AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా?

AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా? ఇది ఈ రోజుల్లో ఎక్కువమందిలో ఎదుగుతున్న ప్రశ్న, ఎందుకంటే AI అందరికి అందుబాటులో ఉంది. అయితే ఈ “AI వస్తే మన ఉద్యోగాలు పోతాయా?” ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. కానీ ఒక విషయం మాత్రం అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే AI కూడా మనషులు చేసిందే, అది కాకపోతే ఆటోమేషన్ సిస్టం కాబట్టి…. AI వల్ల కొందరికి ఉద్యోగాలు పోవచ్చు… కానీ కొత్త అవకాశాలు వస్తాయి…మొత్తానికి AI jobs పోగొట్టేదికాదు… […]
ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు – భవిష్యత్ విజయానికి మార్గదర్శి

ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు – భవిష్యత్ విజయానికి మార్గదర్శి అవుతుంది. సరిగా సద్వినియోగం చేసుకుంటే విద్యలో వేగంగా ముందుకుసాగవచ్చు…. ఈ విద్య అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరిచయం ప్రపంచం చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ కాలంలో, విద్య కూడా మార్పులు చెందుతుంది. గతంలో పుస్తకాలలోనే లభించే విద్య, ఇప్పుడు సాంకేతికతతో కలసి ఒక కొత్త దిశలో పయనిస్తోంది. ఈ మార్పునే “ఆధునిక విద్య” (Modern Education) అని అంటాము. ఇది కేవలం జ్ఞానం అందించడం […]
వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా

వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా ఒకమంచి వ్యాసం రాయడానికి ఒక పద్ధతి (writing process) ఉంటుంది. ఒక విషయం గురించి మన ఆలోచనలు, అభిప్రాయాలు, వివరాల్ని సరళంగా, ఓ క్రమపద్ధతిలో అక్షర రూపంలో అందించే ప్రక్రియ. ఇప్పుడు వ్యాసం ఎలా రాయాలి? ఆ ప్రక్రియ ఏమిటి చూద్దాం! వ్యాస ప్రక్రియలో విషయం (Topic) ఎంపిక ఈ విషయం గురించి రాయదలచామో, దేనిపై స్పష్టత ఉండాలి. ఎక్కువగా సామజిక ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శ్రేయస్కరమైన […]
జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం?

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం? విద్యార్థులు మరియు యువత కోసం సులభంగా అర్థమయ్యే పూర్తి తెలుగు వ్యాసం.
పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు

పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు, పరీక్షలకు ముందు విద్యార్ధులకు ఉండే భయం? పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది? పేపర్ సులభంగా ఉంటుందా? ఉండదా? ఈ భయమే ఎక్కువగా ఉంటుంది, అందరిలోటెన్సన్ వల్ల Exam Stress వస్తుంది. సమయం దగ్గరపడేసరికి చదివినవి గుర్తుకు వస్తాయా? మరిచిపోతనా? ఏమో ? రిజల్ట్? ఇవే ప్రశ్నలు ఇరిటేట్ చేస్తాయి. ఈ టెన్షన్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది. పరిక్షల భయం పోకపోతే, పరిక్షలు సరిగా రాయలేరు. పరీక్షలకు […]
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?

పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి? ట్రంప్ – నెతన్యాహు నిర్ణయంతో ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేయడం, ఇరాన్ ప్రతిదాడి రోజులతరబడి చేయడంతో…. యుద్ధం పరిణామాల ప్రభావం ఎలా ఉంటుంది? అనే ఆందోళన అందరిలోనూ పెరిగింది. యుద్ధం ఆగిందా… లేక తాత్కాలిక విరామమా? ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం 2026లో ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఒక కీలక దశలోకి చేరింది. […]
శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?

“శివుడు ఎందుకు భోళాశంకర్?” ఎందుకు శివుడిని అలా పిలుస్తారు… శివుడి గురించి హిందూ పురాణాలలో శివుడు అనేక పేర్లతో పిలవబడే ఈశ్వరుడు. ప్రధానంగా మహాదేవుడు, రుద్రుడు, నీలకంఠుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకర్… ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రతి పేరు వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం, తత్వం దాగి ఉంటుంది. అందులో “భోళాశంకర్” అనే పేరు చాలా ప్రసిద్ధి. కానీ నిజంగా శివుడిని ఎందుకు భోళాశంకర్ అని పిలుస్తారు? ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? […]
ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది. ఓ చిన్న కధ. జీవితంలో ఫస్ట్ ఫెయిల్యూర్ అంటే మన ప్రయత్నం ఎంతవరకు చేసామో? అది మనకు పరిచయం అవ్వడం మాత్రమే. kadha vinadaniki ee krindi play button click cheyandi. ఆడియో కధ కోసం ఈ క్రింది ప్లే బటన్ క్లిక్ చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం. ఆకాశంలో సూర్యుబింబం నారింజ రంగులో మెరిసిపోతుంది. లుంబిని పార్క్ జనంలో కళకళలాడుతుంది. ఆ పార్కులో ఒక పక్కగా ఉన్న చిన్న […]
బయట ఆటలు ఆడండి
ఈ రోజులలో స్మార్ట్ ఫోన్, టాబ్స్ వచ్చాకా, పిజికల్ గేమ్స్ తగ్గి, డిజిటల్ గేమ్స్ కు బాగా అలవాటు పడుతున్నారు. ఇది ఏ మాత్రం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. మనకు ఆటలంటే ఇష్టం లేకపోయినా, పిజికల్ ఆటలు ప్రతివారు రోజూ కొంత సమయం ఆటలు ఆడాలి. అప్పుడే శరీరం ధృడంగా మారుతుంది. మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యంగా సెట్టిల్, క్రికెట్, కబడ్డీ వంటి ఆటలు ఆడడం చేయాలి… ఆటలు ఆడడం వలన మనసులో […]
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి మనకు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెంపొందించుకోవడం, పఠన శక్తిని పెంచుకోవడం, మంచి అలవాట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆసక్తి లేకపోయినా, రోజుకు కనీసం 30 నిమిషాలు కథలు లేదా జ్ఞానపరమైన పుస్తకాలు చదవాలి. అందువలన మనసుకు ఊహాశక్తి పెరుగుతుంది. ఇంకా మాతృభాషలో, భాషా పరిజ్ఞానం పెంచుతుంది. చరిత్ర పుస్తకాలూ చదవడం వలన, గతంలో సమాజం ఎలా ఉన్నది? ఇప్పుడు మనం చూస్తున్న సమాజం ఎలా ఉంది? భవిష్యత్తులో సమాజం […]
కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి
విద్యను నేర్చుకోవడానికి స్కూల్ కు వెళ్తున్నాం… అక్కడచెప్పే పాఠాలు కాకుండా, ఇంకా మీకు ఏమిటి ఇష్టం అయితే, మన మనసుకు ఒక ఇష్టం ఉంటుంది. సాహిత్య పుస్తకాలు చదవడం, కధలు రాయడం, మ్యూజిక్, పాడడం, డాన్స్, డ్రాయింగ్, ఏదైనా ఆటలో అమితమైన ఆసక్తి, పరిశోధన… ఇలా ఎదో ఒక అంశంలో మనసుకు ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు. మనసుకు ఏదైతే ఇష్టమో, దానిపై మీరు దృష్టి పెడితే, ఆ విషయం మీకు త్వరగా వస్తుంది. పుస్తకాలు చదివే ఆసక్తి […]
ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి.
సెలవులు రాగానే ఆనందం ఇష్టారీతిన ఉండడం వలన సెలవులు అని ఆనందించేలోపు కాలం గడిచిపోతుంది. కాని సెలవులలో కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుని, ఆ విధంగా రోజుని నడిపిస్తూ ఉంటే, మీకు సమయపాలన(Time Punctuality) వస్తుంది. సమయపాలన(Time Punctuality) వ్యక్తి జీవితంలో చాలా చాలా ప్రధానమైనది. కాబట్టి వేసవి సెలవులలో కూడా మీకు, ఒక సింపుల్ టైమ్‌టేబుల్ ఉండాలి — చదువు, ఆట, విశ్రాంతి అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి. […]
మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది
10వ తరగతి ఫలితాలు (10th Class Results) మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది! పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటే… జీవితం అంతా ముగిసిపోయిందని అనిపించిందా? అలా అనిపించడం ఖచ్చితంగా తప్పు అని తెలుసుకోండి. ఎందుకంటే: పరీక్ష(Exam) అంటే? ఒక నిర్దిష్ట సమయంలో ఒక విద్యార్ధి తనకు ఇవ్వబడిన ప్రశ్నాపత్రాని(Question Paper)కి జవాబులు రాయడం… మీరు ప్రశ్నలు (Questions) ఎంత ఖచ్చితంగా సమాధానాలు రాసారు? దానిని బట్టే మార్కులు వస్తాయి… పరీక్షలు(Exams) వ్రాసిన తర్వాత, ఏ […]
వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం

వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం ముందుగా నిద్రలేవడం అలవాటు కావాలి. how to use summer holidays వేసవి సెలవులు కేవలం ఆటపాటలకే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జీవితంలో కాలం చాలా విలువైనది… వృధా చేస్తే, అది తిరిగి రాదు. కనుక కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే, అవి బంగారు రోజులుగా భవిష్యత్తులో గుర్తుకువస్తాయి. లేదంటే ఆ రోజులు అంటూ ఎవరినో నిందిస్తూ నిట్టుర్చే రోజులుగా భవిష్యత్తులో […]
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు. అది విద్యార్ధి తెలుసుకున్న విషయ పరిజ్ఞానానికి పరిక్ష, తనకు తెలిసినది తను సరిగ్గా పరీక్షా పేపర్లో రాయగలగడమే…. కేవలం ఒక్క పరీక్షలో ఫెయిల్ అయితే కాదు తర్వాతి పరిక్షలలో ఎలా సిద్దం అవ్వాలనే ఆలోచన ప్రధానం. చిన్న కధ : పరిక్షల ఫలితం రవి చాలా తెలివైన బాలుడు, అతను బాగా చదివేవాడు కానీ ఎవరైనా విమర్శిస్తే, విశ్వాసం లోపిస్తుంది. ఆ విధంగా విశ్వాసం […]
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం పడితే, అందులో దుష్ప్రభావం లేకుండా ఉండదు. ప్రధానంగా ఆర్ధిక భారం దేశాలు, దేశంలో ఉండే సాదారణ ప్రజల మీద యుద్ద ప్రభావం పడుతుంది. సామాన్యునిపై ఆర్ధిక భారం పడుతుంది. అందుకే మన భారత ప్రభుత్వం ప్రపంచానికి ఓ మంచి మాట చెబుతూనే ఉంటుంది… “ఈరోజులు యుద్దాలు చేసుకునే రోజులు కావు, సమస్యలు ఉంటే, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనే హితవు చెబుతుంది.” అసలు యుద్ధం జరిగితే రెండు దేశాల మద్య జరుగుతుంది. […]
కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి. అవి మనసులో మొదలైతే అవకాశాలు చేజరిపోతాయి. మనిషిలో ఆలోచన వివేకం పెంచాలి కానీ ఆటంకం సృష్టించకూడదు. ఒకానొక ఊరిలో రాజులు అనే ఒక తెలివైన మరియు ప్రతిభావంతుడు అయిన యువకుడు ఉండేవాడు. అయితే అతనిలో అంతులేని ఆలోచనలు అలల వలె వస్తూ ఉంటాయి. అందువలన అతను ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అతనిలో ఆలోచనలు ఈ విధంగా సాగుతాయి… “ఇది ఇలా అయితే? అది అలా అయితే?” అని ఆలోచనలు […]
కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు
కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు ఎదో మాట్లాడాలని మాట్లాడేసి మాటలలో కొన్ని పదాలు అసందర్భంగానో లేదా అర్ధరహితంగానో ఉంటాయట… అటువంటి… కొని తెలుగు పదాలు… అలా అలా ఏదో ఒకటి ఏమో ఏమో వంటివి వంటివి లాంటివి అలాంటివి ఇలాంటివి మరి మరి సరే సరే బాగానే ఉంది (సందర్భం లేకుండా) అబ్బో అబ్బో అయ్యో అయ్యో ఏమైనా గానీ ఏదేమైనా కాస్త కాస్త అప్పుడప్పుడూ (అవసరం లేకుండా వాడితే) ఇంకేం లేదు అలాగే ఉంది […]
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది” చంద్రయ్య ఒక రైతు. ఒక రోజు అతను బ్యాంక్ నుండి కొంత డబ్బు విత్ డ్రా చేసుకుని, ఒక చిన్న బ్యాగులో డబ్బు మరియు డాకుమెంట్స్ పెట్టుకుని బస్ స్టాండ్ కు వెళ్తున్నాడు. బస్ స్టాండ్ చేరుకునే సరికి అతనికి ఒక్కసారిగా గమనమైంది — బ్యాగ్ మారిపోయింది! అతని గుండె ఒక్కసారిగా గుబులు కొట్టింది.“అయ్యో! నా బ్యాగ్ మారిపోయింది!” అని అతను తీవ్రంగా ఆందోళన చెందాడు. ఏం చేయాలో తెలియక, […]
చిన్న కథ: ఓర్పు విలువ
ఒక చిన్న కథ: ఓర్పు విలువ ఒక చిన్న గ్రామంలో ఓర్పు తక్కువ ఉన్నసోము అనే బాలుడుకి పెద్ద ఆశలు ఉండేవి, పని ప్రారంభానికి ముందే, ఆ పని ఫలితం గురించి ఆలోచనలు, బలమైన కోరికలు ఎక్కువ. ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని ఆశపడేవాడు. ఒకసారి అతను తన తండ్రి విత్తనాలు నాటడానికి పొలానికి వెళుతుంటే, సోము కూడా తండ్రిని అనుసరించాడు. సోము తన తండ్రితో, “నాన్నా, ఇవి ఎప్పుడు మొలకెత్తుతాయి?”తండ్రి నవ్వుతూ “కొన్ని […]
నూతన సంవత్సరం – నూతన ఆలోచనల కార్యాచరణ

నూతన సంవత్సరం – నూతన ఆలోచనల కార్యాచరణ చేయడం ద్వారా ఈ 2026 సంవత్సరం మీ జీవితంలో మంచి ఫలితాలను అందించాలి. కొత్త మనసుకు మంచి ఉత్సాహం అందిస్తుంది. కొత్త ఆలోచనలు, ఆచరణకు నూతనోత్తేజం కలిగిస్తాయి. నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ మారడం మాత్రమే కాదు. అది మన ఆలోచనలకు కొత్త ఊపిరి పోసే ఒక అవకాశము. ఎప్పుడూ కాలం తన ప్రయాణాన్ని ఆపదు, కానీ మన ఆలోచనలు మాత్రం ప్రతీ క్షణం […]
దామిని మొబైల్ యాప్ పిడుగు అలెర్ట్
పిడుగులు పడే అవకాశం గురించి అంచనా ఉంటే, తగు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతంలో ఉండి, రక్షణ పొందుతాము. అలంటి పిడుగు అలర్ట్స్ రంగుల రూపంలో సంకేతాలు సూచించే తెలుగు భాషతో పాటు ఇతర భాషలలో కూడా ఒక మొబైల్ యాప్ ఉంది. అదే దామిని మొబైల్ యాప్ పిడుగు అలెర్ట్ యాప్ పేరు? మన ప్రాంతంలో పిడుగుపాటు గురించి సమాచారం అందించే యాప్, గూగుల్ ప్లే స్టోర్లో దామిని లైటనింగ్ అలెర్ట్ పేరుతొ అందుబాటులో ఉంది. దీనిని […]
మీ అభిమాన నాయకుడు లేదా నాయకురాలి

మీ అభిమాన నాయకుడు లేదా నాయకురాలి గురించి చెప్పడానికి, ముందుగా వారి గురించి మీకు ఏమి తెలుసో చెక్ చేసుకోవాలి. వారు మీ దృష్టిలో పడడానికి కారణం ఏమిటి? అంటే ఏదైనా పుస్తకంలో చదివారా? ఏవైనా ప్రసంగాలు విన్నారా? వారిలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి? వారి జీవిత విశేషాలు ఏమిటి? వారు సమాజానికి చేసిన సేవలు ఏమిటి? వారు సమాజంలో ఏవిధంగా నాయకుడుగా మారారు. వారిలో మీకు నచ్చిన నాయకత్వ లక్షణం ఏమిటి? వంటి కోణాలలో […]
నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం

నా ప్రియమైన గ్రంథం / నా ఇష్టమైన పాఠం గురించి తెలుపుతూ తెలుగులో వ్యాసం. వ్యక్తికి విజ్ఞానం ముఖ్యం అయితే, జీవితంలో లక్ష్యానికి కావలసిన జ్ఞానం పుస్తకాలు, పాఠాలలో లభిస్తుంది. అక్షరజ్ఞానం ఉన్న మనిషి జీవితంలో పుస్తకాలకు ప్రత్యెక స్థానం ఉంటుంది. ఇంకా కొందరికి మనసులో నాటుకుపోయిన పాఠాలు కూడా ఉంటాయి. చదువుకున్న పాఠాలు మనకు జ్ఞానం అందిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు మనఃశాంతిని ప్రసాదిస్తాయి. ప్రతిఒక్కరికీ తనకు ఇష్టమైన పుస్తకం ఉంటుంది. గుర్తు ఉండే పాఠం […]
అనుమానం పెనుభూతం – మనసును బాధతో మెలిపెట్టే భావన
అనుమానం పెనుభూతం – మనసును బాధతో మెలిపెట్టే భావన పెద్దలు చెప్పిన పెద్ద మాట, మనిషి జీవితంలో భావోద్వేగాలు చాలా ఉంటాయి, అవి చాలా ముఖ్యమైనవి. కొన్ని మనకు బలం అయితే, కొన్ని మనకు బలహీనత. అలాంటి బలహీనత భావనలలో “అనుమానం” ఒకటి. అందుకే పెద్దలు “అనుమానం పెనుభూతం” అని అంటారు. అంటే, చిన్నగా మొదలైన అనుమానం తర్వాత పెద్ద సమస్యగా మారి జీవితాలనే ప్రభావితం చేస్తుంది. అనుమానం ఒక చిన్న సందేహమే అనుకుంటే, పొరపాటు… మొదట్లో […]
నీటి ప్రాముఖ్యత తెలుపుతూ వ్యాసం రాయండి.

నీటి ప్రాముఖ్యత తెలుపుతూ వ్యాసం రాయండి. మనకు, మనతో కలిసి జీవించే జీవులకు, భూమిపై ప్రాణం ఉన్న అన్ని జీవులకు, ఇంకా కదలని మొక్కలకు, చెట్లకు అన్నింటికీ ఆధారం నీరు. భూమిపై నీరు లేకుండా మనుగడ లేదు. పురాణ కాలం నుండి ఇంకా భవిష్యత్తు కూడా పంచ భూతాలలో ప్రధానమైన నీరు లేకుండా మనిషి బ్రతుకు లేదు. సకల జీవుల ప్రాణాలను నిలబడడానికి నీరు ఆధారం. మనిషి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు మాత్రమే బతకగలడు, కానీ […]
విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం

విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం (వ్యాసం) తెలుగురీడ్స్. విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం నేటి యుగంలో విజ్ఞాన శాస్త్రం లేకుండా మనవ మనుగడ అసాధ్యం కానీ దాని ప్రభావం రెండు రకాలుగా మనపై ఉంటుంది. మానవ మనుగడలో విజ్ఞాన శాస్త్రం అనేది మానవ అభివృద్ధికి మూల స్తంభం. మనిషికి అవసరమైన విషయాలను మరింత సులబతరంగా మార్చుకోవడంలో మనిషికి విజ్ఞాన శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది జ్ఞానాన్ని విశ్లేషించే విధానమే కాదు, జీవితాన్ని మారుస్తూ, సమాజాన్ని […]
స్మార్ట్ ఫోన్ వరమా? లేక శాపమా? వివరించండి?

స్మార్ట్ ఫోన్ వరమా? ఎలా? స్మార్ట్ ఫోన్ శాపమా? ఎలా? అది ఒక విజ్ఞాన విషయ శోధనకు గొప్ప పరికరం అతిగా వాడటం వలన శాపమే అవుతుంది. ప్రపంచం అంతా అరచేతిలో చూపిస్తుంది. అనవసర విషయాలపై ఆసక్తి పెరిగితే, జీవన లక్ష్యం దెబ్బతింటుంది. ఆన్ లైన్ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. ఆన్ లైన్ వలన వ్యక్తిగత భద్రతకు భంగం కలగవచ్చు ఎంతోమందికి డిజిటల్ అవకాశాలను స్మార్ట్ ఫోన్ వలన కలుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడడం అంత […]
వృక్షాలు – మన మిత్రులు పది వ్యాక్యాలు వ్రాయండి

వృక్షాలు – మన మిత్రులు పది వ్యాక్యాలు వ్రాయండి. వృక్షాలు గురించి వ్రాయడానికి పది వ్యాక్యాలు సరిపోవు కానీ ప్రయత్నిస్తాను. అవి కేవలం మొక్కలు మాత్రమే కాదు అవి మన జీవితంలో భాగం. మనమే మన జీవితంలో మొబైల్ ఒక భాగంగా చేసుకుంటున్నాము… వాటివలన లాభ నష్టాలూ రెండూ ఉంటాయి… కానీ వృక్షాల వలన మనిషి ఉపయోగమే ఎక్కువ… అటువంటి వృక్షాలను మనిషి తన అవసరాల కోసం తొలగించడం భాధాకరం విషయం. వృక్షాలను ప్రకృతి మనిషి జీవితంలో […]
నా గురువు గురించి నేను

నా గురువు గురించి నేను చెప్పగలగడం, అంటే అది మా గురువుగారి అనుగ్రహమే కారణం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ రాయడానికి నా గురువు ప్రధమ కారణం. అక్షరాభ్యాసం దగ్గర నుండి నేను గురువుల దగ్గర విద్యను అభ్యసించాను. కానీ నాకు నేను సొంతంగా అలోచించి ఈ ఆర్టికల్ రాయగలుగుతున్నాను అంటే అది గురువుగారి అనుగ్రహం నాపై ఉండడమే… ఇలా మా గురువుగారు పిల్లలను చాలామందిని తీర్చిదిద్దారు అని మా స్కూల్ నందు ఇతర ఉపాధ్యాయులు […]
తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది

తెలుగురీడ్స్ డాట్ కామ్ ఆర్టికల్: తల్లి తలుచుకుంటే ఫోన్ కూడా పిల్లలకు గురువు అవుతుంది. ఈ ఆర్టికల్ వినడానికి క్రింది బటన్ టచ్ / క్లిక్ చేయండి. స్మార్ట్ ఫోన్ పిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది… ఇప్పుడు ఓటు హక్కు ఉన్న, కుటుంబ సభ్యులందరి దగ్గరా, స్మార్ట్ ఫోన్ తప్పనసరి అయ్యింది. అందువలన తల్లి దగ్గరా స్మార్ట్ ఫోన్, తండ్రి దగ్గరా స్మార్ట్ ఫోన్… ఇలా అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉండడం వలన వచ్చే ప్రధాన […]
మేఘన మనసు మామూలు విషయం కాదు.

మేఘన మనసు మామూలు విషయం కాదు. 1970 లలో సామజిక స్థితిని భావన చెందుతూ, 1999 లలో కూడా కొందరు వ్యక్తులు ఉంటారు…. అలాగే 1990 లలో స్థితిని భావన చెందుతూ, 2020 లలో కూడా కొందరు పెద్దలు ఉంటారు. సంప్రదాయం కొనసాగాలంటే, పాతకాలం భావనలు బలంగా ఉన్నవారు, వర్తమానంలో వ్యవహరించాలి కదా! మేఘన కళాశాల ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక, ఇంటికి చేరిన రోజు. ఆ రోజు మేఘన ఆటో దిగి, ఇంటిలోకి చూసి, ఆశ్చర్యపడింది… ఇంటి […]
రాజు మూర్ఖత్వం రాజ్యానికి ముప్పు

రాజు మూర్ఖత్వం రాజ్యానికి ముప్పు. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజుగా పాలించేవాడు వీర్రాజు. ఎప్పుడు గర్వంతో ఉంటాడు, మూర్ఖత్వం మూర్తిభవించిన వ్యక్తీ. అయితే ఒకరోజు ఉదయాన్నే తను తన సహచరులతో కలసి అడవికి వేటకు బయలుదేరాడు. అడవి లోపలికి దిగగానే పక్షుల కిలకిలలు, ఆకుల మధ్య కాంతి ఆటలు ఆయన మనసుని ఆనందంతో నింపాయి. కొన్ని గజాలు వెళ్లిన తర్వాత, పెద్ద వృక్షం వెనుక ఒక ఆకర్షణీయ దృశ్యం రాజు దృష్టిని ఆకర్షించింది. […]
అనగనగా ఒక యువరాణి పెళ్లి చూపులు
అనగనగా ఒక యువరాణి పెళ్లి చూపులు కొన్ని వందల సంవత్సరాల క్రితం, నదీతీరంలో విస్తరించిన రాజ్యం – శాంతి, సమృద్ధి, సత్య న్యాయాల పీఠికగా నిలిచేది. ఈ సామ్రాజ్యానికి పాలకుడు – నరేంద్ర భూపతి. ధర్మపరాయణుడు, ప్రజల మన్ననలు పొందిన రాజు. అతనికి సంతానం ఒక్కతే – యువరాణి వసంతలత. ఆమె రూపవతి, అందగత్తె, మాటకారి! ముద్దు మాట, సంస్కారం, జ్ఞానం – ఈ మూడింటి సౌందర్య కలయిక ఆమెలో పరిపూర్ణమైందిగా కనిపించేది. ఒకరోజు, మహారాజు యువరాణికి, […]
చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా?
చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా? లేక శాకాహారుల కోవలోకి వస్తాయా? మీరు గమనించారా? ఏదైనా తీపి పదార్ధం క్రింద పడితే, వెంటనే చీమలు చేరతాయి. బెల్లం, పంచదార, మిఠాయిలు, జీడిపప్పు… తదితర తీపి పదార్ధాలను చీమలు తింటాయి. ఇంకా కొన్ని రకాల చీమలు అయితే మొక్కల ఆకులను, పండ్లను తింటూ ఉంటాయి. కొన్ని రకాల చీమలు చిన్న పురుగులను, కీటకాలను తింటూ ఉంటాయి. కొన్ని చీమలు విత్తనాలు వంటి వాటిని కూడా తింటాయి. ఈ విధంగా చుస్తే, […]
అంకణము అంటే అర్ధం ఏమిటి?
అంకణము అంటే అర్ధం ఏమిటి? అంకణము అంటే స్క్వేర్ లో రెండు బుజముల మధ్య దూరం. ఒక చదరపు చోటు అంటే నాలుగు వైపులా ఉన్న చోటులో రెండు దూలముల మధ్య దూరం. అంకనము అంటే చిహ్నము అంటారు. అంటే గుర్తు వేయుటను అంకనము అంటారు. అంకనము మరియు అంకణము రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నా అర్ధాలు వేరు వస్తాయి. Time brings the best opportunities 10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
Makara Sankranti Subhakankshalu 2025
10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి సాధించిన ఫలితమే సంతృప్తినిస్తుంది. ఉదాహరణ:ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వ్యక్తి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో, ఊహించండి. ఖర్చులు వృధా అవుతాయి. అలాగే లక్ష్యం లేకుండా చదివితే, కాలం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. […]
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి చేరి, స్థిరపడుతుంది. అందం బయటికి అద్దంలో చూసినప్పుడే కనపడుతుంది, అంటే అది తాత్కాలికం. శరీర సౌందర్యం, రూపం కాలక్రమేణా మారిపోయే ప్రకృతి లక్షణాలు. కానీ గుణం మన ఆచరణలో, మన మాటల్లో, మన పనుల్లోకనిపించే శాశ్వత ముద్ర. అది మన వ్యక్తిత్వం, ధైర్యం, నిజాయితీ, దయ వంటి అంశాల ద్వారా ప్రజల మనసుల్లో చిరకాలం నిలుస్తుంది. అందుకే గుణం అస్తమించదు, మరుపుకురాదు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు స్వాతంత్ర్య పోరాటం క్లాసులో […]
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? జీవితంలో విజయం సాధించాలని, ప్రతివారూ కోరుకుంటారు. కానీ, అందుకు కేవలం ఆలోచనలు మాత్రమే ఉండటం సరిపోదు. లక్ష్యం సాధించడానికి కృషి చేయడానికి, ఆ కృషిలో పట్టుదల ఉండేలా ఉండటానికి అవసరమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలను, మన వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు, కార్యాలను నిర్దేశిత పద్ధతిలో చేయడం, అడ్డంకులను అధిగమించడం. ఒక నిర్దిష్ట విధానంలో […]
ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే
శీర్షిక: సంఘంలో ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే బలం, విడి విడిగా ఉంటే, సంఘం బలహీనతగా మారుతుంది. అలాగే ఒక ఊరు కూడా… పచ్చని పొలాలతో, నదీ ప్రవాహంలో ప్రక్కనే ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మనపల్లెగూడెం. ఆ గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. గ్రామస్తులు, వారి వారి ఆచారాలు, మతాలు మరియు భాషలలో విభిన్నమైనప్పటికీ, ఆ ఊరితో కలసిపోయారు. ఊరిలో కొత్తవారు / ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని […]
స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ
శీర్షిక: “స్వాతంత్ర్య పోరాటం: ఒక వర్గ చర్చ” స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ ఒక పాఠశాలలో బుధవారం ఉదయం వేళలో, 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంతో సందడిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిస్టరీ క్లాస్ ప్రత్యేకంగా ఉంటుంది. వారి ఉపాధ్యాయుడు, శ్రీ రామకృష్ణ శాస్త్రి చాలా చక్కగా చరిత్ర గురించి పిల్లలకు వివరించి చెబుతారు. అయితే ఈరోజు సబ్జెక్టు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై పాఠం, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరగా ఉండే అంశం. మిస్టర్ రామకృష్ణ శాస్త్రి […]
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి
నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి పోస్తుంది. ఈ కధలో నిత్య కధానాయిక, ఆమె చేసిన సాహసం ఏమిటి? ఈ కధలో… ఒకానొక కాలంలో, పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో, నిత్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాల దయగలది, ఆసక్తిగలది మరియు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాలను కలిగి ఉండాలని కలలు కనేది. ఒకరోజు మధ్యాహ్మ వేళలో, ఊరి అంచున ఆడుకుంటూ ఉండగా, ఆమె ఇంతకు ముందెన్నడూ గమనించని దారి ఆమెకు కనిపించింది. […]
పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా
స్కూలులో పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టపడి సంతోషంతో క్లాసులో కూర్చుంటే, క్లాసులో చెప్పే సబ్జెక్టు విషయాలు తలకెక్కుతాయి. సబ్జెక్టు బుక్స్ ఒక్కొక్కటి 100 / 150 పేజీలకు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్టు బుక్స్ చదివిన విద్యార్ధి ఇచ్చే పరీక్షా పత్రం రెండు లేదా మూడు పేజీలు ఉంటే, దానికి జవాబు పది నుండి ఇరవై పేజీల వరకు ఉండవచ్చును. అంటే ఒక సబ్జెక్టు బుక్ పేజీలలో కేవలం 10 నుండి పదిహేను శాతం మాత్రమే […]
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన […]
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. […]
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం […]
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే. అనుకరించడం అనేది పిల్లలలో ఉండే ప్రధాన గుణం. అలా అనుకరించే గుణం లేకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు? కావునా పిల్లలకు మనం ఏం […]
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా […]
సన్మాన పత్రం ఇన్ తెలుగు
సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి… ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో […]
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ, […]
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు. విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం […]
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు. ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ, […]
మహా భారతంలో ధర్మరాజు గురించి
మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు ధర్మరాజు గొప్పవాడు? ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి […]
రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం
పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే […]
Telugu Basic Words English Meaning
Telugu Basic Words English Meaning కొన్ని తెలుగు ప్రాధమిక పదాలు… నేను (Nēnu) – I నాకు (Naku) – For me నువ్వు (Nuvvu) – You (informal) మీరు (Mīru) – You (formal) అతను (Atanu) – He ఆమె (Āme) – She అది (Adi) – It వాళ్లు (Vāḷḷu) – They ఇది (Idi) – This అది (Adi) – That ఎవరు (Evaru) – […]
నేటి నీ కృషి రేపటికి నీకు
నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది. అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే, […]
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు […]
చెట్టునే పండిన మామిడి పండు
మంచి ఒక చెట్టునే పండిన మామిడి పండు ఐతే, చెట్టున ముగ్గిన మామిడిపండు రుచియే… రుచి! మంచి మనసు ఉన్నవారే… ఉన్నవారు! చెట్టునే పండిన మామిడి పండు ఆత్మీయులకే అందిస్తే, మంచివ్యక్తికి మేలు జరగాలని మనసారా ప్రార్దిస్తాం…! మేలు కోసమో? మంచి అనిపించుకోవడం కోసమో? మంచితనం కలిగి ఉండడం కాదు వారికి సహజంగానే మంచి మనసు ఉంటుంది. మామిడిపండు రుచులలో చెట్టునపండిన పండు రుచి, దానిని ఆరగించినవారికే తెలియును… అలాగే మంచి వారితో స్నేహం చేసినప్పుడే మంచివలన కలిగే విలువ తెలియబడుతుంది. ఏ మామిడికాయకు ఉండదు చెట్టునే ముగ్గాలని, కానీ గాలికో, రాయికొ రాలిపోతాయి లేక చిక్కానికి చిక్కుతాయ్! ఎవరికి ఉండదు మంచి అనిపించుకోవాలని, కానీ కష్టానికో, అవసరానికో పరిస్థితులు పరాభవించవచ్చు కానీ మనిషిలో మంచి మరుగున పడదు…. అవకాశం వస్తే ఆకాశమంతా మంచితనం పంచె హృదయం మనిషిలోనే ఉంటది. కానీ కష్టంలో ఇష్టంగా మంచివైపు మక్కువతో ఉంటూ, చెట్టున ముగ్గిన పండువలె అందరిచేత మన్నన పొందే కొందరు చాలామందికి ఆదర్శం అయితే, అటువంటి వారిని లోకం ఆదరిస్తుంది. రసాలు వేరైనా చిన్నరసం రుచి మేలు, చెట్టునే పండిన ఆ పండు రుచియే రుచి… గుణాలు ఏవైనా మంచి మనసు చెడు గుణాలకు దూరంగా ఉంటుంది… మరొకరికి ఆదర్శంగా ఉంటుంది… ఆచరించమని చెప్పే ఆదర్శం మామిడికాయ అయితే ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం అంటే చెట్టునే పండిన మామిడి పండు వంటిది… భలే మామిడి పండు భాగు భాగు మా మంచి మనిషి… మేలైన మనిషి!
ఈ రోజు కొన్ని తెలుగు పదాలు అర్ధములు Daily Telugu Words #1
2. కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది. 3. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం 4. తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు. 5. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట 6. తతంగం: తంతువు 7. తారతమ్యం: తేడాలు లేదా బేధాలు 8. తనువు: శరీరము… కాయము… 9. మనువు: వివాహము, పెండ్లి 10. మధురం : తీపి, తీయనిది. ఈ పదాలు ఉపయోగిస్తూ కొన్ని […]
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా? అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు.. ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా […]
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి, […]
కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని…
కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని… ఈ క్రింది లింకును క్లిక్ చేసి, న్యూస్ పేపరులో వచ్చిన న్యూస్ ఆర్టికల్ చదవండి… అందులో కంగనా రనౌత్ స్టేట్ మెంట్ మరియు ప్రతి కామెంట్స్ వ్రాయబడి ఉంది. కంగనా కంగుమనిపించే కామెంట్ 1947లో వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరు ఏమి కామెంట్ చేసిన మన పూర్వికులంతా కలసి సాధించిన విజయంగా 1947 ఆగష్టు పదిహేను నుండి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటున్నాము. తర్వాతి కాలంలో పరిపాలన […]
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.
సనాతన ధర్మం తెలుగు బుక్
సనాతన ధర్మం తెలుగు బుక్. భారతదేశంలో సంస్కృతిని సనాతన ధర్మం ఆధారంగానే ఆచారం నడిచిందని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దల మాటలలో సనాతనం అంటే పురాతనం, అతి ప్రాచీనం, అనాదిగా ఉన్నది. ఎప్పటి నుండో ఉన్నది అని అంటూ ఉంటారు. కుటుంబ సంప్రదాయం కుటుంబ పెద్దల ద్వారా తర తరాల నుండి ఆచారం కొనసాగుతూ ఉంది అంటారు. ప్రప్రధమంగా ఋషుల చేత తెలియబడిని ఈ సనాతన ధర్మం భారత దేశ కుటుంబ సంప్రదాయంలో మిళితమై ఉంది. అటువంటి […]
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, 1891 నుండి 1956 వరకు జీవించిన ప్రముఖ భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సంఘ సంస్కర్త. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారతదేశ రాజ్యంగముని రచించినవారిలో ముఖ్యులు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు. సామాజిక న్యాయం కోసం నిబంధనలను చేర్చేలా రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో గణనీయమైన కృషి చేశారు. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు. 1950లో అమల్లోకి వచ్చిన […]
అహంకారం అంటే ఏమిటి
అహంకారం అంటే ఏమిటి? తనపై తనకు విశ్వాసం కలిగి ఉంటే, ఆత్మవిశ్వాసం అంటారు. ఇది అందరికీ ఉండవలసిన అవసరమైన గుణం. తనంతటివాడు లేడనుకోవడం గర్వం. ఇది ఎప్పటికైనా భంగపడే గుణం అంటారు. ఇంకా అన్నింటికి అంగీకరించకుండా తనకు తెలిసినది, తనవలననే అవుతుంది. అన్నింటిని నేనే చేస్తాను అనే బలమైన భావనను అహంకారంగా అంటూ ఉంటారు. అంటే అహంకారులకు అంతగా స్నేహితులు కూడా ఉండరు. శత్రువుతు ఎక్కువగానే ఉంటారు. కాబట్టి అహంకారం ఉండకూడదని అంటారు. అహం అంటే గుర్తింపు, […]
సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు
సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు, siddham meaning in english, siddham మీనింగ్ ఇన్ తెలుగు, సిద్ధం అంటే ఏమిటి? సిద్ధం గురించి తెలియజేయండి. కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీషులో చెబితే, తెలుగులో అర్ధం అవుతూ ఉంటాయి. అంటే మనకు తెలుగుతో పాటు ఇంగ్లీషు పదాలు కూడా వాడుకలో అలవాటు అయిపోయాయి. సిద్ధం అంటే ఇంగ్లీషులో ప్రిపేర్ అని అర్ధం. యుద్ధానికి సిద్ధపడ్డారు అంటారు. ప్రత్యర్ధులు తలపడే సమయానికి ముందు చేసే ప్రక్రియని సిద్ధం అంటారు. లేదా […]
ఛాయాచిత్రం meaning in Telugu
ఛాయాచిత్రం meaning in Telugu ఛాయ అంటే నీడ, చిత్రం అంటే ఫోటో లేదా ఇమేజ్… ఛాయాచిత్రం షాడో ఇమేజ్ అని అర్ధం. నీడ యొక్క ఫోటో అంటారు. ఇది గ్రీకు ఫోటోగ్రఫిలో కాంతితో గీయడం అంటారు. కాంతిని గుర్తించు ఉపరితలం ఛాయాచిత్రం అంటారు. నెగటివ్ ను ఛాయాచిత్రం అంటారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ప్రణాళిక అంటే […]
పురోగతి meaning in telugu
పురోగతి meaning in telugu, Purogathi meaning in english, పురోగతి meaning in english, progress meaning in telugu, పురోగమనం అంటే అర్ధం, పురోగమనంతో అభివృద్ది చెందిన ప్రాంతము లేదా పురోగమనంతో అభివృద్ది సాధించిన వ్యక్తి, అంటే ఉన్న స్థితి నుండి జారిపోకుండా తిరిగి పుంజుకుని మరలా తన స్థానాన్ని దాటి అభివృద్ది చెందడం లేదా సాధించడాన్ని పురోగతి పదంతో సంభోదిస్తూ ఉంటారు. గమనంలో పతనం అవుతున్న దశను తిరోగమనం అంటారు. దీనికి వ్యతిరేకం […]
ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు
2024 ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికలలో మూడు పార్టీల పొత్తులో భాగంగా తొలి బహిరంగ సభలో ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్…. ఏపి రాష్ట్ర రాజకీయాలలో 2024 ఎన్నికలలో పొత్తు పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి తరపున తొలి సభ చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రారంభం అయ్యింది. పల్నాడులో పొత్తు పార్టీల ప్రజాగళం సభలో మూడు పార్టీల నుండి ప్రముఖుల హాజరు అయ్యారు. అశేష జనాభా […]
నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?
నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి? నేను ఎవరికి ఓటు వేయాలి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? రాజకీయ కారణాలతో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎవరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశాలు ఏమిటి? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల వేళలో పరిశీలించారా? ఐదేళ్లకు ఒక్కమారు ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగిన ఎన్నకలలో గెలిచిన రాజకీయ పార్టీ, ఐదేళ్ల కాలం పాటు ప్రజలను […]
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము. భారత స్వాతంత్ర్యం వచ్చాక, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ప్రజల తీర్పును గౌరవించిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అదుకు తగినట్టుగా తమ వంతు పాత్రను పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు విభిన్నంగా తీర్పులు చెప్పిన సందర్భములు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం అందించిన పార్టీకి, ప్రాంతీయంగా ఓటమి తప్పలేదు. అలా ఓటరు ఏవిధంగా తమ తీర్పును చెప్పినా భారతదేశంలో రాజకీయ […]
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఇదే ప్రధానాంశంగా ఉంటుందని అంటారు. సాదారణంగా ప్రజలు ఒక రాజకీయ పార్టీని చూసి ఓట్లేసేది, తమ ప్రాంతము లేదా తమ సామాజిక వర్గము అభివృద్ది చెందుతుందని ఆశించి ఓటు వేస్తారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన అభివృద్దే, ఎన్నికల వేళలో ప్రజలపై ప్రభావం చూపే అంశంగా మారుతుంది. అధికార పార్టీ పాలన చేత […]
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర, సమాజాన్ని శాసించేగలిగే స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలో లేదా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా, సదరు రాజకీయ పార్టీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ విధానలే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమాజంపై ప్రభావం చూపుతాయి. ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం చూపగలదు. అలాగే ప్రతపక్షంలో ఉన్న ఇతర చిన్న […]
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? సమాజంలో జరుగుతున్న విశేషాలను, సమాజంలో జరుగుతున్న పరిణామాలను, సమాజంలోని అధికార, ప్రతిపక్ష నేతల నిర్ణయాలను, సమాజంలో వస్తున్న మీడియా వార్తలను నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, తమ అభిప్రాయాలను సమాజంలోని ప్రజలకు తెలియజేయడానికి ఉత్సాహం చూపించే వారిని సామాజిక విశ్లేషకుడు అంటారు. వీరు ఎక్కువగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని పరిశీలించి, తమ అభిప్రాయలను తెలియజేస్తూ ఉంటారు. వీరు ఏ పార్టీని సమర్ధించడం ఉండదు. వీరు ప్రజల కోసం […]
ఓటు హక్కు వజ్రాయుధం ఎలా?
ఓటు హక్కు వజ్రాయుధం ఎలా? ఓటు దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సర్వ స్వతంత్రంగా ఓటరుకు నచ్చిన నాయకుడికి ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంది. కాబట్టి ఓటు వ్యక్తి వజ్రాయుధం వంటిది. నీవు ఓటేస్తే, నాయకుడుకి అధికారం ఉంటుంది. అధికారం కోసం ఓటరు వద్దకు నాయకుడు వచ్చి మాట్లాడుతారు. అప్పుడు నీవు ఆశించే ప్రయోజనం సామాజిక ప్రయోజనం అయి ఉంటే, అది నీ ప్రాంతపు అభివృద్ది తోడ్పడుతుంది. ఓటరు కష్టములు తీర్చుతామని ఎన్నికల […]
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ఎన్నికల వేళలో మేలైన నిర్ణయాన్ని ప్రకటించడమే ఓటరు బాధ్యత. వ్యక్తి ప్రయోజనం కన్నా, వ్యవస్థ ప్రయోజనం మిన్న అని భావించే నాయకులను ఎన్నుకోవడం వారి కర్తవ్యంగా చెబుతారు. ఎన్నికల ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఒక నాయకుడిని ఎన్నకోవడం ద్వారా, అలా పలు ప్రాంతాలలో ప్రజలు తమ తమ నాయకులను ఎన్నుకోవడం పూర్తయ్యాక, ఆ నాయకులు అందరికి మరలా నాయకత్వం వహించే బాద్యతను అప్పగించే ప్రక్రియ ద్వారా అధికారిక ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఓటరు […]
భారత ఎన్నికల సంఘం గురించి
భారత ఎన్నికల సంఘం గురించి భారత ఎన్నికల కమిషను, ఇది ఎన్నికల నిర్వహణలో సర్వ స్వతంత్ర వ్యవస్థ. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి భారత ఎన్నికల కమిషన్ విశేషంగా కృషి చేస్తుంది. భారత రాజ్యాంగం చేత స్వతంత్రంగా వ్యవహరించే అధికారం భారత ఎన్నికల కమిషన్ కు ఇవ్వబడింది. సుప్రీం కొరత 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. భారత […]
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in English it is planning. It is structure of finishing the work in specific time with specific target. ఒక నిర్ధిష్ట సమయానికి ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఆచరణ పరమైన విధానమును ప్రణాళికగా చెబుతారు. ఒక విద్యార్ధి ఒక విద్యా సంవత్సరములో తన పాఠ్యాంశములలో ఏవిధంగా చదువుకోవాలో ఆచరించడాఇనికి, ఒక అవగాహనతో కూడిన విధానమును ప్రణాళిక రచన చేసుకంటాడు. అలాగే ప్రభుత్వము […]
అర్థం అంటే ఏమిటి? meaning in english
అర్థం అంటే ఏమిటి? meaning in english. It is meaning. meaning of things, meaning of understand knowledge of things the human being world. Artham ante అర్ధమే… మనిషికి ఉపయోగపడేది. మనిషి అవసరాలను తీర్చే విషయమును అర్ధం అంటారు. ప్రస్తుత బౌతికాంశలలో అయితే, అర్ధమును డబ్బు అంటారు. అదే పౌరాణిక భాషలో అయితే పుణ్యమును మరియు వస్తు మార్పిడి ద్వారా లాభాన్ని చేకూర్చే వస్తు సంపదను కూడా అర్ధం అనే […]
తనువు అంటే అర్ధం ఏమిటి?
అవయువములు కలిగి కదులుతూ ఉండే జీవుల ధరించేది శరీరం అయితే మానవ సంబంధములో మాత్రం కొన్ని పదాలను శరీరముకు బదులుగా వాడుతూ ఉంటారు. అలా జీవుని శరీరమునే తనువు అని కూడా అంటారు. విగ్రహం, కాయం, తనువు వంటి పదాలు ఎక్కువగా మానవుని విషయంలో సంభోదిస్తూ ఉంటారు. ఆయన తనువు చాలించారు అంటారు లేదా ఆమె తనువు చాలించింది అంటారు. తనువు పర్యాయ పదాలు: మూర్తి, మేను, విగ్రహం, శరీరం, ఒళ్ళు, కాయం, దేహం, బొంది ప్రశాంత్ […]
పరధ్యానం meaning అర్ధం మీనింగ్
పరధ్యానం meaning అర్ధం మీనింగ్ అంటే వ్యక్తి మనసు వ్యక్తిలో ఉండకుండా వేరొకచోట కేంద్రీకృతమై ఉండడం. పరధ్యానంలో ఉన్న వ్యక్తి కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఉంటారు. వ్యక్తి బాహ్యస్మృతి లేకుండా ఉండడాన్ని పరధ్యానంలో ఉన్నట్టుగా చెబుతారు. తత్వంలో ఈ స్థితిని ఉత్తమ స్థితిగా చెబుతారు. లోకంతో మాత్రం సంబంధం లేకుండా వ్యక్తి ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ, కొన్నాళ్లకు పరధ్యానంలోకి వెళ్లడం జరుగుతుందని అంటారు. కొన్నిసార్లు ఈ మాటను మతిమరుపు వారిని సంబోధిస్తూ కూడా […]
విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?
విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు? విజయం అంటే పోటీలో గెలుపుని విజయంగా చెబుతారు. ఇద్దరు లేక ఎక్కువమంది పాల్గొన్న పోటీలలో పోటీదారులు సాధించే ఫలితాన్ని విజయం అంటారు. అలా విజయం పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. విజయము వివిధ సందర్భాలలో అప్రటితంగా కూడా ఉంటుంది. అంటే వ్యక్తి తన మనసుపై తాను సాధించిన పట్టుని కూడా విజయముగానే వర్ణిస్తారు కానీ అది అతని అంతర్లీనంగానే ఉంటుంది. కానీ సహజంగా పోటీలలో పాల్గొని అందులో పొందే […]
టాప్ తెలుగు హీరోయిన్స్ 2010
టాప్ తెలుగు హీరోయిన్స్ 2010 తెలుగులో కొందరు హీరోయిన్స్ వారు నటించిన తెలుగు సినిమాలు. అనుష్క, కాజల్ అగర్వాల్, సమంతా, తమన్నా, నయనతార, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా తదితర హీరోయిన్స్ అనుష్క శెట్టి: ఆమె శక్తివంతమైన నటనకు ప్రసిద్ధి చెందిన అనుష్క “అరుంధతి,” “బాహుబలి,” మరియు “రుద్రమదేవి” వంటి ప్రముఖ చిత్రాలను కలిగి ఉంది. సూపర్,మహానంది,విక్రమార్కుడు,అస్త్రం,రెండు,స్టాలిన్,లక్ష్యం,డాన్,ఒక్క మగాడు,స్వాగతం,బలాదూర్,శౌర్యం,చింతకాయల రవి, కింగ్,అరుంధతి, బిల్లా,వేటకారన్,కేడి, యముడు,సింగం,వేదం,పంచాక్షరి,ఖలేజా,తకిట తకిట, నాగవల్లి, రగడ, శకుని,ఢమరుకమ్,మిర్చి,సింగం 2,బాహుబలి:ద బిగినింగ్,రుద్రమదేవి,సైజ్ జీరొ,సోగ్గాడే చిన్నినాయనా,ఊపిరి,భాగమతి,సైరా […]
2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్
2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్, ఆ తర్వాతే ఇతర తెలుగు సినిమాలు… ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా రేంజిలో కలెక్షన్ల సాధించనున్న తెలుగు సినిమా అవుతుందనడంలో ఎవరూ సందేహపడడం లేదు. 2024సంక్రాంతి బరిలోకి దిగడానికి ధియేటర్లు తక్కువగా ఉన్నా సరే, పోటీలో నిలబడి బ్లాక్ బ్లస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకులకు కంటెంటు నచ్చితే, దానిని ఎంతటి హిట్టైనా చేస్తారని హనుమాన్ తెలుగు సినిమా నిరూపితం చేస్తుంది. ఇది […]
kandakam కందకం అంటే ఏమిటి?
kandakam కందకం అంటే ఏమిటి? లోతైన గుంత అంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక కోట చుట్టూ ప్రహారీ గోడ ఉండి, ఆ గోడకు ఆనుకుని ఉండే లోతైన గుంతను కందకం అంటారు. పూర్వకాలంలో రాజులు తమ తమ రాజధానిలో కోటలు చుట్టూ ఇటువంటి కందకాలు త్రవ్వించేవారని అంటారు. శత్రువుల ఆకస్మిక దాడి నుండి రాజకోటను రక్షించుకోవడానికి ఈ కందకాలు ఉపయోగపడతాయి. ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ! అవతారం అర్థం ఏమిటి […]
కుతూహలం అర్ధం ఏమిటి? kuthuhulam
కుతూహలం అర్ధం ఏమిటి? kuthuhulam కుతూహలం అంటే ఏదైనా ఒక విషయమును తెలుసుకోవడానికి చూపే ఆసక్తిని తెలియజేయడం లేదా ఏదైనా పనిని చేయడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడము అనే భావనను చూస్తారు. అంటే ఒకరు ఒక విషయమును చెబుతున్నప్పుడు, దానిని వినడానికి ఇష్టపడతారు ఇంకా ఆ విషయమును చెప్పమని అడుగుతూ ఉంటారు. అలాగే ఒక పనిని చెప్పకముందే, ఆ పనిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ […]
అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం?
అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం? రామమందిరం చేరుకోవడానికి మనకు గల రోడ్ రైల్ మార్గాలు ఏమిటి? మనకు ఎంత సమయం ప్రయాణం ఉంటుంది? ఈ ప్రశ్నలకు…. గోరక్ పూర్ లేదా లక్నో 140 కి.మీ. ప్రయాణిస్తే అయోధ్య చేరుకుంటారు. ఇందుకు సమయం సుమారు నాలుగు గంటలు ఉండవచ్చును. అయోధ్యకు రైలు సదుపయాలు దేశంలో అనేక చోట్ల నుండి గలవు. అయితే తెలుగు రాష్ట్రాలవారు మాత్రం రైలు ద్వారా గోరక్ పూర్ లేద లక్నోకు చేరుకోవచ్చును. సికింద్రాబాద్ […]
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ! ఈ ప్రశాంత్ నేములో ఉన్న నేమ్ మహిమేమిటో కానీ ప్రస్తుతం ప్రశాంత్ త్రయం రెండు రంగాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ పేరు చాలా చాలా బలంగా వినిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ కిషోర్ పేరు దేశ రాజకీయాలలో సంచలనం. 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారింది. అందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సహాయపడ్డాయని ప్రశాంత్ కిషోర్ ప్రతీతి పొందారు. అప్పటి నుండి నేటి […]
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్…. ఓపెనర్లు డేంజర్ అంటే, ఓపెనర్ల కన్నా యమడేంజర్ 1స్ట్ డౌన్, 1స్ట్ డౌన్, యమ డేంజర్ అంటే, అతనితో పోటీపడి ఆడే నెక్ట్స్ పార్టనర్, ఆ తర్వాత వచ్చే బాట్స్ మన్ తోడవుతూ చెలరేగి ఆడే ఆటగాడు… ఇలా ఇప్పుడు భారత్ బ్యాటింగ్ లైనప్ దుర్భేధ్యంగా సాగుతుంది. దెబ్బతో అపజయం లేని జట్టుగా వరల్డ్ కప్2023 లో సెమీస్ కు చేరిన భారతజట్టు. ప్రపంచకప్2023లో రన్ రేట్ ఆధారంగా, […]
రైతుల కష్టాలు గురించి 10 lines
రైతుల కష్టాలు గురించి 10 lines. సమాజంలో రైతు బ్రతుకు తెరువు భారంగా మారుతుందని మీడియాలో వార్తలు వింటూనో, చూస్తూనో ఉంటాము. వ్యవసాయం చేసిన రైతు కష్టం, సాటి రైతుకే ఎరుక అంటారు. నేడు అనేక రకాలుగా వ్యవసాయం చేసే రైతు కష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టం అవుతుంది. ఎలా చెప్పగలం అంటే… రోజూ వార్తలలో రైతు కష్టాల గురించిన వార్తలు వినడమే కాదు, సమాజంలో వస్తున్న సినిమాలలో కూడా రైతు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. రైతు […]
What is the uses of Cell phone
What is the uses of Cell phone in Telugu. తెలుగులో సెల్ ఫోన్ ఉపయోగాలు వ్రాయండి. సెల్ ఫోన్లు, లేదా మొబైల్ ఫోన్లు, ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాల మాదిరిగానే మనకు విస్తృత శ్రేణి ఉపయోగాలను అందిస్తాయి. మనకు సెల్ ఫోన్ల యొక్క కొన్ని సాధారణ ఉపయోగాలు ఇక్కడ ఉన్నాయి: కమ్యూనికేషన్: సెల్ ఫోన్‌లు ప్రధానంగా వాయిస్ కాల్‌లు మరియు టెక్స్ట్ మెసేజింగ్ కోసం ఉపయోగించబడతాయి, ఇది వ్యక్తులు కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో […]
వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి
వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది? వాస్తవం వార్త రూపంలో ప్రజలకు చేరేలోపు, అవాస్తవం పుకారువలె ఓటరు మనసులోకి చొచ్చుకుపోతుంది అంటారు. వాస్తవం ఏమిటి? అవాస్తవం ఏమిటి? రాజకీయ పరంగా రాజకీయ నాయకుల మాటలు ఎన్నికల ముందు ఎలా ఉంటున్నాయి? ఎన్నికల తరువాత ఎలా ఉంటున్నాయి? ఎన్నికల ముందు సరైన ఆలోచన చేస్తే, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం అందరి భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తుందని అంటారు. కావునా ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన […]
tdp janasena news ap
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఊహిస్తున్న పరిణామాలలో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు బలపదేవిధంగా కార్యాచరణ సాగుతుంది. అది నుండి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చిలనివ్వను అని కంకణం కట్టుకుని ఉన్నారు. అందులో భాగంగానే అయన టిడిపి అధినేతతో సఖ్యతగా ఉంటున్నారు. కొన్ని సంఘటనల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పొత్తు ఖచ్చితం అనే అభిప్రాయం ఇరు పార్టీ శ్రేణుల్లో కలిగింది. – […]
తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్?
తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 ఎలా ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్? లేదా హంగ్…. అప్పుడే ఊహాగానాలు మొదలు. ఈ ఎన్నికలలో మూడవసారి గెలవడానికి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, కేసిఆర్ హట్రిక్ అడ్డుకుని, అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నం, తెలంగాణాలో బిజేపిని మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టి ప్రయత్నం. కర్ణాటక ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ జోష్ వేరుగా ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం. దుబ్బాక రి ఎలక్షన్ దగ్గర నుండి […]
Dasara offers on Mobiles 2023
Dasara offers on Mobiles 2023 ఈ 2023లో దసరా సందర్భంగా ఆన్ లైన్ స్టోర్స్ లో ఆఫర్స్ సందడి షురూ అయ్యింది. తక్కువ ధరలో నాణ్యమైన ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కొనాలంటే, ఈ దసరా ఆఫర్స్ కోసం వేచి చూడాల్సిందే. ఆ ఆఫర్స్ సందడి అక్టోబర్ 8 నుండి మొదలైంది. బ్రాండెడ్ కంపెనీల నుండి మంచి మంచి ఆఫర్స్ కనబడుతున్నాయి. బడ్జెట్ ధరలో 10వేలలోపే మంచి ఫీచర్లు గల 4జి స్మార్ట్ ఫోన్స్ అమెజాన్, […]
చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి!
చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి! గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, చర్యలు ఇంకా వాటి పరిణామాల అధ్యయనం మరియు విశేషాల గురించి చరిత్ర మనకు తెలియజేస్తుంది. జరిగిన గొప్ప గొప్ప కార్యాలు, వాటిని సాధించిన ఘనుల గురించి చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. సమాజంపై విశేషంగా ప్రభావం చూపిన వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, చర్యల గురించి, ప్రకృతి పరిణామాలు, వాటికి గల కారణాలు, ప్రోత్సహించినవారి గురించి చరిత్ర తెలిపుతుంది. ఒక్కసారి జరిగిన విషయం, దాని వ్యాప్తి మరియు […]
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి. ఈ శీర్షికతో వ్యాసం! నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కావునా నేడు విద్యార్ధి నేర్చుకునే నైపుణ్యాలు, రేపటి భవిష్యత్తుకు పునాది. కాబట్టి విద్యార్ధి దశలోనే బలమైన పునాది ఉంటే, అది వారి అభివృద్దికి మరియు దేశాభివృద్దికి తోడ్పడుతుంది. ప్రపంచంలోఅనేక రంగాలు, వాటిలో అనేక కొత్త ఆవిష్కరణలు ఉంటున్నాయి. ఇంకా ఉంటాయి. ఆయా రంగాలలో మరింత అభివృద్ధిని సాధించడానికి ఇప్పటి నుండే ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోటిపడి […]
