నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా ఉంటుందని అంటారు. అలాగే ఒక ప్రవాహంలో నీరు ఎప్పుడూ ఉంటే, ఆ ప్రవాహం పేరు చెబుతూ నిరంతరం నీరు ప్రవహిస్తుందని చెబుతారు. ఏదైనా ఎప్పుడైనా విరివిగా లభిస్తాయని చెప్పడానికి నిరంతరం పదం ఉపయోగిస్తూ ఉంటారు.

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

సదా, ఎప్పుడూ, సర్వదా, అవిరామం, ఎల్లకాలం, నిత్యం, సర్వకాలం, ఎల్లప్పుడు, కలకాలం

తెలుగులో వ్యాసాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

పరిపాటి meaning in telugu

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

చాకచక్యం అంటే ఏమిటి?

అశక్తత meaning అంటే అర్ధం?

తదేకంగా అర్థం తెలుగు పదం

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు