స్మార్ట్ ఫోన్ వరమా? లేక శాపమా? వివరించండి?

స్మార్ట్ ఫోన్ వరమా? లేక శాపమా? వివరించండి?

స్మార్ట్ ఫోన్ వరమా? ఎలా?స్మార్ట్ ఫోన్ శాపమా? ఎలా?
అది ఒక విజ్ఞాన విషయ శోధనకు గొప్ప పరికరంఅతిగా వాడటం వలన శాపమే అవుతుంది.
ప్రపంచం అంతా అరచేతిలో చూపిస్తుంది.అనవసర విషయాలపై ఆసక్తి పెరిగితే, జీవన లక్ష్యం దెబ్బతింటుంది.
ఆన్ లైన్ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు.ఆన్ లైన్ వలన వ్యక్తిగత భద్రతకు భంగం కలగవచ్చు
ఎంతోమందికి డిజిటల్ అవకాశాలను స్మార్ట్ ఫోన్ వలన కలుగుతున్నాయి.సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడడం అంత మంచిది కాదు.

స్మార్ట్‌ఫోన్ మనిషి చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన పరికరం. దీనిని మంచి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తే, మనిషి ప్రశాంతంగా ఉండగలడు లేకపోతె స్మార్ట్ ఫోన్ వలన అశాంతి అధికంగా ఉంటుంది. విజ్ఞానం గురించి ఆలోచించేవారికి స్మార్ట్ ఫోన్ ఒక వరం అయితే, కాలక్షేపం కోసం ఉపయోగించేవారికి స్మార్ట్ ఫోన్ శాపంగా మారగలదు. కాలక్షేపం కోసమే స్మార్ట్ ఫోన్ వాడాలంటే, దానిని ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts