దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో పవన్ కళ్యాణ్

దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కు దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో… కానీ రాజకీయాలలో దీర్ఘకాలిక ప్రయోజనాలపై తాత్కాలిక ప్రయోజనాలు పైచేయి సాధిస్తాయని అంటారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకత చాలా ప్రత్యేకం అంటారు. అలానే ఇప్పుడు రాజకీయాలలో కూడా అదే తీరు. ఇక్కడ కూడా ట్రెండ్ సెట్ చేయడానికి, దీర్ఘకాలం వేచి ఉండాలనే భావనతో ఉన్నారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

సాదారణంగా రాజకీయాలలో అప్పటికప్పటి ప్రయోజనాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అంటారు. ఎందుకంటే రాజకీయాలలో పోటీపడే పార్టీల ప్రభావం ఒకదానిపై ఒకటి పై చేయి సాధించడానికి జరిగే ప్రయత్నం వలన రాజకీయ నాయకులు అప్పటికప్పుటి ప్రయోజనాలను చేజార్చుకోవడానికి ఇష్టపడరు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రధానంగా ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తుంది.

ఎందుకంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎన్నికలలో పోటీ చేయలేదు. ముందుగా ఒక జాతీయ పార్టీతో చెలిమిచేసి, దానికి మద్దతుగా ప్రచారం చేశారు. జనసేన పార్టీ పెట్టకముందు అన్న చిరంజీవి పెట్టిన పార్టీకి ప్రచారం చేశారు. కష్టపడి పనిచేశారు.

ఆ తర్వాత 2019 ఎన్నికలలో పోటీ చేశారు. స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓటమిని చవిచూశారు. కానీ రాజకీయాల నుండి దూరం అవ్వలేదు. రాజకీయాలలో ప్రవేశించిన నాటికి, ఇప్పటికి పోలిస్తే, ఇప్పుడు ఇంకా తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకున్నారనే రాజకీయ ప్రముఖుల మాట.

అన్ స్టాపబుల్ పార్ట్ 2లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని కారణం కూడా గలదు. అహాలో ప్రసారం అయిన్ టాక్ షోలో బాలకృష్ణగారి ప్రశ్నకు సమాధానంగా… రాజకీయాల గురించి.

”రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు సాధించడానికి దశాబ్ధాల కాలంపాటు వేచి ఉండాలని” చెప్పడమే ఉదాహరణ.

అంతేకాదు రాబోయే ఎన్నికలలో కూడా 2019 మాదిరిగా కాకుండా పొత్తులతో ముందుకు సాగాలనే ఉద్దేశ్యం ఉన్నట్టుగా పలుమార్లు ఆయన ప్రసంగాలలో తెలియజేశారు. అంటే పవన్ కళ్యాణ్ తాత్కాలిక ఫలితాలను పట్టించుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని అర్ధం అవుతుంది.

తాను పనిచేస్తున్న రంగంలో ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనం శూన్యమైతే, తాను ఉంటున్న రంగం నుండి దూరం జరగాలని ప్రయత్నం చేస్తారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ప్రజాభిమానం తప్పించి ఎటువంటి పదవిలోనూ లేరు. తాను స్థాపించిన జనసేన పార్టీలో గెలిచిన ఒక్క ఎంఎల్ఏ కూడా చేజారిపోయారు. అయినను పట్టువదలకుండా రాజకీయాలలో ఇంకా తన ప్రయత్నం మరింత బలంగా చేయడం రాజకీయాలలో మంచి ప్రయత్నంగా ఉంటుంది.

ఎప్పటికీ లక్ష్యం నెరవేరేనో కనుచూపు మేరలో లక్ష్యం లేదు అయినా తన కర్తవ్యం తనకు ప్రధానమని ఆలోచన చేసేవారికి ప్రకృతి సాయం చేస్తుందని అంటారు. అలా పవన్ కళ్యాణ్ ‘దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో పవన్ కళ్యాణ్’ సదుద్దేశ్యం దీర్ఘకాలం కొనసాగితే, ఆయన అభిమానులు ఆశించినట్టుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరుగుతుంది.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో పవన్ కళ్యాణ్

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది