Tag: ముక్కోటి ఏకాదశి తిధి

  • 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

    2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

    ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఇంకా మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశి పవిత్ర తిధులు వస్తాయి. అయితే మక్కోటి ఏకాదశిని మరింత పరమ పవిత్రమైన కాలంగా చెబుతారు. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన కాలంతో 2023సంవత్సరం మనకు స్వాగతం పలుకుతుంది. జనవరి ఫస్ట్ వేడుకలు ముగించుకుని వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుదర్శనం చేసుకుని 2023వ సంవత్సరం ప్రారంభించవచ్చును. 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? 2023జనవరి 2వ తేదీన వైకుంఠ…

  • ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం

    ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి తిధిన తలంపులన్నీ భగవంతుడి కోసం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణీ పుట్టక తప్పదు. జీవనయాత్రలో ఎన్నో పుట్టుకలు, మరెన్నో మరణాలు అయితే జనన మరణ సమయాలలో తీవ్రమైన బాధను భరించవలసి ఉంటుంది. జీవి యాత్రలో మరణం లేని దశకు చేరే అవకాశం మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఉంటే, అది ఏకాదశి తిధి రోజున సార్ధకం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని…