Tag: తెలుగు భక్తి చలనచిత్రం

  • భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

    మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు భీష్ముడు…

  • శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

    కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది.…