వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను

వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను

వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను గురు. ఈ ఫోను ప్రదర్శన పరంగా చక్కగా ఉంటుందని ఊవాచ. ఇందులో వాడిన ప్రొసెసర్ కూడా చాలా మంచి ప్రొసెసర్ అని ప్రచారం. ఇంకా ఈ ఫోన్ బ్యాక్ గల కెమెరాలు చక్కని పనితీరు కలిగి ఉంటాయని టాక్.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

8జిబి ర్యామ్ గల మొబైల్ స్టోరేజ్ 128జిబి స్టోరేజ్ కు పరిమితం అయితే, 16జిబి ర్యామ్ గల మొబైల్ స్టోరేజ్ 256జిబి స్టోరేజ్ కు పరిమితం. ర్యామ్ పరంగా 8జిబి సరిపోతుందనుకుంటే, స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఓటిటి సదుపాయం ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది. ఫోన్ మెమోరి పుల్ అయితే, అందులోని డేటాను ఏదైనా పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవడమే.

వీడియో రికార్డింగ్, కెమెరా ఫీచర్లు, మ్యూజిక్ వినడానికి, గేమింగ్ కూడా ఇది చక్కని ఫోన్ అని చెప్పబడుతుంది.

వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను స్పెసిఫికేషన్లు తెలుగులో

ఎత్తు: 16.34 cm
వెడల్పు: 7.43 cm
మందం: 0.87 cm
బరువు: 204 g

డిస్ప్లే సైజు: 6.74 అంగుళాలు
రిజల్యుషన్: 2772 X 1240 పిక్సెల్స్ 450 డెన్సిటి
స్క్రీను టైపు: 120 Hz సూపర్ ఫ్లడ్ ఆమ్లాయిడ్
టచ్ రెస్పాన్స్ రేట్: 360 Hz

ఐ కంఫర్ట్ Eye comfort
ఇమేజ్ షార్పనర్ Image sharpener
వీడియో కలర్ ఎన్ హేన్సర్ Video color enhancer
స్క్రీన్ కలర్ మేడ్ Screen color made
ఆటో బ్రైట్ నెస్ Auto brightness
మాన్యువల్ బ్రైట్ నెస్ Manual brightness
స్క్రీన్ కలర్ టెంపరేచర్ Screen color temperature
బ్రైట్ హెడిఆర్ వీడియో మోడ్ Bright HDR video mode
డార్క్ మోడ్ Dark Mode
స్క్రీన్ కలర్ ప్రో మోడ్ Screen color pro mode

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్- 13
ప్రొసెసర్ : స్నాప్ డ్రాగన్ 8+ జెన్1
ర్యామ్: 8జిబి/16జిబి
స్టోరేజ్: 128జిబి/256 జిబి UFS 3.1 2@LANE

వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను
వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను

100వాట్ సూపర్ వూక్ చార్జర్ తో 5,000 mAh బ్యాటరీ (2 X 2,500 mAh, non-removable)

రేర్ / బ్యాక్ కెమెరాలు
మెయిన్ కెమెరా: 50మెగా పిక్సెల్, అల్ట్రా వైడ్ కెమెరా: 8మెగా పిక్సెల్, మాక్రోలెన్స్: 2 మెగా పిక్సెల్, ఫ్లాష్
4కె వీడియో రికార్డింగ్, వీడియో జూమ్, స్లోమోషన్, వీడియో జూమ్
నైట్ స్కేప్, స్మార్ట్ సీన్ రికగ్నైషన్, పొట్రైట్ మోడ్, ప్రో మోడ్, పనోరమా, టిల్ట్-షిప్ట్ మోడ్, లాంగ్ ఎక్స్ పోజర్, డ్యూయల్ వ్యూ వీడియో, రీటచ్, మూవీ మోడ్, రాఫైల్, ఫిల్టర్స్, సూపర్ స్టేబిల్, వీడియో నైట్ స్కేప్, వీడియో హెచ్.డి.ఆర్, వీడియో పొట్రైట్, ఫోకస్ ట్రాకింగ్, టైంలాప్స్, మాక్రోమోడ్
ఫ్రంట్ కెమెరా: 16మెగా పిక్సెల్, సెల్సీ హెచ్.డి.ఆర్, ఫేస్ అన్ లాక్
అప్ టు 5జి నెట్ వర్క్స్
బ్లూటూత్, వైఫై, ఎన్ ఎఫ్ సి, జిపిఎస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ అదర్ సెన్సార్స్, టైప్ సి, యు.ఎస్.బి 2.0, డ్యూల్ సిమ్ కార్డ్స్, డ్యూయల్ స్పీకర్స్,

OnePlus Customer Service
Contact number:1800 102 8411
WhatsApp:+91-9289606888

16జిబి ర్యామ్ గల మొబైల్ 8జిబి ర్యామ్ గల మొబైల్, 128జిబి స్టోరేజ్ మొబైల్, 256జిబి స్టోరేజ్ మొబైల్

What are parts InBox OnePlus 11R 5G Phone

OnePlus 11R 5G Phone, SUPERVOOC Power Adapter, Type-C Cable, Quick Start Guide, Welcome Letter, Safety Information and Warranty Card, Screen Protector (pre-applied), Protective Case, SIM Tray Ejector

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది