Tag: శ్రీమంజునాధ

  • శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

    దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం. చిరంజీవి శివుడుగా నాట్యం చేసిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం. జెకె భారవి రచించిన భక్తి కధ ఆధారంగా చిరంజీవి శివుడిగా మీనా పార్వతి దేవిగా,…