Category: Telugu Sanghikha Cinemalu

  • వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

    వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

    వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ గత చిత్రం అఖండ సూపర్ హిట్… తర్వాత ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై బాలయ్య గర్జన మొదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ తెలుగు సినిమా బాగుందనే మాట, ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఫ్యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసిన ఈ సినిమా అభిమానులకు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన వీరసింహారెడ్డి సినిమా కధ… అన్నా చెల్లళ్ళ మధ్య…

  • శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ

    శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది. శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి…

  • తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

    తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్. సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి. తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా…

  • తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్అండ్ వీడియో లింక్స్

    కొన్ని పాత సినిమాలు తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్ ఇమేజ్ రూపంలో ఉన్నాయి. ఈ క్రింది ఇమేజ్ లపై క్లిక్ చేసి ఆయా సినిమాలను వీక్షించవచ్చును.               ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

  • కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

    కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు ఓల్డ్ మూవీ. తెలుగు ఓల్డ్ మూవీలో పెద్దమనుషులు సినిమా కొందరి పెద్దమనుషుల మసుగును చూపుతుంది. తెలుగులో గల ఓల్డ్ మూవీస్ చూడడానికి మనసు మొరాయించ వచ్చును. కానీ మనసుకు మేలు కలిగించే విషయాలు పాత సినిమాలలో కూడా కనబడతాయి. వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే…

  • పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు

    పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా…

  • అల్లుఅర్జున్ అందరూ మెచ్చే మెగాహీరో – తెలుగురీడ్స్

    మనకున్న మోస్ట్ పాపులర్ హీరోలలో అల్లు అర్జున్ అంటే అందరికి ఇష్టం, అల్లు అర్జున్ అభినయం, డాన్స్ అంటే ఎవరైనా మెచ్చుతారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ మెగా హీరో మన అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ నటించిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం తెలుగురీడ్స్…చదవండి. అయితే కొత్తగా నిర్మితమవుతున్న అల్లు అర్జున్ సినిమా గురించి మొదటిగా చూసి, తర్వాత పూర్వపు చిత్రాల గురించి క్లుప్తంగా. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్…

  • విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

    విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హై స్కూల్ చదువు పూర్తిచేయని ఒక సాదారణ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పోలీసు కమిషనర్ కొడుకు హత్యని ఆక్సిడెంట్ కేసుగానే క్లోజ్ అయ్యేలా చేయడం ఈ చిత్ర కధాంశం. చూస్తూ చూస్తూ ఉండే మనసు చూసే వస్తువునే తలుస్తుందట అలాగే ఎప్పుడు కేబుల్ టివి యజమానికూడా సినిమాలు చూస్తూ తెలివితేటలతో తన కుటుంబం చేసిన హత్యని ఆక్సిడెంట్ కేసుగా చూపుతాడు. కనిపించేదంతా దృశ్యంగా ఉంటే అందులో…

  • చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

    చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం…

  • పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్

    మొబైల్లో కానీ మరేదైనా ఇంటర్నెట్ ఆధారిత పరికరంలో గానీ పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్ గురించి ఈ పోస్టులో… రీడ్ చేయండి… తెలుగు మూవీస్ చాలానే ఉన్నాయి. అధునాతన కధలతో చిత్రమైన కధనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. కొన్ని తెలుగు మూవీస్ కుటుంబంతో కలిసి చూడదగినవిగా ఉండకపోవచ్చును. కొన్ని తెలుగు మూవీస్ ఫ్యామీలీతో కలిసి చూసేవిధంగా చక్కగా తీర్చిదిద్దబడి ఉంటాయి. వాటిలో వ్యక్తికో, వ్యవస్థకో తగు సందేశం కలిగి ఉంటాయి. ఇక బాంధవ్యాలు…

  • శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

    శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ. ఈయన దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం మూవీలో కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, మూవీ సాంగ్స్ పాపులార్ అయ్యాయి. రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే…

  • సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

    పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా తెలుగు మూవీగా నిలిచింది. మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి. అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో…

  • సందేశంతో జనతా గారెజ్ తెలుగు

    సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ…. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్. చంద్రశేఖర్…