Truna prayam meaning in telugu

Truna prayam meaning in telugu తృణప్రాయం అంటే అర్ధం ఏమిటి తెలుగులో తృణం గడ్డిపరక అంటారు. తృణప్రాయం అంటే గడ్డిపరకతో సమానం.

ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చులకనగా చూడడం అంటారు. ఉదాహరణకు:

శ్రీరామాయణంలో రావణాసురుడు సీతమ్మతో మాట్లాడానికి చూసినప్పుడు, సీతమ్మ తల్లి తన ముందు గడ్డిపరకను పెట్టేది అని చెబుతారు. అంటే అక్కడ రావణుడిని సీతమ్మతల్లి గడ్డిపరకతో సమానంగా భావించందని అంటారు.

ఆమె అతడిని తృణప్రాయంగా చూసింది. ఆమె అతడిని తృణీకరించిందని కూడా చెబుతారు.

ఇలా ఒక వ్యక్తిపై సంపూర్ణ అయిష్టతను ప్రదర్శించినప్పుడు ఈ తృణప్రాయం పదం ఉపయోగిస్తూ ఉంటారు.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Truna prayam meaning in telugu

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం