Tag: మహర్షి

  • గురువు గురువులు గురువులతో

    గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు. అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో…

  • గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

    గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి…