Category: vyapari vyaparam gurinchi

  • సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

    సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

    సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు తెలుగు. సొంతంగా నిర్వహించు వ్యాపారమును సొంత వ్యాపారం అంటారు. అంటే ఒక వ్యక్తి తానే తన దగ్గర ఉన్న ధనంతో వ్యాపారం చేస్తూ, అందులో లాభనష్టాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటారు. “సొంత వ్యాపారం” అనేది సాధారణంగా ఒక పెద్ద సంస్థ లేదా సంస్థ యాజమాన్యంలో కాకుండా ఒక వ్యక్తి యాజమాన్యంలోని మరియు నిర్వహించబడే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇది విజయం లేదా…

  • స్వయం ఉపాధి అంటే ఏమిటి?

    స్వయం ఉపాధి అంటే ఏమిటి?

    స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో పనిని పొందే అవకాశం కూడా ఉంటుంది. కిరాణా, కూరగాయలు, రైస్ డిపో, స్టీల్ సామానులు, ఫ్యాన్సీ, బుక్స్ అండ్ స్టేషనరీ, మొబైల్ షాపులు, బిల్డింగ్ మెటీరియల్స్, చెప్పులు, బట్టలు, హోమ్ నీడ్స్, హార్డ్ వేర్,…

  • డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

    డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

    డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా ఇలాంటి పనులు చేసి, తమ డబ్బుని కోల్పోయేవారు ఉంటారు. అదేంటి దోచుకోబోయే చోటులు కూడా ఉన్నాయా? అంటే అలా బోర్డు పెట్టి ఉంటే, అక్కడ డబ్బు ఎవరు దాయరు. కానీ అలాంటి అవకాశానికి ఆస్కారం…

  • ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

    ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

    ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? సమాధానం లభిస్తే, మనకు మార్గం లభించినట్టే. అయితే అవగాహన రావడం కోసం పోస్టు పూర్తిగా చదవగలరు. వితౌట్ డిజిటల్ డివైజ్, వుయ్ కాంట్ డు నథింగ్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఇష్టం ఉన్నా లేకున్నా వాడాల్సిన స్థితి అనివార్యం అవుతుంది. కాబట్టి ఆన్ లైన్ లో ఉండే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఆన్ లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు కూడా అలాగే పెరుగుతాయి. అయితే…

  • ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

    మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును. మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన…