నియోజకవర్గం అంటే ఏమిటి కేంద్ర, రాష్ట్ర విభాగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు చేత ఒకరిని ఎన్నుకోవడానికి విభజించబడిన నిర్ధిష్ట ప్రాంతాలు లోక్ సభ లేదా అసెంబ్లి నియోజకవర్గాలు అంటారు.
ఒక లోకసభ నియోజకవర్గం పరిధిలో కొన్ని అసెంబ్లి నియోజకవర్గాలు కూడా కలిపి ఉంటాయి.
అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో కొన్ని మండలాలు కలిపి ఉంటాయి.
ఎంపి లోక్ సభ నియోజకవర్గమునకు ప్రాతినిద్యం వహిస్తే, ఎంఎల్ఏ అసెంబ్లి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు.
తెలుగులో వ్యాసాలు
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నియోజకవర్గం అంటే ఏమిటి
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు