వ్యక్తీకరణ అంటే ఏమిటి? ఒక వ్యక్తీ తనలోని భావమును వివిధ పరిస్థితులలో వివిధ రకాలుగా బహిర్గతం తెలియజేయుటను వ్యక్తీకరణ అంటారు. అంటే అది ప్రవర్తన మాటలలో భావమును తెలియజేయడం ఉంటుంది. ఒక్కోసారి కేవలం ముఖము మరియు చేతుల కదలికల ద్వారానే తమ భావమును తెలియజేస్తూ ఉంటారు.
ఇలా ఒక వ్యక్తీ తన భావమును వ్యక్తం చేయడానికి, తన శరీర భాష ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా ముఖకవళికలు ఆ వ్యక్తీ యొక మనోభావమును ప్రస్పుటం చేస్తాయి.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
వ్యక్తీకరణ అంటే ఏమిటి?
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు