Tag: శుభాకాంక్షలు తెలుగు మూవీ తెలుగు ప్రేక్షకులను

  • శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ

    శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది. శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి…