అర్థం అంటే ఏమిటి? meaning in english. It is meaning. meaning of things, meaning of understand knowledge of things the human being world.
Artham ante అర్ధమే… మనిషికి ఉపయోగపడేది. మనిషి అవసరాలను తీర్చే విషయమును అర్ధం అంటారు. ప్రస్తుత బౌతికాంశలలో అయితే, అర్ధమును డబ్బు అంటారు. అదే పౌరాణిక భాషలో అయితే పుణ్యమును మరియు వస్తు మార్పిడి ద్వారా లాభాన్ని చేకూర్చే వస్తు సంపదను కూడా అర్ధం అనే అంటారు.
ఇక భాషా పరంగా అర్ధం అంటే విషయమును వ్యక్తికి అవగాహన వచ్చే విధంగా చెప్పు భావనను అర్ధం అని కూడా అంటారు.
అంటే టీచర్ విద్యార్ధికి పాఠ్యాంశములోని విషయముని వివరించి, అర్ధం అయ్యిందా అని ప్రశ్నిస్తారు. అంటే ఒక విషయమును గురించి పూర్తిగా అవగాహనను తెలియజేసేది.. అది తెలిశాక విద్యార్ధి ఆ విషయముని గురించి మాట్లాడడం చేయగలడు. ఒక పత్రంపై వ్రాయగలడు. అంటే తెలుసుకున్న విషయము ద్వారా మరలా ఫలితం పొందేవిధంగా విషయావగాహనను పొందడాన్ని అర్ధం అంటారు.
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
అర్థం అంటే ఏమిటి? meaning in english
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!