Category: Telugu Cinema Reading Things

  • వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

    వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

    వాల్తేరు వీరయ్య తెలుగు మూవీకి దర్శకుడు బాబీ కొల్లి నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల 2023 సంక్రాంతి సీజన్ తెలుగులో మెగా మాస్ మహారాజా యాక్షన్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి వీరయ్య క్యారెక్టర్‌లో అభిమానులను అలరిస్తే, రవితేజ సాగర్ గా అందరిని ఆకట్టుకుంటాడు. ఇంకా వీరికి జంటగా శ్రుతి హాసన్, కేథరిన్ ట్రెసా నటించారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు బాగుంటాయి. మాస్ ప్రేక్షకులను మెప్పించడానికే ఈ సినిమా…

  • రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

    రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

    రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభావము రాజకీయాలు మనం నివసిస్తున్న సమాజంపై ప్రభావం చూపుతూ, మనపై ఎప్పుడూ ప్రభావం…

  • వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

    వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

    మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వచ్చి బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్నాడు. వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం సృష్టిస్తున్నాడు. ఈ 2023సంక్రాంతి బరిలో దిగిన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్లు చూస్తుంటే, అటు ఫ్యాన్స్‌లో పూనకాలు వస్తుంటే, ఇటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. ఆడా, ఈడా కాదు ఎక్కడైనా వాల్తేరు వీరయ్య హవానే కొనసాగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశం అమెరికాలో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురుస్తుంది. సినీ ప్రపంచంలో చిరంజీవి మూవీ మంచి బిజినెస్ చేస్తోంది.…

  • రాధే శ్యామ్ ప్రేమ కధ

    రాధే శ్యామ్ ప్రేమ కధ! భారీ ఫ్యాన్స్ గల హీరోల సినిమాలకు అంచనాలు ఎక్కువగా ఉంటే, వారి ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనా వేసుకునే సినిమా హీరోలలో ప్రభాస్ ముందుంటారు. ప్రేమ కధను జాతకంలో ముడిపెట్టి, అందంగా తెరపై చూపించే ప్రయత్నం జరిగింది. ప్రభాస్ లవర్ బాయ్ గా, అతనికి జోడిగా పూజా హెగ్డె కనిపిస్తారు. నలభై సంవత్సరాల గతానికి వెళితే, ఓ ప్రేమ కధ ఎలా సాగుతుందో? అలా తీయడానికి ప్రయత్నం…

  • పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా?

    పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ హిట్ కానీ సినిమా క్లైమాక్స్ ఆసక్తిగా లేదని అభిప్రాయాలు. పాటలు సూపర్ హిట్ కానీ సినిమా ముగింపులో ఆసక్తికరంగా లేదు… సుకుమార్ డైరక్షన్ సూపర్ కానీ సినిమ క్లైమాక్స్ తేలిపోయింది… సినిమాలో అన్నీ బాగున్నాయి కానీ నిడివి ఎక్కువైంది…. రకరకాల అభిప్రాయాలతో సినిమా డివైడింగ్ టాక్ తెచ్చుకుందని తేల్చేసినవారు కొందరు. ఈ సినిమా హిట్టా… ఫట్టా అని…

  • శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ

    శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది. శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి…

  • తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

    తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్. సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి. తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా…