పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు, పరీక్షలకు ముందు విద్యార్ధులకు ఉండే భయం? పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది?  పేపర్ సులభంగా ఉంటుందా? ఉండదా? ఈ భయమే ఎక్కువగా ఉంటుంది, అందరిలోటెన్సన్ వల్ల Exam Stress వస్తుంది.

సమయం దగ్గరపడేసరికి చదివినవి గుర్తుకు వస్తాయా? మరిచిపోతనా? ఏమో ? రిజల్ట్? ఇవే ప్రశ్నలు ఇరిటేట్ చేస్తాయి.

ఈ టెన్షన్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది.

పరిక్షల భయం పోకపోతే, పరిక్షలు సరిగా రాయలేరు.

పరీక్షలకు ముందు చాలామంది చాలా సలహాలు ఇస్తారు…. కానీ మీ మనసు చెప్పే సలహా వినండి… ఎలా పరిక్షలు ఎదుర్కోవాలో? చదవడానికి బోధన, సూచన, కేరింగ్ కావాలి… ఎగ్జామ్స్ ఎదుర్కోవడానికి ఓన్ ప్రిపరేసన్ ప్రధానం.

సరే ఎగ్జామ్స్ ఎదుర్కోవడానికి మనసు సిద్దం అయితే చాలు, చాలా సమస్య తగ్గినట్టే కదా!

కాని పరీక్షలకు ముందు ఒక మంచి ప్లాన్ ఉండటం చాలా ముఖ్యం… ఈ విషయంలో సలహాలు విని, వాటిని ఏ విధంగా ఆచరించాలో ఆలోచన చేయాలి.

ప్రధానంగా పరిక్షలకు ముందు ప్రముఖులు చెప్పేవి!

ప్లానింగ్ ఉంటే మనకు కంట్రోల్ ఫీలింగ్ వస్తుంది. టెన్షన్ తగ్గుతుంది.

తర్వాత ముఖ్యమైనది… జీవితంలో ఎప్పటికి ఉపయోగపడేది? టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి.

చాలామంది విద్యార్థులు టైమ్ సరిపోదని టెన్షన్ పడతారు.

టైమ్‌ను సరిగ్గా వాడితే ఎగ్జామ్స్ టెన్సన్ తగ్గుతుంది.

చాలా ప్రధానమైన అవసరమైన విషయం “అర్థం చేసుకుని చదవండి (Concept Learning)” బండగా బట్టి బట్టడం కన్నా, చదువుతున్నప్పుడే అవగాహన చేసుకుంటే, అవి మనసులో బలంగా మారతాయి… బట్టి బడితే మాత్రం, మరిచిపోయే అవకాశం ఉంటుంది.

అవగాహనకు చేయవలసినది

టీచర్ చెబుతున్నప్పుడు అర్థం చేసుకుని పాఠాలు చదివితే ఎగ్జామ్‌లో నమ్మకం పెరుగుతుంది.

అందరూ ప్రశాంతంగా ఉన్నామని అనుకుని, ఉంటారు… కానీ టెన్సన్ వచ్చినప్పుడే తెలుస్తుంది, ఎంత ప్రశాంతంగా ఉన్నామో అని… మైండ్‌ను ప్రశాంతంగా ఉంచండి.

సరే మైండ్ ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం? నిర్లక్ష్యం…

ప్రధానంగా నిర్లక్ష్యమే మనిషి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. తర్వాత చదువుదాం లే? వచ్చినవే కదా? ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదు.

సరే మరి మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాధన ఉందా?

మనసు ప్రశాంతంగా ఉంటే చదువు సులభంగా అర్థమవుతుంది.

అందరికి ఆరోగ్యదాయకం, సరైన నిద్ర చాలా ముఖ్యం

మంచి నిద్రతో మెదడు ఫ్రెష్‌గా పనిచేస్తుంది….

ఇంకా మొబైల్ వాడకం తగ్గించడం, సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటే, విజయం అడుగు దూరంలో ఉంటుంది. సోషల్ మీడియా అడుగు దూరంలో ఉంటే, విజయం ఎప్పుడు వస్తుందో? ఉంటుందో? లేదో?

ముఖ్యంగా చదువుకునే సమయంలో ఫోన్ దూరంగా పెట్టండి.

మీ అభిప్రాయాలు అమ్మా, నాన్నతో షేర్ చేయండి.

ఎంత సాధన చేయించినా, మీరు మనసు పెట్టకపోతే ఉపయోగం లేదు… ఒక్కసారి మనస్పూర్తిగా పరీక్షల ముందు practice చేసి చూడండి.

ఇది మీకు నమ్మకాన్ని పెంచుతుంది…. ఈ క్రింది వాటిని అనుసరించకండి

❌ చివరి నిమిషంలో చదవడం
❌ ఇతరులతో పోల్చుకోవడం
❌ నెగటివ్ ఆలోచనలు
❌ అధిక ఒత్తిడి

పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతే కానీ మొత్తం జీవితం కాదు. టెన్షన్ పడటం సహజం కానీ దాన్ని నియంత్రించుకోవడం మన చేతుల్లోనే ఉంది.

ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?

శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

వర్షాలు – వేసవి మధ్య ఆకస్మిక మార్పులు

బయట ఆటలు ఆడండి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

ఈరోజు పది పర్యాయపదాలు 2

Leave a Reply