టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్ టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ …

ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి.

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్ ఇంజన్లో శోధించిన అంశాలు )
1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్)
2) Coronavirus (కరోనా వైరస్)
3) US election results (యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్)
4) PM Kisan Yojana (పిఎం కిసాన్ యోజన)
5) Bihar election results (బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్)
6) Delhi election results (ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్)
7) Dil Bechara (దిల్ బెచారా)
8) Joe Biden (జోయ్ బైడెన్)
9) Leap day (లీప్ డే)
10) Arnab Goswami (అర్నబ్ గోసామి)

గూగుల్ సెర్చ్ ద్వారా నిత్యం అనేక వస్తువులు, సేవలు, వ్యక్తులు, ప్లేసులు గురించి సెర్చింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ 2020 సంవత్సరమునకు గానూ, గూగుల్లో బాగా సెర్చ్ చేసిన విషయాలలో (Near me) నాదగ్గరలో ఉన్న షాప్స్ గానీ, స్టోర్స్ గానీ, షెల్టర్స్ గానీ, సర్వీసుల గానీ ఇలాంటి వాటిలో టాప్ గూగుల్ సెర్చింగ్ వర్డ్స్ ఈ క్రింది పదాలు.

Near me (నియర్ మి అను పదంతో కూడిన గూగుల్ శోధనలు)

1) Food shelters near me (పుడ్ షెల్టర్స్ నియర్ మి)
2) COVID test near me (కోవిడ్ టెస్ట్ నియర్ మి)
3) Crackers shop near me (క్రాకర్ షాప్ నియర్ మి)
4) Liquor shops near me (లిక్కర్ షాప్స్ నియర్ మి)
5) Night shelter near me (నైట్ షెల్టర్స్ నియర్ మి)
6) Grocery stores near me (గ్రాసరీ స్టోర్స్ నియర్ మి)
7) Gym equipment near me (జిమ్ ఎక్విప్ మెంట్ నియర్ మి)
8) Broadband connection near me (బ్రాడ్ బాండ్ కనెక్షన్ నియర్ మి)
9) Laptop shop near me (ల్యాప్ టాప్ షాప్ నియర్ మి)
10) Furniture store near me (ఫర్నిచర్ నియర్ మి)

ఇంకా గూగుల్ బాగా వెతికే విషయాలో ఎలా చేయాలి? ఎలా? (How to) ఈ పదాలను బట్టి ఎక్కువగా గూగుల్ సెర్చింగ్ ఉంటుంది.

అంటే హౌటు లింక్ పాన్ కార్డ్, హౌటు రిచార్జ్, హౌటు క్రియేట్ బ్లాగ్, హౌటు అప్లై … ఇలా ఉంటాయి. అల హౌటు (How to) ఉపయోగిస్తూ సెర్చ్ చేసిన టాప్10 గూగుల్ వర్డ్స్ ఈ క్రిందలో చూడండి.

How to హౌటు పదం కలుపుతూ గూగుల్ శోధనలు 2020

1) How to make paneer (హౌటు మేక్ పన్నీర్)
2) How to increase immunity (హౌటు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ)
3) How to make dalgona coffee (హౌటు మేక్ డాల్గోన కాఫీ)
4) How to link PAN card with aadhaar card (హౌటు లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్)
5) How to make sanitizer at home (హౌటు మేక్ సానిటైజ్ ఎట్ హోమ్)
6) How to recharge fastag (హౌటు రిచార్జ్ ఫాస్టాగ్)
7) How to prevent coronavirus (హౌటు ప్రివెంట్ కరోనా వైరస్)
8) How to apply e-pass (హౌటు అప్లై ఇపాస్)
9) How to make jalebi (హౌటు మేక్ జలేబి)
10) How to make cake at home (హౌటు మేక్ కేక్ ఎట్ హోమ్)

నెక్ట్స్ నాల్గవ టాప్ వర్గంలో మూవీస్. గూగుల్ సెర్చ్ చేసే విషయాలలో మూవీస్ కూడా ఎక్కువగానే వెతుకుతారు. మూవీస్ గురించి లేదా మూవీ ఫీల్డులో వ్యక్తుల గురించి… అలా గూగుల్లో వెతికిన మూవీస్ లో టాప్ ఇండియన్ మూవీస్ ఈ క్రిందగా చూడండి.

గూగుల్ నందు గత ఏడాది బాగా వెతికిన బాలీవుడ్ మూవీస్ Movies 2020
1) Dil Bechara (దిల్ బెచారా)
2) Soorarai Pottru (సూరారై పొట్రు)
3) Tanhaji (తన్హాజి)
4) Shakuntala Devi (శకుంతలా దేవి)
5) Gunjan Saxena (గుంజన్ సక్సేనా)
6) Laxmii (లక్ష్మీ)
7) Sadak 2 (సడక్2)
8) Baaghi 3 (భాగీ3)
9) Extraction (ఎక్ట్సాక్షన్)
10) Gulabo Sitabo (గులాబో సీతాబో)

ఈవెంట్స్ కూడా బాగా వెతికారు. ఈ 2020 సంవత్సరమునకు గానూ గూగుల్ శోధన వెబ్ సైటు నందు బాగుగా శోధించిన విషయములలో ఈవెంట్స్(ఘటన లేక సంఘటనలు ). అలా సెర్చ్ చేసిన టాప్ ఈవెంట్స్ ఈ క్రిందగా చూడండి.

News Events (న్యూస్ ఈవెంట్స్ 2020 సంవత్సరములో)

1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్)
2) Coronavirus (కరోనా వైరస్)
3) US Presidential Election (యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్)
4) Nirbhaya case (నిర్భయ కేస్)
5) Beirut explosion (బైరట్ ఎక్స్ ప్లోషన్)
6) Lockdown (లాక్ డౌన్)
7) China-India skirmishes (చైనా ఇండియా స్కిర్మిషెస్)
8) Bushfires in Australia (బుష్ ఫైర్స్ ఇన్ ఆస్ట్రేలియా)
9) Locust swarm attack (లోకస్ట్ స్వార్మ్ ఎటాక్)
10) Ram Mandir (రామ్ మందిర్)

ప్రసిద్ద వ్యక్తులు… ప్రసిద్ది చెందిన వ్యక్తుల గురించి గూగుల్ శోధనలో 2020 సంవత్సరములో జరిగిన టాప్ 10 పెర్సనాలీటిస్.

Personalities (పెర్సనాలిటీస్ టాప్10 ఇన్ 2020)

1) Joe Biden (జోయ్ బైడెన్)
2) Arnab Goswami (అర్నబ్ గోసామి)
3) Kanika Kapoor (కనికా కపూర్)
4) Kim Jong-un (కిమ్ జాంగ్ అన్)
5) Amitabh Bachchan (అమితాబ్ బచ్చన్)
6) Rashid Khan (రషీద్ ఖాన్)
7) Rhea Chakraborty (రియా చక్రవర్తి)
8) Kamala Harris (కమలా హారీస్)
9) Ankita Lokhande (అంకితా లోకాడే)
10) Kangana Ranaut (కంగనా రనౌత్)

ఎక్కువమందిని ఆకర్షించేవి ఆటలు. ప్రసిద్ద ఆటలు గురించి, ఆటగాళ్ల గురించి గూగుల్ శోధనలు ఉంటాయి. అలా గూగుల్ సెర్చింగ్ లో స్పోర్ట్స్ ఈవెంట్స్ 2020 సంవత్సరములో టాప్ 10 ఈవెంట్స్.

Sports Events (స్పోర్ట్స్ ఈవెంట్స్ టాప్10 ఇన్ 2020)

1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్)
2) UEFA Champions League (UEFA చాంపియన్స్ లీగ్)
3) English Premier League (ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్)
4) French Open (ఫ్రెంచ్ ఓపెన్)
5) La Liga (లా లిగ)
6) Serie A (సిరీస్ ఏ)
7) Australian Open (ఆస్ట్రేలియా ఓపెన్)
8) NBA Basketball League (NBA బాస్కెట్ బాల్ లీగ్)
9) UEFA Europa League (UEFA యూరప్ లీగ్)
10) UEFA Nations League (UEFA నేషన్స్ లీగ్)

టివి / వెబ్ సిరీస్ విబాగంలో టాప్ గూగుల్ శోధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

TV/Web Series (టివి / వెబ్ సిరీస్ టాప్10 ఇన్ 2020)

1) Money Heist (మనీ హీస్ట్)
2) Scam 1992: The Harshad Mehta Story (స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ)
3) Bigg Boss 14 (బిగ్ బాస్ 14)
4) Mirzapur 2 (మిర్జాపూర్ 2)
5) Paatal Lok (పాటల్ లోక్)
6) Sex Education (సెక్స్ ఎడ్యుకేషన్)
7) Breathe: Into the Shadows (బ్రేథ్: ఇన్ టూ ద షాడోస్)
8) Dark (డార్క్)
9) Bandish Bandits (బందీష్ బండిట్స్)
10) Special Ops (స్పెషల్ ఓప్స్)

నియర్ మి, హౌటు, ఇలాంటి గూగుల్ శోధనలతో బాటు వాట్ ఇజ్ అనే పదం కూడా ఉంటుంది. ఈ వాట్ ఇజ్ అంటే ఏమిటి? అని అడగడం… ఈ పదం ఉపయోగించి 2020లో గూగుల్ సెర్చ్ వర్డ్స్…

What is… (వాట్ ఇజ్… గూగుల్ సెర్చ్ టాప్10 ఇన్ 2020)

1) What is coronavirus (వాటిజ్ కరోనా వైరస్)
2) What is binod (వాటిజ్ బైనోడ్)
3) What is plasma therapy (వాటిజ్ ప్లాజ్మా థెరఫీ)
4) What is COVID-19 (వాటిజ్ కోవిడ్ – 19)
5) What is CAA (వాటిజ్ సిఏఏ)
6) What is colon infection (వాటిజ్ కోలన్ ఇన్పెక్షన్)
7) What is solar eclipse (వాటిజ్ సోలార్ ఎక్లిప్స్)
8) What is NRC (వాటిజ్ ఎన్ఆర్సి)
9) What is hantavirus (వాటిజ్ హంటా వైరస్)
10) What is nepotism (వాటిజ్ నెపోటిజమ్)

ఈ గూగులో శోధనలు గురించి మరింతగా తెలుసుకోవచ్చును.
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

ప్రపంచ వ్యాప్తంగా ఏవిధమైన గూగుల్ సెర్చ్ సాగింది? ఎవరి గురించి బాగా సెర్చ్ చేశారు. ఏవిషయం గురించి బాగా వెతికారు?

ఎటువంటి విషయాలపై ఆసక్తి చూపించారు? ఎలాంటి వస్తువులను గురించి శోధించారు? ఎలాంటి సంఘటనలకు ప్రధాన్యత ఇచ్చారు?

ఏం తెలుసుకోవాలని చూశారు? ఇలాంటి పలు రకాలుగా గూగుల్ సెర్చ్ గురించి పరిశీలించవచ్చును.

గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైట్ ద్వారా మీరు మరింతగా తెలుసుకోవచ్చును.

ఇంకా ఈ గూగుల్ సెర్చ్ గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

బ్లాగును నిర్వహించేవారికి ఈ గూగుల్ ట్రెండ్స్ ఉపయోగపడతాయి. ఇంకా యూట్యూబ్ చానల్ నిర్వహించేవారికి కూడా ఈ గూగుల్ ట్రెండ్స్ ఉపయోగడవచ్చును.

శోధించిన విషయాలు, ఆన్ లైన్ విజిటర్స్ యొక్క తీరును తెలియజేస్తుంది. తద్వారా ఎటువంటి పోస్టులు ద్వారా ఆన్ లైన్లో వెబ్ సైటు ట్రాఫిక్ పెంచుకోవచ్చునో… ఈ గూగుల్ ట్రెండ్స్ సూచిస్తాయి.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్

ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం