కిటుకు అంటే ఏమిటి? “ఆ పనిని సులువుగా ఎలా చేసారు? అలా ఆ కష్టమైన పనిని సులభంగా చేయడంలో గల కిటుకు ఏమిటి చెప్పండి” అంటూ కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ‘కిటుకు’ అంటే టిప్ అని అంటారు. సులభంగా పనిని చేయడానికి, లేదా ఆలోచన చేయడానికి మనిషికి ఉపయోగపడే మర్మము (టిప్) ని కిటుకు అంటారు.
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?
0 responses to “కిటుకు అంటే ఏమిటి?”