మనోరధం అర్ధం ఏమిటి? మనసులో ఉండే కోరికను తెలుసుకోవడానికి అడిగే మాటలలో ఈ పదం ప్రయోగిస్తూ ఉంటారు. మనసులో ఉండే బలమైన కోరికను బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆ మనసుని నడిపించే, ఆ బలమైన కోరికే మనోరధం అయి ఉంటుంది.
ఎవరైనా తన లక్ష్యం బట్టి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులతో కానీ ముఖ్యమైన సందర్భములలో కానీ సంభాషించేటప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తన మనసులో కోరికను బట్టి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలకు అర్ధం వచ్చే కోరిక ఏదో అదే అతని మనోరధం అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
మనోరధం అర్ధం ఏమిటి?
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు