విరివి అర్థం ఏమిటి? తెలుగులో విరివికి వ్యతిరేక పదం అరుదు. అరుదు అంటే చాలా తక్కువగా అంటారు. అంటే కొన్ని వస్తువులు దొరకవని చెప్పడానికి ఈ పదం ఉపయోగిస్తారు. ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది. అది చాలా అరుదైనది.
అలా అరుదుగా వ్యతిరేకపదం విరివి అంటే అర్ధం ఎక్కువగా…
ఉదాహరణకు: నీరు చాలా విరివిగా లభిస్తుంది. ఆఊరిలో మొక్కలు చాలా విరివిగా లభిస్తాయి.
విరివి అంటే విస్తారం… ఎక్కువగా విస్తరించి ఉన్న విషయాన్ని చెప్పేటప్పుడు విరివి పదం ఉపయోగిస్తారు. virivi ante english lo wide… widely
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
విరివి అర్థం ఏమిటి?
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు