సాధించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సాదించకుంటే అంత గొప్పగా ఉండదు. సమాజంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులో తన లక్ష్యం… తన లక్ష్యానికి ఉపయోగపడే వనరులు… కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైనా అందుతుందని అంటారు.
వ్యక్తి జీవితం అతని స్వభావం… దాన్ని బట్టి సమాజం నుండి స్పందన, సామాజిక స్పందనను బట్టి వ్యక్తి ప్రతిస్పందన… ఇరువురి ప్రతిస్పందనల మద్య మనసు పొందే భావనలతో మనిషి జీవితం కొనసాగుతూ ఉంటుంది.
మనిషి ఎదుగుదలకు మనిషి ఆలోచనలే కారణం అయితే మనిషి పతనానికి మనిషి ఆలోచనలే కారణం కావచ్చునని అంటారు. యద్భావం తద్భవతి అన్నట్టుగా… మనిషి బలమైన భావనే, అతనిపై ప్రభావం చూపుతుందని అంటారు.
హద్దు మీరి ప్రవర్తిస్తే, జీవితమే తలక్రిందులు అవుతుంది. హద్దులలో ఉండి జీవిస్తే, జీవితం సుఖవంతం అవుతుంది. ప్రతివారి జీవితంలోనూ…. వారి వారి ప్రాంతాలలో వారి వారి కుటుంబ స్థితిని బట్టి పరిమితులు, హద్దులు ఏర్పడుతూ ఉంటాయి…. తన పరిధిలో తన కర్తవ్యం తాను నిర్వహిస్తూ… ఇతరుల జోలికి పోకుండా ఉన్నన్నాళ్లు వ్యవస్థలు బాగా ఉపయోగపడతాయి… కానీ హద్దు దాటి మితిమీరిన పనులు చేస్తే, వ్యవస్థలో జీవితం పతనానికి దారితీస్తుంది.
పుట్టగానే తెలిసిందేమి ఉండదు…. పెరుగుతూ నేర్చుకునే విషయాలు మరలా తిరిగి అతని మనసుపై ప్రభావం చూపుతాయి… ఇక ఎదిగే వయస్సులో చుట్టూ ఉన్నవారి ప్రభావం కూడా ఉంటుంది…. ఈవిధంగా సమాజం నుండి ప్రభావితం అవుతూ, సమాజంపై ప్రభావం చూపుతూ…. మనిషి జీవితం సాగుతుంటుంది… అయితే తన కార్యాచరణ మరియు తన శక్తిసామర్ద్యాలను బట్టి సమాజంలో ఒక గుర్తింపు ఏర్పడుతుంది. అది జీవితంలో వెన్నంటి ఉంటుంది.
మనిషి – సమాజం పరస్పర ప్రభావితం
ఇలా సమాజంలో ప్రభావితం అవుతూ, ప్రభావం చూపుతూ మనిషి ఒక సంఘజీవిగా మారతాడు… అయితే ఏవిదంగా మారామో… అనేది మనిషి స్వభావమును బట్టి ఉంటుంది.
కాలంలో కష్టనష్టాలు కలగడం సహజమే… కష్టనష్టాలలో తనను తాను నియంత్రించకుంటూ ఉండడమే మనిషి సాధించే విజయం అని అంటారు. తనపై తాను పూర్తి నియంత్రణ గలవారి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగుతుందని అంటారు.
పుట్టకముందు జీవన ప్రయాణం ఎలా ప్రారంభం అయిందో తెలియదు…. పుట్టాక మాత్రం ఇక్కడి నుండి ఏదో తాపత్రయంతో జీవన ప్రయాణం ప్రారంభం అవుతుంది. గ్రహించిన విషయ పరిజ్ఙానం ఆధారంగా లక్ష్యం…. ఏర్పడుతుంది….
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
More Telugureads Posts
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో