మీ అభిమాన నాయకుడు లేదా నాయకురాలి గురించి చెప్పడానికి, ముందుగా వారి గురించి మీకు ఏమి తెలుసో చెక్ చేసుకోవాలి. వారు మీ దృష్టిలో పడడానికి కారణం ఏమిటి? అంటే ఏదైనా పుస్తకంలో చదివారా? ఏవైనా ప్రసంగాలు విన్నారా? వారిలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి? వారి జీవిత విశేషాలు ఏమిటి? వారు సమాజానికి చేసిన సేవలు ఏమిటి? వారు సమాజంలో ఏవిధంగా నాయకుడుగా మారారు. వారిలో మీకు నచ్చిన నాయకత్వ లక్షణం ఏమిటి? వంటి కోణాలలో ముందుగా వారి గురించి అధ్యయనం చేయాలి? అందుకు మనకు ఇంటర్నెట్ ద్వారా అనేక వెబ్ సైట్లలో లేదా మొబైల్ యాప్స్ ద్వారా సమాచారం లభిస్తుంది. అలా మీకు నచ్చిన నాయకుడు లేదా నాయకురాలి గురించి తెలుసుకుని వారి గురించి వ్రాయడానికి ప్రయత్నం చేయాలి.

ముందుగా వారు ప్రపంచంలో ఎంత ప్రముఖమైనవారో? వారు సాధించిన ప్రగతి ఏమిటో క్లుప్తంగా తెలియజేసి, తర్వాత వారి జన్మ వివరాలు, తల్లిదండ్రుల గురించి, బాల్యం, చదువు గురించి తెలియజేయాలి… ఆ తర్వాత వారు వృత్తి రిత్యా ఏమిటి చేస్తారు. తమ వృత్తిలో వారు సాధించింది? ఇంకా సమాజంలో వారు ఏవిధంగా ప్రభావితం అయ్యారు, వారు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసారు? ఈ విషయంలో సరైన సమాచారం సేకరించి, విశ్లేసించాలి. జీవితం చివరి దశ ఏమిటి? చెబుతూ….
సమాజంలో వారు సాధించిన విజయాలు, వారు సమాజానికి ఏ విధంగా ఆదర్శం? వారిలో సమాజంలో యువత గ్రహించవలసిన లక్షణాలు ఏమిటి? క్లుప్తంగా వివరిస్తూ, వ్యాసం ముగింపుకు రావాలి.
ఈ విధంగా మనం వివిధ రంగాలలో ప్రముఖుల గురించి వివరించవచ్చు. వారిలో ప్రముఖులు
మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లబాయి పటేల్, బాలా గంగాధర్ తిలక్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, సరోజినీ నాయుడు అలా చరిత్రలో చాలామంది నాయకులు గురించి తెలుసుకుని వ్రాయవచ్చు…
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?
దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు
పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?
శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?
ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది
వర్షాలు – వేసవి మధ్య ఆకస్మిక మార్పులు
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు
కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.
Tagged ఇంటర్నెట్ ఉపయోగాలు, ఇంటర్నెట్ దుష్ప్రభావం, తెలుగులో వ్యాసం


