వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది? వాస్తవం వార్త రూపంలో ప్రజలకు చేరేలోపు, అవాస్తవం పుకారువలె ఓటరు మనసులోకి చొచ్చుకుపోతుంది అంటారు. వాస్తవం ఏమిటి? అవాస్తవం ఏమిటి? రాజకీయ పరంగా రాజకీయ నాయకుల మాటలు ఎన్నికల ముందు ఎలా ఉంటున్నాయి? ఎన్నికల తరువాత ఎలా ఉంటున్నాయి? ఎన్నికల ముందు సరైన ఆలోచన చేస్తే, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం అందరి భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తుందని అంటారు. కావునా ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటున్నాం? ఓటేసి గెలిపించే నాయకుడు, మన భవిష్యత్తుని, మరియు పిల్లల భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తారు? మనం ఓటేసి గెలిపిస్తున్నామంటే, మన భవిష్యత్తుని శాసించే అధికారాన్ని వారికి అందిస్తున్నట్టేనని అంటారు. కాబట్టి ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి అలోచించి, ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటున్నామో అవగాహనతో, ఒటేయాలి అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

నేటి సమాజంలో ప్రజా సమస్యల కన్నా, ప్రజలను ఆకర్షించే పనిలో రాజకీయ పార్టీల తీరు ఉంటుందని విమర్శకుల వాదన ఉంటె, మీడియా సైతం రాజకీయ పార్టీల అభిప్రాయాలను ప్రజలలో చొచ్చుకుపొయేలా ఉందనే వాదన కూడా ఉంటే, ఇక సామాన్యుడు సరైన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలపై ఆధారపడవలసి ఉంటుంది. లేకపోతె వస్తున్నా వార్తలలో వాస్తవం గురించి వెతుకులాట మొదలు పెట్టాలి. కారణం ఒక మీడియాలో వచ్చిన వార్త, మరొక మీడియా విరుద్దంగా ఉంటె, ఆ వార్తలో వాస్తవం ఏమిటో తెలియక గందరగోళం ఏర్పడుతుంది.

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది ఎప్పుడు?

ఒక విషయంలో పరస్పర విరుద్ధ ప్రచారం జరిగితే, అందులో అసలు వాస్తవం మరుగున పడుతుందని అంటారు.

ఎన్నికల ముందు రాజకీయ నాయకుల వాగ్దానాలు, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలతో మీడియా ప్రచారం ఉంటుంది. అదే మీడియాలో ప్రముఖుల సామజిక అవగాహనతో కూడిన విశ్లేషణలు కూడా ఉంటాయి. రాజకీయ పార్టీల వారధిగా కాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ, ప్రజల వారధిగా ఉండే ప్రముఖుల విశ్లేషణలు చాలామందిలో రాజకీయాల గురించి అవగాహన పెంచుతుంది అంటారు.

#ఓటేసే ముందు, #OteseMundu, #BeforeVote, #VoteseMundu #వాస్తవానికి దారేది?, #VastavanikiDaredi, #AvastavamRahadaripai,

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది?

అభివృద్ధి ఫలం ఆశించి ఓటువేయాలి

అయిదేళ్లకు ఒకమారు ఒక రాష్ట్రము మరియు దేశముని పాలించే ప్రభుత్వాన్ని మార్చే ఆయుధం ఓటు. అటువంటి ఓటుని దేశము / రాష్ట్రము / ప్రాంతము యొక్క అభివృద్ధి అనే ప్రతిఫలం ఆశించి, వాటిని సాధించే నాయకుడికి వేయాలి అంటారు. అంతేకాని తాత్కాలిక ప్రయోజనాలకు ఆశించి ఓటుని వేయరాదని అంటారు.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి!

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం