Category: Telugu Bhakti Cinemalu

  • తెలుగు భక్తి చిత్రాలు పురాణ సినిమాలు

    తెలుగు భక్తి చిత్రాలు పురాణ సినిమాలు మహా శివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రికి భక్తి సినిమాలు చూడడంలో భక్తి మనసులో పెంపొందుతుంది. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుని భక్తి చిత్రాలు చూడడంలో శివుని గురించిన ఆలోచనలే మనసులో ఉంటాయి. మహా శివరాత్రి రోజున పరమశివునిపై భక్తి శ్రద్దలతో మనసు పెట్టడమే, గొప్పని చెబుతారు. అలా పరమశివునిపై మనసు మళ్లడానికి తెలుగు భక్తి చిత్రాలను వీక్షించడం కూడా ఒక పద్దతి. శ్రీమహావిష్ణువు కధలో శివుడు లేకుండా ఉండడు.…

  • తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

    తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్. సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి. తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా…

  • తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్

    తెలుగు ఓల్డ్ భక్తి మూవీస్ తెలుగులో లిస్టు. భక్తి సినిమాలు భక్తి భావనలను మరింత బలపరుస్తాయి. ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కేవలం భక్తి సినిమాల లిస్టు మాత్రమే ఒక్క చోట ఉంటే, అది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, భక్తి సినిమాల లిస్టు, మూవీ వీడియో లింకులతో ఈ పేజిలో జతచేయడం జరిగింది. ఇందులో చూపించబడిన డేటా పబ్లిక్ డొమైన్లలో ఉచితంగా లభిస్తుంది. అలా ఉచితంగా లభిస్తున్న డేటా ఆధారం ఈ లిస్ట్ చేయడం జరిగింది. భక్తి తెలుగు…

  • నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

    సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ. దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని…

  • దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

    దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.…

  • శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

    శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు. శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు భూలోకంలో అవతరించింది వివరిస్తారు.…

  • శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

    కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది.…

  • తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

    తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ. అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది. భక్తప్రహ్లాద…

  • సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

    శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి… బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులుసంగీతం : కేవి మహదేవన్నిర్మాత: నిడమర్తి పద్మాక్షిదర్శకత్వం: బాపు ఈ తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత…