న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం చదివే తెలుగు వార్తాపత్రిక ఎలా ఉంటుందో అలానే ఆ పత్రిక ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది. మెయిడ్ ఎడిషన్ తోబాటు ప్రాంతీయ ఎడిషన్స్ మరియు అనుభంధ ఎడిషన్స్ ఆన్ లైన్లో ఉచితంగా చదవవచ్చును.

రోజువారి వార్తలను తెలుసుకునేవారికి పేపర్ చదివే అలవాటు ఉంటుంది. అయితే కొందరు పేపరు చదివేవారికి ఆన్ లైన్ తెలుగు న్యూస్ పోస్టుల కంటే, తెలుగున్యూస్ పేపరుపై ఆసక్తి ఉంటుందంటారు. అలాంటి వారికి ఆన్ లైన్లో న్యూస్ పేపరు చదవాలంటే ఆ న్యూస్ పేపరుకు సంబంధించిన ఇపేపర్ వెబ్ సైటును ఓపెన్ చేసి తెలుగుఇపేపర్ చదవవచ్చును.

నయా న్యూస్ కంటే న్యూస్ పేపరు లుక్ తో డైలీ పేపరును మాత్రమే ఆయా రోజులలో ఆన్ లైన్ ద్వారా చదవడానికి కొన్ని పాపులర్ తెలుగుఇపేపర్ లింకులు క్రిందగా గమనించండి.

ఈనాడు తెలుగుదినపత్రిక అందరికి తెలిసిన తెలుగు వార్తాపత్రిక. పాపులర్ న్యూస్ పేపర్లలో ఈనాడు మ్వాగజైన్ తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఒక్కటి. ఆనాటి రోజుల నుండి ఈరోజులలోనూ తెలుగువారింట్లో వేకువవేళలో వార్తలతో దర్శినమిచ్చే పేపర్లలో ఈనాడు ఒకటి. ఈనాడు తెలుగుఇపేపర్ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్.

ఆంధ్రజ్యోతి ప్రధాన దిన పత్రికలలో ఒక్కటిగా తెలుగువారికి తెలుగులో వార్తలను అందించే తెలుగు డైలీ న్యూస్ పేపర్. ఆంధ్రులకు తెలుగు వార్తలను చేరవేయడంలో ఉండే ప్రముఖ పత్రికలలో ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ న్యూస్ పేపర్. ఈ ఆంధ్రజ్యోతి తెలుగుఇపేపర్ ను ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

సాక్షి ప్రధాన తెలుగు డైలీ న్యూస్ పేపర్లలో ఒక్కటి. తెలుగు రాష్రాలలో తెలుగువార్తలను అందించే ప్రధాన తెలుగుదిన పత్రికలలో సాక్షి తెలుగు దినపత్రిక ప్రముఖ డైలీ పేపర్. సాక్షి తెలుగుఇపేపర్ ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

నమస్తే తెలంగాణ తెలుగుదినపత్రిక అయితే తెలంగాణ ప్రాంత ప్రాధన్యతతో ఏర్పడిన పత్రికా సంస్థ. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింభించే విధంగానే పేరుకూడా నమస్తే తెలంగాణ అని ఉంది. నమస్తే తెలంగాణ తెలుగుఇపేపర్ ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఆంధ్రప్రభ డైలీ తెలుగు న్యూస్ పేపర్ తెలుగులో వార్తలను చేరవేసే పత్రికలలో ఆంధ్రప్రభ ఒక్కటి. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కూడా తెలుగుఇపేపర్ ను అందిస్తుంది. ఆంధ్రప్రభ తెలుగుఇపేపర్ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ప్రతిరోజూ తెలుగువారికి వార్తలను చేరవేసే ప్రధాన తెలుగుదిన పత్రికలలో వార్త తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఒక్కటి. తెలుగులో ఉండే వార్త తెలుగుఇపేపర్ చదవాడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఆంధ్రభూమి తెలుగుదినపత్రిక తెలుగులో వార్తలను అందించే ఈ డైలీ న్యూస్ పేపర్ తెలుగుఇపేపరు కూడా ఆన్ లైన్ యూజర్లుకోసం అందిస్తుంది. ఆంధ్రభూమి తెలుగుఇపేపర్ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్