బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

ఏదైనా కంటెంటు ఆన్ లైన్ సర్వర్లో మనకు నచ్చిన రీతిలో స్టోర్ చేసుకుంటూ, మనకు కావాలసిన విధంగా ఏదైనా వెబ్సైటు / మొబైల్ బ్రౌజర్లలో ఓపెన్ అయ్యేవిధంగా ఉపయోగించుకోవడానికి వెబ్హోస్టింగ్ పధకాలు ఉంటాయి. అలా హోస్టింగ్ పధకాలు అందించే బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో…చదవండి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మీరు మంచి రైటరా? అయితే తెలుగులో మీరు వ్రాయబోయే తెలుగు రచనలు ఆన్ లైన్ ద్వారా మీకు నచ్చినరీతిలో డిజైన్ చేయించుకుని / డిజైన్ చేసుకుని / ఫ్రీ టెంప్లేట్స్ వాడుకుని ఆన్ లైన్లో మీ డేటాని అప్డేట్ చేయవచ్చును.

వెబ్ డిజైనర్ ద్వారా మీరు మీ వెబ్ సైటును డిజైన్ చేయించుకుని, బెస్ట్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు లో నుండి ఒక హోస్టింగ్ ఖాతా తెరిచి, మీరు సర్వర్లో మీ వెబ్ సైటును ఎవరైనా వెబ్ డవలపర్ ద్వారా అప్డేట్ చేయించుకోవాలసి ఉంటుంది. అయితే నేడు బ్లాగింగ్ చాలా ప్రాచుర్యం పొందింది. మీరే ఒక్కసారి బ్లాగింగ్ ప్లాట్ ఫాం ఎంపిక చేసుకుని, డైలీ మీ బ్లాగు ద్వారా పోస్టులను నిర్వహించవచ్చును.

ఏదైనా వస్తువు, సేవలు ఆన్ లైన్లో ప్రమోట్ చేయాలనుకుంటే, వెబ్ హోస్టింగ్ ద్వారా బ్లాగింగ్ చేయడం ఉత్తమ పద్దతిగా చెబుతారు. నేడు బ్లాగింగ్ విధానం ద్వారా అనేకమంది వస్తు, సేవలను ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా న్యూస్ బ్లాగుల ద్వారా ఎక్కువమందికి ప్రచారం చేయవచ్చును.

బ్లాగింగులో భాగంగా వర్డ్ ప్రెస్ బ్లాగును సృష్టించడం, డైలీ పోస్టులను సృష్టించడం తేలికైన విధానంగా చెబుతారు. ఉచిత బ్లాగింగులో పరిమిత స్టోరేజ్ అందిస్తున్న వర్డ్ ప్రెస్ చాలా ప్రాచుర్యం పొందిని బ్లాగింగ్ వ్యవస్థ. ఉచిత బ్లాగింగు విధానం వలన తక్కువ పీచర్స్ అందుబాటులో ఉంటాయి.

ఏదైనా హోస్టింగ్ పధకం ద్వారా మీరు వర్డ్ ప్రెస్ బ్లాగింగును ప్రారంభిస్తే, మీ వెబ్ సైటు ప్రీమియం లుక్ తో ఉంటుంది అంటారు. వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ ద్వారా చిత్రాలతో కూడిన కంటెంటును చాలా తేలికగా పోస్టు చేయవచ్చును. మీ పోస్టులలో ఇతర బ్లాగింగ్ లింకులు, వీడియో లింకులు, సోషల్ మీడియా లింకులు ఈజిగా ఎంబెడ్ చేయవచ్చును.

మీకు యూట్యూబ్ చానల్ ఉందా? మీ యూట్యూబ్ చానల్ కంటెంటుకు తగ్గట్టుగా వర్డ్ ప్రెస్ బ్లాగు కూడా ఉంటే, మీ యూట్యూబ్ చానల్ కు మరింత ప్రయోజనం అంటారు. మీరు మీ యూట్యూబ్ వీడియోలో వివరించే వివరణ ఒక బ్లాగుపోస్టు రూపంలో కూడా ఉండడం వలన, ఆన్ లైన్లో మీ చానల్ మరింతమందికి చేరువవుతుంది అంటారు.

మీ యూట్యూబ్ చానల్ పేరుపైన డొమైన్ నేమ్ పర్చేజ్ చేసి, ఆ డొమైన్ ఆధారంగా ఏదైనా హోస్టింగ్ ప్రొవైడర్ ద్వారా హోస్టింగ్ సర్వీసును కొనుగోలు చేయవచ్చును. ఇంకా మీ హోస్టింగ్ సిపానెల్ నుండి మీరు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకుని, మీరు డైలీ బ్లాగింగ్ నిర్వహించుకోవచ్చును. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అందించే ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి.

మనకు తెలుగువారి కోసం తెలుగురాష్ట్రాలలో తెలుగులో మద్దతు అందించే వెబ్ హోస్టింగ్ కంపెనీలలో లేబుల్ హోస్టింగ్ హైదరాబాదులో ఉంది. ఈ హోస్టింగు పధకాలు పర్సనల్ బ్లాగింగ్ చేయాలనుకునేవారికి, చిన్న వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా హోస్టింగ్ సర్వీసులు కూడా బాగుంటాయి. ముఖ్యంగా తెలుగులో మాట్లాడుతూ తెలుగులో సమాచారం లభించే వెబ్ హోస్టింగ్ కంపెనీలలో లేబుల్ హోస్టింగ్ బెస్ట్ హోస్టింగ్ సర్వీసుగా చెబుతారు.

అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన వివిధ బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

                    
                    
బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

ధన్యవాదాలు – తెలుగురీడ్స్