చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం.
చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి.
ఇప్పుడున్న రోజులలో కనీసం ఇంటర్మీడియట్ చదువు ఉండాలి. ఈ డిజిటల్ యుగంలో ఆంగ్ల భాష చదివి అవగాహన చేసుకోవడం కూడా ఉండాలి. లేకపోతే రానున్న రోజులలో మరింతగా ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. డిజిటల్ కాలంలో చదువు లేకపోతే, ఎక్కువగా మోసంపోతాం.
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
- చదువు రాకపోతే లోకజ్ఞానం తెలియదు.
- ఆర్థిక అంశాలు గురుంచి ఎవరైనా తేలిక మోసం చేస్తారు.
- చదువు రాకపోతే ప్రతి చిన్న విషయం గురుంచి ఇతరాలు మీద ఆధారపడాలి.
- చదువు రాకపోతే డబ్బు సంపాదనకు ఎంతగానో కష్టపడాలి.
- డబ్బుల విషయంలో ఎవరైనా సులువుగా మోసం చేస్తారు.
తెలుగులో వ్యాసాలు
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము