నీటి ప్రాముఖ్యత తెలుపుతూ వ్యాసం రాయండి.

నీటి ప్రాముఖ్యత తెలుపుతూ వ్యాసం రాయండి. మనకు, మనతో కలిసి జీవించే జీవులకు, భూమిపై ప్రాణం ఉన్న అన్ని జీవులకు, ఇంకా కదలని మొక్కలకు, చెట్లకు అన్నింటికీ ఆధారం నీరు. భూమిపై నీరు లేకుండా మనుగడ లేదు. పురాణ కాలం నుండి ఇంకా భవిష్యత్తు కూడా పంచ భూతాలలో ప్రధానమైన నీరు లేకుండా మనిషి బ్రతుకు లేదు. సకల జీవుల ప్రాణాలను నిలబడడానికి నీరు ఆధారం. మనిషి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు మాత్రమే బతకగలడు, కానీ […]
వృక్షాలు – మన మిత్రులు పది వ్యాక్యాలు వ్రాయండి

వృక్షాలు – మన మిత్రులు పది వ్యాక్యాలు వ్రాయండి. వృక్షాలు గురించి వ్రాయడానికి పది వ్యాక్యాలు సరిపోవు కానీ ప్రయత్నిస్తాను. అవి కేవలం మొక్కలు మాత్రమే కాదు అవి మన జీవితంలో భాగం. మనమే మన జీవితంలో మొబైల్ ఒక భాగంగా చేసుకుంటున్నాము… వాటివలన లాభ నష్టాలూ రెండూ ఉంటాయి… కానీ వృక్షాల వలన మనిషి ఉపయోగమే ఎక్కువ… అటువంటి వృక్షాలను మనిషి తన అవసరాల కోసం తొలగించడం భాధాకరం విషయం. వృక్షాలను ప్రకృతి మనిషి జీవితంలో […]
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు […]
పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు
‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. పట్టణంలో ఉన్నంత కాలుష్యం పల్లెటూళ్ళల్లో ఉండదు. కాలుష్యం లేని వాతావరణమే మనిషి ప్రశాంతతకు కారణం కాగలదు కావునా పల్లెటూళ్ళల్లో పల్లెటూరు వాతావరణం ప్రశాంత జీవనానికి అవకాశం ఉంటుంది. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు మన సమాజంలో నగర జీవనం, పట్టణ జీవనం, పల్లె జీవనం, అటవీ జీవనం… ఇలా మానవులు వివిధ ప్రదేశాలలో జీవనం సాగిస్తూ ఉంటారు. అటవీ జీవనం పల్లెటూళ్ళ కన్నా […]
ప్రకృతి మీద వ్యాసం రాయండి
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం! పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాదారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది. ప్రకృతి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది. అలాగే మనిషి చేష్టలు కూడా ప్రకృతిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. రెండు సాదారణ స్థితిలో ఉన్నంతకాలం ప్రకృతి పర్యావరణం సహజంగానే ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో ప్రకృతి వలన […]
పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు
పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు అంటారు. నేటి మొక్కలు రాబోయే కాలంలో చెట్లు. నేడు నేలలో నాటిన మొక్క భవిష్యత్తులో ఆక్సిజన్ అందించే చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు చెట్టుని రక్షిస్తే, అది పెరిగి మానై మనకు ఆక్సిజన్ అందించే చెట్టుగా మిగులుతుంది. చెట్టు ఆయుష్సు చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అంటే మొక్కలు మానులుగా మారితే, అవి కొన్ని తరాలకు ప్రకృతిని పచ్చగా ఉండడంలో సాయపడతాయి. ఇప్పటికే ఉన్న భారీ చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు, అవి […]
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి మనుగడకు నీరు చాలా చాలా అవసరం. త్రాగు నీరు లేనిదే మనిషి మనుగడ లేదు… అలాగే భూమిమీద […]
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది. చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే, […]
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు? కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. […]
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి. వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. ఆ తర్వాత రెండూ చూస్తే, పావులీటర్ పరిమాణం గల గాజు […]
పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం
పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం. పక్షులకు ప్రధానంగా ఎగిరే గుణం ఉంటుంది. తమ ఆహార సముపార్జనకు ఆకాశంలో తమ శక్తిమేర ఎగురుతాయి. ఈ పక్షులు అంతరోష్ణ జీవులు లేక ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షుల శరీరం ఎగరడానికి వీలుగా వాటి దేహ నిర్మాణం ఉంటుంది. రెక్కల సాయంతో పక్షులు ఎగురుతాయి. శరీరంపైభాగం ఈకలతో కప్పబడి ఉంటుంది. కొన్నిరకాల పక్షులు నీటిపై కూడా ఉండగలవు. వీటిని నీటిపక్షులు అంటారు. కొన్ని పక్షులు రాత్రులు మేల్కొని ఉంటాయి, రాత్రివేళల్లో […]
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు గమనించి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగలడు. అలా ముందుగానే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసినప్పుడు మాత్రం, ముందస్తు […]
పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో
పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి. అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు. అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి […]
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి. గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు. ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది. మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది. భూమి, గాలి, […]
