వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు.

ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత భయం కలుగుతుంది. అయితే అవగాహన కలిగితే కనుక అంటువ్యాధిని కూడా మనసు ఎదుర్కొంటుంది.

తెలియక చీమలపై అడుగు వేసినప్పుడు ఉండే మనసు రియాక్షన్, తప్పక చీమలపై అడుగు వేయాల్సి వచ్చినప్పుడు, ఆచితూచి అడుగు వేసే వ్యక్తి మనసు రియాక్షనుకు తేడా ఉంటుంది.

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

ఈ విధంగా మనసుకు మంచి అవగాహన కలిగి ఉంటే, తనను తాను రక్షించుకోవడంలోనూ, శరీరమును బ్యాలన్స్ చేయడంలోనూ మనసు మరింత విజ్ఙతతో ఉంటుంది. అందుకే వ్యాధులు భయాలు అంటు అందుబాటులో ఉన్న తెలుగు బుక్ ఈ క్రింది బటన్ కు జతచేయబడి ఉంది.

ఈ క్రింది బటన్ పై టచ్ క్లిక్ చేసి బుక్ రీడ్ చేయవచ్చును.