వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా ఒకమంచి వ్యాసం రాయడానికి ఒక పద్ధతి (writing process) ఉంటుంది. ఒక విషయం గురించి మన ఆలోచనలు, అభిప్రాయాలు, వివరాల్ని సరళంగా, ఓ క్రమపద్ధతిలో అక్షర రూపంలో అందించే ప్రక్రియ.

ఇప్పుడు వ్యాసం ఎలా రాయాలి? ఆ ప్రక్రియ ఏమిటి చూద్దాం!


వ్యాస ప్రక్రియలో విషయం (Topic) ఎంపిక

 ఈ విషయం గురించి రాయదలచామో, దేనిపై స్పష్టత ఉండాలి. ఎక్కువగా సామజిక ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శ్రేయస్కరమైన అంశాలు, సామజిక సమస్యలు, దీర్ఘకాల ప్రయోజనాల కోసం అవసరమైన మార్పులు, ప్రకృతి పర్యావరణం వంటి ఉపయుక్తమైన విషయాల(topics)ను ఎంచుకుంటారు.

వ్యాస ప్రక్రియలో, మంచి విషయం లక్షణాలు:

ఉదాహరణలు:


వ్యాసం రాయడానికి సమాచారం సేకరణ (Research)

రాయబోయే విషయం గురించి పూర్తి సమాచారం సేకరించాలి, సమాచారం తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకోవాలి.

సమాచారం ఎక్కడ లభిస్తుంది?

గమనిక: నిజమైన సమాచారం ఉంటే వ్యాసం బలంగా ఉంటుంది.

ఆలోచనల క్రమపద్ధతి (Planning)

ఒక వ్యాసం రాయడానికి ముందు, ఆ వ్యాసం గురించి సేకరించిన విషయాలను, ఎలా రాయాలో ఆలోచనలు చేసుకుని, ఒక ప్లాన్ చేసుకోవాలి.

రాయవలసిన విషయం (writing topic) ఇలా విభజించండి:


విషయ పరిచయం (Topic Introduction)

ఇది వ్యాసం మొదటి భాగం.

ఇందులో:

ఉదాహరణ:
“పర్యావరణ పరిరక్షణ, మన జీవనానికి అత్యంత ముఖ్యమైనది…”


ప్రధాన భాగం (Body)

ఇది వ్యాసంలో ముఖ్యమైనది మరియు సమాచారం విశ్లేషణ అంతా ఈ భాగంలోనే ఉండాలి.

ఇందులో:

వ్యాస ప్రక్రియలో ప్రధాన భాగంలో, ప్రతి పేరా ఒక పాయింట్ గురించి ఉండాలి.


వ్యాసం ముగింపు (Article Conclusion)

ఇది వ్యాసం చివరి భాగం.

ఇందులో:

ఉదాహరణ:
“మనం బాగుండాలంటే, మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి. వాతావరణం కాలుష్యం తగ్గించడంలో మన పాత్ర ఉండడం చేత, మన తర్వాతి తరం వారికీ మనం చేసే మేలు. మనమందరం పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత.”


వ్యాసం సవరించడం (Editing & Proofreading)

రాసిన తర్వాత తప్పులు సరిచూడాలి.

చూసుకోవాల్సినవి:


మంచి వ్యాసం లక్షణాలు


సంక్షిప్తంగా

వ్యాసం ప్రక్రియ:

  1. విషయం ఎంపిక
  2. సమాచారం సేకరణ
  3. ప్రణాళిక
  4. పరిచయం రాయడం
  5. ప్రధాన భాగం వివరించడం
  6. ముగింపు ఇవ్వడం
  7. సవరణ చేయడం

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం?

పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు

ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?

శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

వర్షాలు – వేసవి మధ్య ఆకస్మిక మార్పులు

బయట ఆటలు ఆడండి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

ఈరోజు పది పర్యాయపదాలు 2

Leave a Reply