. కర్ణాటక ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ జోష్ వేరుగా ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం. దుబ్బాక రి ఎలక్షన్ దగ్గర నుండి…