ఓటు హక్కు వజ్రాయుధం ఎలా?

ఓటు హక్కు వజ్రాయుధం ఎలా? ఓటు దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సర్వ స్వతంత్రంగా ఓటరుకు నచ్చిన నాయకుడికి ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంది. కాబట్టి ఓటు వ్యక్తి వజ్రాయుధం వంటిది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

నీవు ఓటేస్తే, నాయకుడుకి అధికారం ఉంటుంది. అధికారం కోసం ఓటరు వద్దకు నాయకుడు వచ్చి మాట్లాడుతారు. అప్పుడు నీవు ఆశించే ప్రయోజనం సామాజిక ప్రయోజనం అయి ఉంటే, అది నీ ప్రాంతపు అభివృద్ది తోడ్పడుతుంది.

ఓటరు కష్టములు తీర్చుతామని ఎన్నికల వేళల్లో ప్రమాణాలు చేసే నాయకులు, ఎన్నికలు జరిగాక పట్టించుకోకపోతే, మరలా ఐదేళ్లకు ఖచ్చితంగా ఓటరు వద్దకు రాజకీయ నాయకుడు రావాల్సిందే… అప్పుడు ఓటరు ఇచ్చే తీర్పు రాజకీయ నాయకుడి భవిష్యత్తుని నిర్ధేశిస్తుంది. కావునా ఓటు హక్కు వ్యక్తి వజ్రాయుధం.

అధికారంలో ఉండి, ప్రజల గోడుని పట్టించుకోని ప్రభుత్వాన్ని దించే ఆయుధం ఓటు, అది సామాన్యుడి చేతిలో ఓటు వజ్రాయుధం వంటిది. ఎన్నికల వేళల్లో సామాన్యుడి తీర్పు బలమైన నాయకుని భవిష్యత్తుని శాసిస్తుంది.

అధికార పక్షం, ప్రతిపక్షం రెండు పక్షాల భవిష్యత్తుని సామాన్యుడి చేతిలో వజ్రాయుధమైన ఓటు నిర్ధేశిస్తుంది.

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

భారత ఎన్నికల సంఘం గురించి

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఓటు హక్కు వజ్రాయుధం ఎలా?

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?