పురోగతి meaning in telugu

పురోగతి meaning in telugu, Purogathi meaning in english, పురోగతి meaning in english, progress meaning in telugu, పురోగమనం అంటే అర్ధం,

పురోగమనంతో అభివృద్ది చెందిన ప్రాంతము లేదా పురోగమనంతో అభివృద్ది సాధించిన వ్యక్తి, అంటే ఉన్న స్థితి నుండి జారిపోకుండా తిరిగి పుంజుకుని మరలా తన స్థానాన్ని దాటి అభివృద్ది చెందడం లేదా సాధించడాన్ని పురోగతి పదంతో సంభోదిస్తూ ఉంటారు.

గమనంలో పతనం అవుతున్న దశను తిరోగమనం అంటారు. దీనికి వ్యతిరేకం పురోగమనం… పతన దశ నుండి తిరిగి మరలా మంచిస్థితికి చేరే క్రమాన్ని పురోగమనం అంటారు.

ఎక్కువగా ఇది ప్రాంతాలకు చెబుతూ ఉంటారు. కొన్ని రంగాలలో అనూహ్య నిర్ణయాల వలన ఆర్ధికంగా పతనమవుతున్న ప్రాంతం, మరలా పుంజుకుని, ఆయా రంగాలలో అభివృద్దిని సాధించిన తర్వాత ఆయా ప్రాంతాలు పురోగతిని సాధించాయని చెబుతూ ఉంటారు.

పురోగమనం అంటే అర్ధం,

ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర

సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

భారత ఎన్నికల సంఘం గురించి

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పురోగతి meaning in telugu

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?