Category: ap rajakiyam telugu rajakiyalu
-
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు?
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమిలో నెం-2 స్థానంలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు? అనే ప్రశ్న ఎందుకంటే? ఆయన అధికారంలో ఉండి, తాజా తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో కీలక కామెంట్స్ చేయడంతో పాటు, ఈ వ్యవహారం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశం లేతనెత్తారు. హిందూ ధర్మం అనగానే అది రాష్ట్ర పరిధిని కూడా దాటి ఉంటుంది. ఇంకా ఆయన తెలుగుతో బాటు, హిందీ,…
-
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభావము రాజకీయాలు మనం నివసిస్తున్న సమాజంపై ప్రభావం చూపుతూ, మనపై ఎప్పుడూ ప్రభావం…
-
ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర
అధికార పార్టీ లేదా ప్రభుత్వం యొక్క చర్యలు మరియు విధానాలకు పరిశీలన చేస్తూ విమర్శనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ చర్యలకు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తారు మరియు దాని చర్యలకు అధికార పార్టీని బాధ్యులను చేయగలరు. రాజకీయ ప్రక్రియలో విభిన్న స్వరాలు మరియు దృక్కోణాలు వినబడుతున్నాయని మరియు పరిగణించబడుతున్నాయని నిర్ధారించడానికి కూడా ఇవి సహాయపడతాయి. అదనంగా, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో అధికార…
-
ఏ.పి.లో రాజకీయ పార్టీలు
ఏ.పి.లో రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీలు మద్య ప్రధాన పోటి ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఉంటే, తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చురుకు పాల్గొంటున్నారు. యువజన శ్రామిక…
-
2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?
2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా? ఆ సంవత్సరం మూడు పార్టీలు ఒక్కటిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019లోని రాజకీయ పార్టీలు ఎవరికివారే అంటే, అందులో నిలబడి విజయం సాధించిన పార్టీ వైసిపి. మరి 2024 సంగతి ఏమిటి? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఇన్ ఏపి పాలిటిక్స్. ఇప్పటి అధికార పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఒక్కటై ముందుకు సాగాలి. ఇది అన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలిసిన సత్యమే. అయితే అందులో ఎవరు…