పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా చేరిపోయాయి… కావున పద బావం తెలియడానికి ఆంగ్ల పదమును కూడా ఉపయోగించుకుని పదమును పరిశీలిస్తే…
అలవాటుగా మారిపోవడాన్ని పరిపాటి అంటారు. వారికి అలా ఉండడం పరిపాటిగా మారింది. వారు అలా మాట్లాడడం పరిపాటే. అతను అలా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. అంటే రొటీన్…. అన్నమాట.
ప్రవర్తనను గురించి చెప్పేటప్పుడు ఇలా పరిపాటి పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అందులో అలవాటు పరిణిమించిన స్థితిని తెలుపుతూ ఉంటారు.