ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం.

వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది అంటారు. అంటే వ్వవస్థ కానీ వస్తువు కానీ పుట్టినప్పటి సమయాన్ని ఆ వస్తువు యొక్క ఆవిర్భావంగా పరిగణిస్తారు.

సాదారణంగా బాలుడు కానీ బాలిక కానీ పడితే, జన్మదినం అంటారు. అలాగే ఏదైనా ఒక విశేషం కానీ వస్తువు కానీ షాపింగ్ కానీ ఏదైనా సరే కార్యచరణ ఉండేవి పుట్టిన తేదిని ఆవిర్భావంగా చెబుతూ ఉంటారు.

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం

ఒక హీరోయిన్ కానీ ఒక హీరో కానీ ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే, అటు పిమ్మట ఆ షాపింగ్ మాల్ ఫలానా తేదీన ఆవిర్భవించింది అని చెబుతూ ఉంటారు.

అంతెందుకు మన పురాణాలలో అయితే సృష్టి ఆవిర్భవించిందనే చెబుతారు.

మనిషి పుట్టినప్పుడు మనిషి పుట్టిన తేది అని చెబుతారు. అలాంటి మనిషి జాతి పుట్టిన కాలం గురించి తెలియజేసేటప్పుడు మానవజాతి ఫలానా సమయంలో ఆవిర్భవించిందని వ్రాయడం జరుగుతుంది.

మనం నివసించే భూమి వయస్సు చెప్పడానికి భూమి ఫలానా కాలంలో ఆవిర్భవించింది అంటారు.

అలాగే సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహాల ఆవిష్కరణ జరిగిన విధానం చెప్పే సమయంలో కూడా ఆవిర్భావించింది అనే పదమును ఉపయోగిస్తారు.

ఇలా వ్యవస్థను కానీ సంస్థను కానీ ఒక సేవ కానీ ఏదైనా, అది ప్రారంభించబడిన కాలాన్ని ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు.

ప్రేరణ తెలుగు పదము అర్ధము

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

telugureads

బాధ్యత అంటే ఏమిటి?

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు