అమరావతి రాజధాని – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే నిర్ణయమా?

అమరావతి రాజధాని – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే నిర్ణయమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఒక పెద్ద చర్చ మొదలైంది — “అమరావతి రాజధాని” గురించి. మార్చి 2, 2017తో పరిపాలన ప్రారంభం అయ్యింది, కానీ రాజధాని నిర్మాణం మాత్రం ఆగిపోయింది…. ప్రభుత్వం మారింది, మూడు రాజధానులు అనే కొత్త అంశం తెరపైకి వచ్చి, సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఇప్పుడు ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నిర్ణయం నిజంగా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందా? […]
Hari Kodukuto Nenu Naa Jeevitamlo

Hari Kodukuto Nenu Naa Jeevitamlo కష్టం కౌగలించుకున్నా, అయిష్టం ఆలింగనం చేసుకున్నా, ఆడవారు అలసిపోకుండా పనిచేస్తూనే ఉండాలి సంసారంలో. సాగర తీరంలో అలల తాకిడితో తడిచిన కాళ్ళు కన్నా, సంసారంలో కన్నీటితో తడిచిని కళ్ళు ఎక్కువగా ఉంటాయి. గచ్చు నేల అయినా, గ్రానైట్ రాయితో ఉన్న ఫ్లోర్ అయిన, బాధపడకుండా ఉండని ఇల్లాలు ఉండదు అంటారు. కట్టుకున్నవారి సంతోషం కోసం, కన్నవారి ఆలనా పాలనా కోసం తాపత్రయపడతాము. అయితే అటువంటి సంసారంలో ఆడపిల్లకు ఎక్కువ వయస్సు […]
మందమతి మామూలోడు కాదు కధ

మందమతి మామూలోడు కాదు, కధలోకి? మందమతి మామూలోడు కాదు కధ. కొన్ని పల్లెటూళ్ళను కలుపుతూ, పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక గ్రామీణ రహదారిపై, పల్లెటూళ్ళను దాటుకుంటూ, ఒక బస్ ఆ రోడ్ పై వెళ్తుంది… అలా ఆ బస్ ఒక పల్లెటూరిలోకి వెళ్తుంది… బస్ డోర్ ప్రక్క సీటులో కూర్చున్న వ్యక్తి, ఆ ఊరి చివర ఉన్న గ్రామం పేరు రాసి ఉన్న బోర్డ్ ను చూసి చదువుతూ, తన ప్రక్కనే ఉన్నవ్యక్తితో అంటున్నాడు… […]
మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు
మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు హాయ్ నేను మీకు షార్ట్స్ స్టొరీ అందించాలి అనుకుంటున్నాను. చిన్న చిన్న భాగాలుగా నేను కధ రాస్తాను, ఇంకా తెలుగురీడ్స్ యూట్యూబ్ చానెల్ లో వినండి. మీరు చదువుతూ ఉండండి. దయచేసి మీకు నచ్చితే, లైక్ చేయండి… కధను మరింత బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ లైక్ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది… ఇక కధలోకి వెళితే… అనగనగా ఒక ఊరు, ఒక ఊరు అంటే మరీ పల్లెటూరు కాదు, ఒక […]
Time brings the best opportunities
Time brings the best opportunities for a life, when you find it, you will have a successful career. జీవితంలో కాలం మంచి అవకాశాలను అందిస్తుంది. ఎవరైతే ఆ అవకాశాలను కొనుగొంటారో? వారు జీవితంలో విజయవంతం అవుతారు. మన ఉన్న స్థితి నుండి ఇంకా మంచి స్థితికి ఎదగాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరే ఆలోచనను ఆచరించి విజయవంతం అవుతారు. కానీ కాలం అందరికీ అవకాశాలను ఏదో ఒక రూపంలో […]
Happy New Year 2025 Wishes
Happy New Year 2025 Wishes Telugulo తెలుగులో హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ సరదాగా సాగిన ఈ 2024 ప్రయాణం, 2025 అంతకుమించి సంతోషంగా సాగాలని ఆశిస్తూ… విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అప్పటికీ – ఇప్పటికి మన మద్య మైత్రి బంధం అలాగే ఉంది. ఎప్పటికీ మన మైత్రి ఉంటుంది. ఇలాగే ప్రతి న్యూఇయర్ హ్యాపీగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ… మిత్రమా నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025. హ్యాపీ ఎండింగ్ […]
రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్
హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్‌లో ప్రశాంతమైన వాతావరణం ఇంకా ఉదయం కాలేదు. తేలికపాటి గాలి ఆకులను ఊపుతూ, కిలకిలారావాలు చేసే పక్షుల రాగంతో గాలి నిండిపోయింది. ఈ పార్కులో మార్నింగ్ వాక్ చేయడానికి ఇష్టపడేవారిలో ఒక వ్యక్తి ఇప్పుడు వాక్ చేస్తున్నారు. ఆయన పేరు రవికాంత్, ప్రతి రోజూ ఆయన ఈ పార్కులోనే వాకింగ్ చేస్తారు. అయితే ఈ రోజు ఆరు విచిత్రమైన వ్యక్తులు అతనితో పాటు షికారు చేశారు, వారి ఉనికిని మిగిలిన వారు గమనించలేరు. రవికాంత్ […]
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్. సరిపోదా శనివారం సినిమాలో హీరోకు కోపం వస్తుంది. ఆ హీరోకు కోపం వస్తే, ఆ సమస్య అతనిదే, బాదితులు అతనికి స్నేహితులు… రాజకీయాలలో పవన్ కు కోపం వస్తుంది. పవన్ కు కోపమొచ్చి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తే, అది ప్రజలలో చర్చనీయాంశంగా మారిపోతుంది. మీడియాలో సంచలనంగా మారుతుంది. జీరోతో ఎవరైనా ఒక పనిని ప్రారంభిస్తారా? అంటే డౌటే. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఆ పార్టీలో ఒక్క ఎంఎల్ఏ కూడా […]
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు?
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమిలో నెం-2 స్థానంలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు? అనే ప్రశ్న ఎందుకంటే? ఆయన అధికారంలో ఉండి, తాజా తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో కీలక కామెంట్స్ చేయడంతో పాటు, ఈ వ్యవహారం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశం లేతనెత్తారు. హిందూ ధర్మం అనగానే అది రాష్ట్ర పరిధిని కూడా దాటి ఉంటుంది. ఇంకా ఆయన తెలుగుతో బాటు, హిందీ, […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ వరుసగా రెండుమార్లు ఒకే పార్టీ పాలించింది అలాగే తెలంగాణలో కూడా కానీ విభజన తర్వాత ఏపిలో మాత్రం అందుకు విభిన్నం. ముందుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయ మలుపులు గురించి క్లుప్తంగా… కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎక్కువ కాలం ఒకే ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉండదు. ఇంకా అధికార పక్షం చేసే తప్పులు కూడా కలిసి ప్రజాతీర్పు మారుతుంది అంటారు. ఆ […]
విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి
విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి. మనకు వినాయకుడు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాడు, ముఖ్యంగా పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాడు. ఆ వినాయకుడిని ఆరాధిస్తూ జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. దీనినే ఇంకా గణేష్ చతుర్ది, వినాయక చతుర్ధి అని కూడా అంటారు. విద్యా బుద్దులు ప్రసాదించే దైవంగా భక్తులు నమ్ముతారు. ఎవరైనా ఏకాగ్రత సాధన చేయాలంటే, సులభంగా దృష్టిని కేంద్రికరించడానికి అనువైన ప్రతిమ వినాయకుడి ప్రతిమ. దేశమంతా జరుపుకునే పండుగలలో ప్రధానమైనది. మన పురాణల […]
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం, ఆయన వలన ప్రయోజనాలు ఏమిటి? ఏమిటీ ప్రశ్న? రాజకీయాలలో పవన్ పవర్ పుల్ పాలిటిక్స్ చూశాకా… రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం సాదించాకా కూడా ఈ ప్రశ్న ఎందుకు అంటారా? అయితే ఈ తెలుగురీడ్స్ పోస్టులో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండడం చేత సమాజానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఆయన పరాజయాలు తర్వాత పవన్ కళ్యాణ్ వలన కూటమి అద్భుతమైన విజయం […]
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా?
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకా, ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడవుల గురించిన మాటలు చర్చానీయంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖల్లో అటవీ శాఖ కూడా ఒక్కటి. అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన ”40 సంవత్సరాల క్రిందట సినిమాలలో హీరో అడవులను రక్షించే పాత్రలను పోషిస్తూ ఉంటే, ప్రస్తుతం సినిమా హీరో అడవులను నరికి, […]
దానం గురించి దానం గొప్పతనం
దానం గురించి దానం గొప్పతనం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు… తదితరుల గురించి చెబుతూ దానగుణం గురించి పుస్తకాలలో గొప్పగా చెప్పబడుతుంది. ఎందుకు దానగుణం గురించి తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నవారు, లేనివారు రెండురకాల ప్రజలు ఉంటారు. లేనివారికి, ఉన్నవారు చేసే దానం వలన లేనివారి ఆనందానికి ఉన్నవారు కారణం అవుతారు. అయితే ఇది దానం చేయాలని ఎక్కడా రూల్ ఉండదు. అది వ్యక్తి యొక్క బుద్దిని బట్టి ఉంటుంది. కనుక విద్యార్ధి దశలోనే దానం గొప్పతనం […]
సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం
సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వలన పిల్లలపై కూడా ప్రభావం చూపగలదు. కావునా సినిమాల్లో అశ్లీలతను తొలగించాలి. ఎందుకంటే, సినిమాలు ప్రత్యేకంగా చూడరు. అందరూ కలిసి చూస్తారు. ఇంకా కుటుంబసమేతంగా సినిమాలు చూస్తారు. కనుక సినిమాలు నిర్మించేవారు తమ సినిమాల్లో అశ్లీలత లేకుండా చూడాలి. ఆకట్టుకోవడానికి అర్ధరహితంగా హీరోయిన్ అంగాంగములను శృంగారంగా చూపించడం వలన సినిమాకు కలెక్షన్లు రావచ్చును […]
రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?
రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి? రాజకీయాలలో మార్పులు అనివార్యం. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అంటున్నారు. కానీ ఏళ్లతరబడి పరిష్కారం కాని విషయాలు అలాగే కొనసాగుతున్నాయని అంటారు. సమాజంలో మార్పును తీసుకురాగల రంగం రాజకీయ రంగం కనుక రాజకీయాలలో మార్పులు అవసరం అంటారు. ఎటువంటి మార్పు రాజకీయాలలో అవసరం అని నీవు భావిస్తావు? రాజకీయాలలో మార్పు మంచి పరిణామంగా భావించాలి. అలా భావించలేని భావజాలం రాజకీయాలలో పాతుకుపోయినప్పుడు, నేను ఖచ్చితంగా రాజకీయాలలో మార్పును […]
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి. స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది. ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి. దీర్ఘకాలిక […]
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? మహా భారతం ఇతిహాసం అంటే గతంలో జరిగినది… దానిని గ్రంధస్తం చేశారు. కాబట్టి జరిగిపోయినది. కానీ పంచమవేదంగా మహాభారతాన్ని చెబుతారు. అందులో నుండి ధర్మ సూక్ష్మములు తెలుసుకోవచ్చును అని పెద్దలు చెబుతారు. మహాభారతం గొప్పగ్రంధం అందులోని కొందరి జీవితాలను పరిశీలిస్తే, జీవితంలో ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలి? వంటి కొన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటారు. అలా కర్ణుడి గురించి పరిశీలిస్తే…. పాండవులకు తల్లి అయిన కుంతీదేవి, వివాహమునకు ముందే […]
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం కోసమే వెంపర్లాడడం మొదలవుతుంది. మంచి మాటను పెడచెవిన పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. అందువలన ఆ ప్రాంతపు పరిస్థితులలో […]
ఏపీకి ఏం కావాలి? అంటే
ఏపీకి ఏం కావాలి? అంటే, అభివృద్ది కావాలి. పేదలకు సంక్షేమం అందాలి. పరిశ్రమలు పెరగాలి. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందాలి. గ్రామాలలో సౌకర్యాలు కావాలి. రోడ్లు బాగుపడాలి. వ్యవసాయానికి సమృద్దిగా నీరు కావాలి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలి. అందరికీ శుభ్రమైన త్రాగు నీరు కావాలి…… ఏపీకి ఏం కావాలి? అంటే…. అవసరం అయిన అన్ని ఏపీకి కావాలి. 2014 విభజనలో రాష్ట్రం లోటు బడ్జెట్ తో స్తార్ట్ అయ్యింది. 2019 చివరకు ఏపీకి అప్పులు […]
పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం
పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం, అవి విని పిల్లలు విలువలపై ఆసక్తిని పెంపొందించుకోగలరు. ముఖ్యంగా తల్లి చెప్పే నీతి కథలు పిల్లలపై మంచి ప్రభావం చూపుతాయి అంటారు. నీతి కథలు సామాజిక బాధ్యతను, సామాజిక భావనలు అర్ధం చేసుకోవడంలో పిల్లలకు సాయపడతాయి. సమాజంలో బ్రతకడానికి, సామాజిక అవగాహన అవసరమే కదా! పిల్లలపై నీతి కథల ప్రభావం? పిల్లలు నిద్రపోవడానికి మారాం చేస్తే, అమ్మ పాట పాడి నిద్రపుచ్చుతుంది. ఇంకా వయస్సు పెరిగే కొద్ది పిల్లలకు అమ్మ […]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు? చాలా చాలమందికి తెలిసిన సమాధానమే. కానీ ఈ ప్రశ్న ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పాఠ్యపుస్తకాలలో వచ్చే ప్రశ్న అవుతుంది. ముఖ్యమంత్రి హోదా, దాని గుర్తింపు వేరే లెవెల్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు కొత్తగా ఏమిటీ ప్రాధన్యత? గతంలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు కొందరికి గుర్తు ఉండకపోవచ్చును. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం చాలా ఫేమస్…. 2024 ఎన్నికల ముందు, ఎన్నికల […]
అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?
అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది? వాన వస్తుందంటే? ఫరవాలేదు కానీ తుఫాన్ వస్తుందంటే? ఫరవాలేదు అనుకోము, జాగ్రత్తలు తీసుకుంటాము. ఒకరు అబద్దం నమ్మి మోసపోతే, అతనిని మరొకరు మోసం చేసే అవకాశం ఉండవచ్చును, కానీ ఒక ప్రాంతంలో అనేకమంది మోసపోతే, వారిని మరలా మోసం చేయడం అసాధ్యమే అంటారు. అంటే అబద్దం చెప్పి ఒకరిని కొన్ని సార్లు మోసం చేయగలరేమో, అది వ్యక్తి తెలివిపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందిని రెండవసారి మోసం చేయడం అరుదు. […]
అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?
అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి? అంటే పేదరికం, నిరుద్యోగం, వ్యవస్థలలో లోపాలు, రుణభారం వంటివి ప్రధానంగా చెప్పబడతాయి. కారణాలు ఏవైనా అభివృద్ది సాధిస్తే, అది ఆదర్శంగా అనిపిస్తుంది. అభివృద్ది చెందనిదిగా ముద్రపడుతుంది. వ్యక్తిగా అభివృద్ధి సాధిస్తే, ఆ వ్యక్తి కుటుంబంలో అతను ఆదర్శం. నాయకునిగా అభివృద్ది సాధిస్తే, ఆ ప్రాంతంలో అతను ఆదర్శప్రాయం. ఒక సంస్థ అభివృద్ది సాధిస్తే, ఆ సంస్థ, ఆ సంస్థలో పనిచేసేవారు, అక్కడ ఉన్న సంస్థలకు, ఇతర ఉద్యోగులకు వారు ఆదర్శం. అభివృద్ది […]
అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి
అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి పట్టించుకోకుండా ఉంటే, అది మరలా మనకే చేటు చేస్తుంది. వాస్తవాలు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెద్దలు అంటారు. దేని గురించి అసత్య ప్రచారాలు? వాస్తవాలు ఏమిటి? ఒక్కొక్కసారి అబద్దం ఎక్కువగా ప్రచారం అవుతుంది. అది యాదృచ్ఛికం అయితే, కావాలని అబద్దాలు ప్రచారం చేయడం అసత్యాన్ని సత్యంగా చూపించడం లేదా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే, ఆ సమాజంలో ప్రజలు అసత్య ప్రచారాలు, అందులోని వాస్తవికతను గ్రహించాలి అంటారు. లేకపోతే […]
తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?
సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు. ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది. సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల […]
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని కలిగి ఉంటే, అలా సమస్యకు పరిష్కారం ఆలోచించేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. సమస్య కలిగిన వారు పరిష్కారం సూచించగలిగేవారి మధ్య ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజంలో సమస్యలకు కొదువ ఉండదు. సమస్య లేని జీవితం ఉండదు. కాబట్టి పరిష్కారం చుట్టూ సమస్య ఉన్నవారి ఆలోచన ఉంటుంది. డాక్టర్ చుట్టూ రోగి తిరిగినట్టుగా, పరిష్కారం చుట్టూ సమస్య తిరుగుతూ ఉంటుంది. సానుకూలంగా ఆలోచించగలిగే తత్వంలోనే పరిష్కారపు ఆలోచనలు తడతాయని అంటారు. ఒక విద్యార్ధి సానుకూల దృక్పధంతో వైద్యశాస్త్రమును సావధానంగా పరిశీలించి, పరిశోధించి సాధన చేస్తే, మంచి డాక్టర్ కాగాలగినట్టుగా సమస్యలను సానుకూల దృక్పదంతో అలోచించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని అంటారు. చదువులలో సారం గ్రహించి, సమాజంపై పరిశీలన చేసి, గ్రూప్ పరిక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారు గొప్ప అధికారిగా మారినట్టు, సమాజంలో సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని, ఆ సామజిక సమస్యలపై తన చుట్టూ ఉన్నవారికి అగవగాహన కల్పిస్తూ, ప్రజలకు మంచి భవష్యత్తు కోసం, ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా ప్రోత్సహించగలిగేవారు నాయకులుగా ఎదగగలరు. ఏదైనా పరిష్కార ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ది… వాటిని అనుసరించి ఆలోచన చేయడం ద్వారా పరిష్కార ధోరణి అలవాటు అవుతుంది అంటారు. ఆలోచన ఊహగా ఉంటే, ఆచరణ ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఆచరణ సాద్యం కాకపోవచ్చు. […]
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు. నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే […]
మన మహనీయుడు పొట్టి శ్రీరాములు
మన మహనీయుడు పొట్టి శ్రీరాములు. కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు […]
పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు
పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.
మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి
మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.
శ్రీ శ్రీ మన మహనీయుడు
శ్రీ శ్రీ మన మహనీయుడు ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.‘తెలుగు సాహిత్యం’పై శ్రీశ్రీదే అసలైన ‘ముద్ర’. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద […]
మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ […]
మన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు
మన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు […]
మన మహనీయుడు గుఱ్ఱం జాషువా
మన మహనీయుడు గుఱ్ఱం జాషువా ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన […]
దామోదరం సంజీవయ్య మన మహనీయుడు
దామోదరం సంజీవయ్య మన మహనీయుడు దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన […]
మన మహనీయుడు గురజాడ
సాహిత్య విమర్శకుడుగా గురజాడ‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది… నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో […]
భోగరాజు పట్టాభి సీతారామయ్య మన మహనీయుడు
భోగరాజు పట్టాభి సీతారామయ్య మన మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన. 1906లో […]
మాడపాటి హనుమంతరావు మన మహనీయుడు
ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు : తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో ‘మేం ఆంధ్రులం’ అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు.
మన మహనీయుడు త్యాగరాజు శాస్త్రీయ సంగీత చక్రవర్తి
మన మహనీయుడు త్యాగరాజు శాస్త్రీయ సంగీత చక్రవర్తి శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక […]
మన మహనీయుడు గరిమెళ్ళ సత్యనారాయణ
“మాకొద్దీ తెల్ల దొరతనం” అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… “దండాలు దండాలు భారత మాత” అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే ” దండాలు దండాలు భారత మాత ‘ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి […]
ఎల్.వి.ప్రసాద్ మన మహనీయుడు
మన మహనీయుడు ఎల్.వి.ప్రసాద్ ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్.వి. ప్రసాద్ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, […]
మన మహనీయుడు ఘంటసాల
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 – 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి?
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఏమిటి? ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమి పాలవుతారు? దేశంలో లోక్ సభ ఎలక్షన్స్ తో బాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా ఇంకా ఎలక్షన్స్ జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే రావు, కానీ అంచనాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరు గెలిచేది? కూటమా? వైసిపినా? 2024లో కేంద్రంలో ప్రధాని మోడీ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు […]
సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఏమిటి?

సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఏమిటి? లైంగిక విద్య(సెక్స్ ఎడ్యుకేషన్) స్త్రీ మరియు పురుష కలయిక గురించి మరియు ఇద్దరి మద్య ఉండే ఆకర్షణ గురించి అవగాహన తీసుకురావచ్చును. పునరుత్పత్తి గురించి సెక్స్ విజ్ఙానం తెలియజేస్తుంది. ఈ జ్ఞానం వారి లైంగిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా ప్రజలను అవగాహన ఏర్పరస్తుంది. సహజంగానే యవ్వనంలోకి వచ్చిన యువతీ, యువకుల మనసులలో అనేక సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వారి వారి శరీరములో అంగముల మార్పు […]
సామాజిక విశ్లేషకుల మాటలు సమాజంపై
సామాజిక విశ్లేషకుల మాటలు సమాజంపై, ప్రభావం చూపితే, వారు మాటలు వ్యక్తి మెప్పు కోసం కాకుండా, సామాజిక శ్రేయస్సు కోసం మాట్లాడాలని అంటారు. జనం మెచ్చిన నాయకుడి మాట జనం మదిలోకి బలంగా వెళుతుంది. కావునా జనం మెచ్చిన నాయకులు లేదా సామాజిక విశ్లేషకుల మాటలపై ప్రజలకు గురి ఉంటుంది. అందుకే జనం మెచ్చిన నాయకుడి ఆలోచన ప్రధానంగా సామాజిక శ్రేయస్సుపై దృష్టి ఉంటే, సామాజిక విశ్లేషకుల ఆలోచన ప్రస్తుత విధానాలు భవిష్యత్తులో సమాజంపై ఎటువంటి ప్రభావం […]
ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf
ధర్మ సందేహాలు సమాధానాలు బుక్ pdf తెలుగులో ధర్మ సందేహాలు తెలుగుబుక్ పిడిఎఫ్ రూపంలో ఆన్ లైన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ఉచితంగా లభించే ఈ బుక్ మనకు ఉండే సందేహాలకు సమాధానాలు అందించవచ్చును. ధర్మము మనిషి ఆచరిండం వలన అతని జీవితములో తాను చేరవలసిన గమ్యమును తాను చేరడమే కాకుండా, తనను అనుసరించేవారికి కూడా ధర్మముపై ఆసక్తిని పెంపొందించగలరు. కావునా ధర్మమును గురించి అనేక పుస్తకాలు మనకు అందిస్తూ వచ్చారు. మనిషి జీవితానికి ధర్మమే […]
మను స్మృతి తెలుగు బుక్
మను స్మృతి తెలుగు బుక్, కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖితస్మృతి, కలియుగంలో పరాశరస్మృతి ప్రామాణికంగా పరిగణించబడ్డాయని అంటారు. మనిషి జీవిత పరమార్ధమును సాధించడానికి, మనిషికి కాలస్వరూపుడు ఇచ్చినది ధర్మమే… ధర్మమునే శాస్త్రరూపంలో ఋషులు తెలియజేయడం జరిగింది. మన భారతీయ సనాతన ధర్మములో ధర్మమే మూలం. రాముడు రాశీభూతమైన ధర్మముగా చెప్పబడతాడు. అటువంటి ధర్మములో స్మృతులు మనకు ప్రమాణంగా చెబుతారు. ధర్మముగురించి తెలుసుకోవాలంటే, ఉన్న స్మృతులలో మనుస్మృతి ప్రాచీనమైనదిగా చెబుతారు. కానీ కాలక్రమంలో పరాశరస్మృతి ప్రస్తుతం […]
రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు
రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు రాముడు సీతారాముడు మన సీతారాముడు దశరధుడి పెద్ద కుమారుడు లక్ష్మణ, భరత, శతృఘ్నులకు అన్నగారు, ఆంజనేయుడి ఆరాధ్యదైవం మన సీతారాముడు. దశరధ రాముడు, జానకి రాముడు అంటూ పాటలు పాడినా, కధలు చెప్పుకున్నా, రాముణి గుణాలు గురించి విన్నా అది మనసుకు బలం అవుతుంది. ఎందుకంటే రాముడు అంటే ధర్మం. రాముడు అంటే రాశిభూతమైన ధర్మము. ధర్మము పూర్తిగా జీర్ణమైన సీతారాముడు, ఆదర్శప్రాయుడు. జయ జయ రామ జానకి రామ, దశరధ […]
మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి
మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి! నేను నా స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటాను. అయితే చెడు వ్యవహారలలో దూరంగా ఉంటాను. చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటాను. మంచి పనులకు సహకరిస్తూ ఉంటారు. వారి అవసరాలకు సహాయపడడానికి ముందుంటారు. వారితో మంచి విషయాలను పంచుకోవడానికి సిద్దంగా ఉంటాను. చెడు విషయాలపై మాటలకు అడ్డుపడతాను. ఎందుకంటే చెడు చెప్పకుండానే చుట్టూ చేరుతుంది. మంచి చెబితే కానీ మనసులోకి చేరదు కావునా మంచి విషయాలను చర్చకు […]
లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు
లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు Real Life Quotes In Telugu కాలంలో మనిషికి కాలం నేర్పే పాఠాలు, జీవితంపై ఏర్పడే అవగాహన మాటలుగా మారతాయి. పెద్దలు మాట్లాడితే, ఆ మాటలకు అర్ధం మనసుకు జరిగే అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటారు. మాట మనసుని తాకుతుంది. కానీ అన్ని మాటలకు మనసు ప్రతిస్పందించకపోవచ్చును. కొందరి మాటలకు మనసు ప్రేరణ పొందుతుందని అంటారు. అలాంటి పెద్దల మాటలను పరిశీలన చేయడం ద్వారా మనసు మనసుపై పరిశోధనాత్మకంగా పని […]
సామర్థ్యం మీనింగ్ ఇన్ హిందీ
సామర్థ్యం మీనింగ్ ఇన్ హిందీ లో सामर्थ्य, योग्यता, योग्य వంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. సామర్ధ్యము అంటే తెలుగులో సత్తా అని అంటారు. పనిని చేయగల సత్తా అంటారు. ఒక వ్యక్తి యొక్క సత్తాను వివరించడానికి చెబుతారు. ఉదాహరణకు… అతనికి మాత్రమే ఆ పని చేయగల సామర్ధ్యము ఉందని చెబుతూ ఈ सामर्थ्य చెబుతూ ఉంటారు. అలాగే సామర్థ్యం ను యోగ్యత అని కూడా హిందిలో చెబుతారు. యోగ్యత అంటే అర్ధం అర్హతగా తెలుగులో ఎక్కువగా […]
రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు
రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు. అంటే ఎవరైనా, ఎప్పుడైనా రావాణాసురుడు మాదిరిగా ప్రవర్తించడం వలన జీవితంలో ఉన్నత స్థానం నుండి దిగువ స్థానానికి పతనం కావడం ఖాయమని అంటారు. పరస్త్రీని కాంక్షించడం, పరస్త్రీని చెరపట్టడం వ్యక్తి జీవిత పతనానికి నాంది అవుతుందని రావాణాసురుడి జీవితం తెలియజేస్తుంది. ఎందుకంటే రావణుడు త్రిమూర్తులలో ఒక్కరైన పరమశివునికి భక్తుడు. పరమశివుడు ఇవ్వనిదంటూ ఏమి ఉండదు. అయినను పరమశివుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు, జన్మదన్యమని భావించే మునులు, మహర్షులు ఉంటారు. కానీ […]
మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు
మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు గురించి…. ఎందరో మహానుభావులు మహాభారతంలో ఉంటారు. కానీ భీష్ముడు చాలా ప్రత్యేకమైన కారణ జన్ముడుగా పురాణ ప్రవచన కర్తలు చెబుతారు. భీష్ముడు అంటే ప్రతిజ్ఙను పాటించినవాడు. తాను చేసిన ప్రతిజ్ఙను జీవిత పర్యంతమూ ఆచరించిన మహానుభావుడు. దేవవ్రతుడు భీష్మునికి అతని తండ్రి పెట్టిన పేరు. కానీ దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఙ వలన, అతని భీష్ముడుగా పరిగణించారు. ఈయన గంగా పుత్రుడు. ఈయన తండ్రి శంతనుడు. ఈయనకు పాండవులు, కౌరవులు […]
సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు
సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు తెలుగు. సొంతంగా నిర్వహించు వ్యాపారమును సొంత వ్యాపారం అంటారు. అంటే ఒక వ్యక్తి తానే తన దగ్గర ఉన్న ధనంతో వ్యాపారం చేస్తూ, అందులో లాభనష్టాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటారు. “సొంత వ్యాపారం” అనేది సాధారణంగా ఒక పెద్ద సంస్థ లేదా సంస్థ యాజమాన్యంలో కాకుండా ఒక వ్యక్తి యాజమాన్యంలోని మరియు నిర్వహించబడే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇది విజయం లేదా […]
స్వయం ఉపాధి అంటే ఏమిటి?
స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో పనిని పొందే అవకాశం కూడా ఉంటుంది. కిరాణా, కూరగాయలు, రైస్ డిపో, స్టీల్ సామానులు, ఫ్యాన్సీ, బుక్స్ అండ్ స్టేషనరీ, మొబైల్ షాపులు, బిల్డింగ్ మెటీరియల్స్, చెప్పులు, బట్టలు, హోమ్ నీడ్స్, హార్డ్ వేర్, […]
రిపబ్లిక్ డే విషెస్ తెలుగు
రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్… ఈ వేడుక మనలో దేశభక్తిని మరింత పెంచి భావి భారతీయులో దేశముపై గౌరవం మరింతగా పెరగాలి. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలుగా ఉన్నప్పుడే వేడుకలలో నాయకుల ప్రవర్తనను పసిగడతారు. కాబట్టి బాలలకు ఆదర్శంతంగా నిలబడే కార్యక్రమాలు సమాజంలో పెక్కుగా జరగాలి. కుటుంబం కోసం కష్టపడేది కుటుంబ పెద్ద అయితే మంచి సమాజం కోసం పాటుపడేవారు నాయకులు. అలాంటి నాయకులు […]
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా ఇలాంటి పనులు చేసి, తమ డబ్బుని కోల్పోయేవారు ఉంటారు. అదేంటి దోచుకోబోయే చోటులు కూడా ఉన్నాయా? అంటే అలా బోర్డు పెట్టి ఉంటే, అక్కడ డబ్బు ఎవరు దాయరు. కానీ అలాంటి అవకాశానికి ఆస్కారం […]
రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు
రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాము. దేశ రాజధానిలో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రతి కార్యాలయంలోనూ ఈ వేడుకలు చక్కగా జరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా వేడుకగా కార్యక్రమాలు జరుగుతాయి. మనకు రాజ్యాంగం 26, జనవరి, 1950లో అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ తేదిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. గణతంత్ర దినోత్సవం గురించి కోట్స్ – రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు […]
శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది
ప్రభుత్వ పాలన శ్రీరామ పరిపాలనతో పోలుస్తారు. గతంలో గొప్పవారు శ్రీరామరాజ్యం రావాలని ఆకాక్షించారు. ఎన్నికలలో కూడా శ్రీరాముడు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది చూసే ముందు శ్రీరాముడు రాజ్యానికి సర్వాధికారి. మరి ఇప్పుడు దేశానికి రాజు రాష్ట్రపతి, కానీ అధికారాలు పరిమితం. అలాగే రాష్ట్రానికి అధిపతి గవర్నర్, అధికారాలు పరిమితం. కానీ వారి సంతకం లేనిదే ఏవిధమైన చట్టం పాస్ కాదు. అలాగే బిల్లులు కూడా. దేశంలో ఉన్న అధికార వ్యవస్థలో […]
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభావము రాజకీయాలు మనం నివసిస్తున్న సమాజంపై ప్రభావం చూపుతూ, మనపై ఎప్పుడూ ప్రభావం […]
ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర
అధికార పార్టీ లేదా ప్రభుత్వం యొక్క చర్యలు మరియు విధానాలకు పరిశీలన చేస్తూ విమర్శనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ చర్యలకు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తారు మరియు దాని చర్యలకు అధికార పార్టీని బాధ్యులను చేయగలరు. రాజకీయ ప్రక్రియలో విభిన్న స్వరాలు మరియు దృక్కోణాలు వినబడుతున్నాయని మరియు పరిగణించబడుతున్నాయని నిర్ధారించడానికి కూడా ఇవి సహాయపడతాయి. అదనంగా, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో అధికార […]
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న […]
ఏ.పి.లో రాజకీయ పార్టీలు
ఏ.పి.లో రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీలు మద్య ప్రధాన పోటి ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఉంటే, తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చురుకు పాల్గొంటున్నారు. యువజన శ్రామిక […]
తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు
శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా… వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు
10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022
వాయిదా పడిన పదవ తరగతి ఫలితాలు నేడు మరలా విడుదల చేయనున్నారు. టుడే 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022 ఫలితాల కోసం 10th క్లాస్ స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులకు ఫలితం తెలుసుకోవచ్చును. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సాయంతో మీ యొక్క 10th క్లాస్ పబ్లిక్ పరీక్షా ఫలితం తెలుసుకోవచ్చును. ఈరోజు అనగా తేదీ 06-06-2022 సోమవారం ఉదయం 11గంటల నుండి 12గంటల మద్యలో విడుదలయ్యే ఫలితాలు ప్రభుత్వ వెబ్ సైట్ నుండి చూడవచ్చును. […]
2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?
2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా? ఆ సంవత్సరం మూడు పార్టీలు ఒక్కటిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019లోని రాజకీయ పార్టీలు ఎవరికివారే అంటే, అందులో నిలబడి విజయం సాధించిన పార్టీ వైసిపి. మరి 2024 సంగతి ఏమిటి? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఇన్ ఏపి పాలిటిక్స్. ఇప్పటి అధికార పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఒక్కటై ముందుకు సాగాలి. ఇది అన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలిసిన సత్యమే. అయితే అందులో ఎవరు […]
అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి
అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక కాలంలో ఒకరికి ఎదురైన సంఘటన, తర్వాతి కాలంలో మరొకరికి ఎదురుకావచ్చును. అప్పుడు అనుభవం పొందినవారి మాట తర్వాతి కాలంలో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కావునా అనుభవంతో మాట్లాడే పెద్దల మాటలు, వారిని అనుసరించేవారి వినడం శ్రేయస్కరం అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో కాస్త వివరంగా చూద్దాం. ఒక్కొక్కరు ఇలా అంటూ ఉంటారు. ”ఇప్పటికీ ఆ తప్పు గుర్తు ఉంది. అప్పట్లో ఆ తప్పు […]
రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్
రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్. చదవడం మనసుకొక అలవాటు అయితే, మంచి విషయాలు చదవడం వలన మనసు మంచి ప్రవర్తనకు మళ్ళుతుంది అంటారు. నవలలు చదవడం అలవాటు అయితే, వివిధ సామాజిక స్థితులలో మనుషుల అంతరంగం గురించిన విషయజ్ఙానం తెలియబడుతుందని అంటారు. అలవాటుగా పుస్తకాలు చదవడం వలన మనసుకు చదువంటే ఆసక్తితో ఉంటుంది. ఇష్టం లేకుండా పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని విషయం మనసులోకి చేరదు. సైన్సుకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివితే, సైంటిస్టు మాదిరిగా […]
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు? వ్యాసం రూపంలో తెలియజేయండి! మనకు మార్గ దర్శకులు అనగానే సామాజిక ప్రయోజనాల కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసినవారిని, సామాజిక సమస్యలపై పోరాడినవారిని, సామాజిక శ్రేయస్సుకొరకు నిత్యం తపించేవారిని మనకు మార్గ దర్శకులుగా చెబుతూ ఉంటారు. ఇంకా ఏదైనా గొప్ప గొప్ప పనులను చేసినవారిని, ఏదైనా విషయం కనిపెట్టినవారిని ఆయా విషయాలలో, ఆయా పనులలో మార్గ దర్శకులుగా చెబుతారు. మార్గదర్శకులు ప్రయత్నాలు పాఠ్యాంశములలో కొందరి మార్గ దర్శకుల ప్రయత్నాలను […]
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా […]
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు. అర్ధనాశం: అర్ధము అంటే సంపాదించినది… అది ధనము కానీ దాన్యము కానీ వస్తువు కానీ ఏదైనా అర్ధముగా మారుతుంది. మన అవసరాలకు తీరడానికి ఉపయోగపడేది […]
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా? శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి రచనలు చేశారు. శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు… చెబుతున్నారు. ఇంకా అనేకమంది పెద్దలు శ్రీరామాయణం రీడ్ చేస్తూ, శ్రీరామదర్శనం కోసం పరితపించారు…. శ్రీరామదర్శనం చేసుకుని తరించారు… మన భారతీయ జీవన విధానం మోక్షానికి మార్గమని భావిస్తే, అందుకు శ్రీరామాయణం కన్నా మార్గదర్శకమైన గ్రంధం ఏముంటుంది? ఎందుకంటే కాలాన్ని ఎలా అనుసరించాలో… కర్మను ఏవిధంగా చూడాలో శ్రీరామ […]
భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం
భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది… వాంఛలు వస్తూ ఉంటాయి… కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు. భక్తి వచ్చుటకు అవకాశం ఏర్పడదు. విషయవాంఛలయందు మమేకం కాకుండా ఉండలేరని అంటారు. ఎందుకంటే విషయవాంఛలు మనసుకు అంతగా అలావాటు అయి ఉంటాయి. కావునా మనసు మార్గం భక్తిమార్గం కావాడానికి సమయం పడుతుందని అంటారు. కోరికతో […]
మోజులో పడి జీవితం కోల్పోకు
మోజుగా ఉన్నప్పుడు మనసంతా మోహమే కమ్ముకుని ఉంటుంది. కాబట్టి తప్పొప్పులు కూడా విచారించకుండా మనసు మోజులో పడిపోతుంది. మోజు పడ్డ మనసు, వ్యసనం బారిన పడిన వారి మాదిరిగా ప్రవర్తిస్తుంది… కావునా మోజులో పడి జీవితం కోల్పోకు, జీవితం చాలా విలువైనది… ప్రపంచంలో వెలకట్టలేని మెషీన్ ఉందంటే, అది మనిషి శరీరమే… దానిని మోజులో పడి పాడు చేయకు… ఈమోజు ఒక వస్తువుపై కలగవచ్చును. పురుషుడికి స్త్రీపై, స్త్రీకి పురుషుడిపై మోజు కలగవచ్చును… మితిమీరిన మోహం కలిగితే, […]
మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.
అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు. తనకు అవసరమైనప్పుడు సాయం అందించకుండా మోసం చేసిన మిత్రునికి అవసరమైప్పుడు సాయం చేసేవారుంటే, […]
మనిషి జీవితం ఎలా ఉంటుంది!
సాధించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సాదించకుంటే అంత గొప్పగా ఉండదు. సమాజంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులో తన లక్ష్యం… తన లక్ష్యానికి ఉపయోగపడే వనరులు… కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైనా అందుతుందని అంటారు. వ్యక్తి జీవితం అతని స్వభావం… దాన్ని బట్టి సమాజం నుండి స్పందన, సామాజిక స్పందనను బట్టి వ్యక్తి ప్రతిస్పందన… ఇరువురి ప్రతిస్పందనల మద్య మనసు […]
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు… కాబట్టి మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము […]
కోవిడ్ కారణంగా చదువు అయితే
కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన ఏమి తెలుసుకుంటాము? పరీక్షలెందుకు? అవగాహన చేసుకుందాం…. ఆటలంటే ఆసక్తి ఉంటే, ఖాళీ లభించినప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యదాయం […]
ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం
ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి తిధిన తలంపులన్నీ భగవంతుడి కోసం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణీ పుట్టక తప్పదు. జీవనయాత్రలో ఎన్నో పుట్టుకలు, మరెన్నో మరణాలు అయితే జనన మరణ సమయాలలో తీవ్రమైన బాధను భరించవలసి ఉంటుంది. జీవి యాత్రలో మరణం లేని దశకు చేరే అవకాశం మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఉంటే, అది ఏకాదశి తిధి రోజున సార్ధకం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని […]
స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?
స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు. ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి […]
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు. మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి సమాజంలో ఆకుటుంబ పెద్దకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో సభ్యులంతా మనమనే భావనతో ఉండడం […]
మన మహనీయుడు వేమన యోగి
మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి. యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి. లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి స్వభావం గురించి ఆలోచించే విధంగా వేమన పద్యాలు ఉంటాయి. వేమన […]
పింగళి వెంకయ్య మన మహనీయుడు
పింగళి వెంకయ్య మన మహనీయుడు. ఈయన మన భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేశారు. మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం: నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లాలోని మచిలీపట్నంకు దగ్గరగా ఉన్న మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. పింగళి వెంకయ్య గారి తల్లిదండ్రులు : వెంకటరత్నమ్మ – హనుమంతరాయుడు | పుట్టిన తేదీ : 2వ తేదీ ఆగష్టు నెల 1976 వ సంవత్సరం. | చదువు : మచిలీపట్నం హైస్కూల్ నందు, కొలొంబోలోని సిటి […]
పివి నరసింహారావు మన మహనీయుడు
మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన […]
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు. అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి వలన కలుగుతుందని చెప్పవచ్చును. కారణం మినపగారెలు రుచిగా ఉంటాయి… అవి తిని అరిగితే, వాటి మన శరీరమునకు […]
శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?
శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి? ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు. ప్రధానంగా ధర్మము తెలిసి […]
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ […]
కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే
కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలంతో చైతన్యవంతమైన విషయమును పంచుకోగలం… కాలం ఉపయోగించుకుంటే, అంతకన్నా బంగారం ఉండదు. కలం ఉపయోగిస్తూ కాలంలో కరిగిపోనీ కీర్తిని గడించవచ్చును… అందుకు తగిన సాధన అవసరం అంటారు. కలము అంటే పెన్ను. కత్తి కంటే కలము గొప్పది అనే నానుడి ప్రసిద్ది. అంటే […]
చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో
చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం… చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే విధంగా పూర్వపు దీపాల వరుస ప్రకృతికి మేలు చేయడానికే అన్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే […]
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు. మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్ధికంగా దిగువ మద్యతరగతి కుటుంబాలలో భార్యభర్తలిరువురు కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం పాటు పడుతూ […]
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా అవగాహన ఉన్నవారికి, తాము ఏమి చేస్తున్నామో ప్రణాళిక ఉంటుంది. ఏమి చేయాలో సరైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒకప్పుడు అవగాహనా విధానం కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఏర్పడుతూ ఉండేది… ఎందుకంటే కుటుంబ పెద్దలలో సరైన అవగాహన ఉండేది. ఇప్పుడు అవగాహన లోపించిన కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఎదుగుతున్న పిల్లల్లో అవగాహన కంటే ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేని బంధం మద్యలో ఆందోళనకరమైన స్థితి ఉంటుంది…. […]
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? వస్తువు కోసం డబ్బు ఖర్చు చేస్తే, మరి కాలం దేని కోసం ఖర్చు చేస్తున్నాం? తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసి వస్తువు కొనుగోలు చేసే హక్కు ఆ డబ్బు సంపాదించినవారికే ఉంటుంది. మరి కాలం ఖర్చు చేసేవారికి ఆ కాలం ఎలా వచ్చింది? మనకున్న పరిమితమైన కాలం మనకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్న పుడితే, కాలం విలువ […]
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి. గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి […]
భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం.
భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానంగా మనసులో మెదలాలి అంటారు. భక్తి అంటే కొందరు భగవంతుడిపై తదేక దృష్టితో ఉండే బలమైన భావన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడి కోసం పడే తపన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడికి నచ్చినట్టు సమాజంలో నడుచుకోవడం అంటారు… ఎవరు ఏమన్నా అందులో మూలం భగవంతుడే కావడం విశేషం. అంటే భగవంతుడు గురించి తెలుసుకోవడం భక్తి అయితే భగవంతుడిని గురించీ తెలియజేయడం భక్తి అయితే భగవంతుడిని […]
నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే
నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు. అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు. అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు […]
చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది
భక్తి భావన బలపడడంలో ప్రధాన పత్రం చిత్తం పోషిస్తే, అటువంటి చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిదిగా ఉంటుంది. వ్యక్తి జీవితం యొక్క భక్తి మార్గములో మనసు చాలా ప్రధానమైనది. అది ఎటు తిరిగితే, జీవనగతి అటే ఉంటుంది. అటువంటి మనసుపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒక వ్యవస్థలో వ్యక్తి చుట్టూ పరిసరాల నుండి చేరే ప్రాపంచిక విషయాలు మనసుకు అలవాటుగా మారతాయి. జీవనంలో వ్యక్తి మనసులోకి ప్రవేశించిన అనేక విషయాల్లో కొన్నింటిపై […]
భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని
భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది. రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది. సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది. శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది. పశువులకు […]
తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ
విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే. స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది. గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో అటెన్షన్ మొదలౌతుంది. స్కూల్ టీచర్ ను చూడగానే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. అప్పజెప్పిన పనిని చూపించే అలవాటు […]
