Tag: మహా భారతంలోని పర్వాలు పేర్లు

  • ఇతిహాసం మహాభారతంలోని పర్వాలు పేర్లు

    మహా భారతంలోని పర్వాలు పేర్లు. మహా భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. మహాభారతం రాసింది ఎవరు అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేస్తే, ముగ్గురు తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పద్దెనిమిది పర్వాలను కవిత్రయంగా పిలవబడే నన్నయ్య, తిక్కన, ఎఱ్ఘాప్రగడ తెలుగులోకి అనువదించారు. జయ సంహిత అను నామము మహాభారతం మరొక పేరు అంటారు. మహాభారతం చదువుతుంటే, మనసుకు జయం కలుగుతుందని అంటారు. ఎన్నో రకాల స్వభావాల గురించి, మహాభారతం రీడ్ చేయడం వలన…