వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్. సరిపోదా శనివారం సినిమాలో హీరోకు కోపం వస్తుంది. ఆ హీరోకు కోపం వస్తే, ఆ సమస్య అతనిదే, బాదితులు అతనికి స్నేహితులు… రాజకీయాలలో పవన్ కు కోపం వస్తుంది. పవన్ కు కోపమొచ్చి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తే, అది ప్రజలలో చర్చనీయాంశంగా మారిపోతుంది. మీడియాలో సంచలనంగా మారుతుంది.

జీరోతో ఎవరైనా ఒక పనిని ప్రారంభిస్తారా? అంటే డౌటే. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఆ పార్టీలో ఒక్క ఎంఎల్ఏ కూడా లేకుండా జీరో అసెంబ్లీ మెంబర్స్ తో పదేళ్లు పార్టీని నడిపించిన ఘనత జనసేనాని పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది. పదేళ్ల కాలంలో పడిన కష్టానికి ఫలితం ఏమిటి? ఇప్పటికైనా ఏదో ఒక్కటి చేసి, తన పార్టీ ఉనికిని చాటాలి? అందుకు అవకాశవాద రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ భావించలేదు. ఎందుకంటే టిడిపి కష్ట కాలంలో ఉన్నప్పుడు అవకాశవాదం కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రధానం అని భావించి, టిడిపి అధినేతతో కలిసి 2024 ఎన్నికలలో వెళ్ళారు. అంతే కాదు తనకు కేటాయించిన సీట్ల సంఖ్యను కూడా త్యాగం చేశారు.

అందరూ అన్నారు. 2024 ఎన్నికలలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణే అని… కానీ పవన్ కళ్యాణ్ తన వల్లే 2024 ఎన్నికలలో విజయం సాధించామనే అహంకారానికి పోకుండా, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సామెతను నిజం చేసి చూపించారు.

ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వ పరిపాలనలో కూడా తన మార్కు ప్రభావం చూపించడానికి కృషి చేస్తున్నారు. ఇలా రాజకీయంగా పవన్ కళ్యాణ్ సాధించిన విజయం అయితే, ఆయన సినిమాలలో కూడా తన శైలిలో ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతే కానీ చిరంజీవిగారి శైలిని అనుసరించలేదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా పవన్ విభిన్నంగా మారుతున్నారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.

ఏమిటి ఇతర రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ కు తేడా ఏమిటి? ప్రతి రాజకీయ నేత భజన పని ప్రజలపై చేస్తూ ఉంటారు. ఆ పని మాత్రం పవన్ కళ్యాణ్ చేయడం లేదు. సమస్యపై స్పందించడం, ఆ సమస్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం ఇదే పనిని పదేళ్ల కాలంగా చేస్తున్నారు. అందుకే పవన్ చెప్తే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. సరైన సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం చాలా ప్రస్పుటంగా పవన్ లో కనబడుతున్నాయి.

2014కి ముందువరకు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు తక్కువగానే ఉండేవారు. కానీ ఆ తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడే పెరుగుతూ వస్తుంటే, అది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సాగింది. అయితే దక్షిణ భారతదేశంలో హిందువులకు ఎటువంటి నాయకుని మాట మద్దతుగా లేదు. ఇంకా హిందువుల మనోభావాలతో ఆడుకునేవారు ఎక్కువ మనకు. ఇంకా మతపరంగా ఇతర మతాల గురించి మాట్లాడుతారు కానీ హిందూ మతం గురించి మాట్లాడాలంటే మాత్రం భయపడే నాయకులు ఉన్న స్థితిలో…. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి బలంగా నిలబడడం తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాలలో హిందువులలో కూడా కదలిక ప్రారంభం అయ్యింది.

ఇతర మతాల మాదిరి హిందువులకు కూడా సనాతర ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలనే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు మద్దతు భారీగా లభిస్తుంది. ఇంకా జాతీయ ప్రచార సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ వైపు దృష్టి సారించాయి. దీనికి ప్రధాన కారణం తిరుమల వ్యవహారం. తిరుమలలో ఇప్పటిదాకా వివిధ ప్రభుత్వాల పనితీరు కూడా అంత ఆశాజనకంగా హిందువులకు కనబడలేదు. కానీ పవన్ రూపంలో ఇప్పుడు ఒక ఆశాకిరణం హిందువులకు కనబడుతుంది.

దక్షిణ భారతదేశంలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే నినాదం అందుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్యం ఎక్కడ వరకు… తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమేనా? లేక బిజెపి సహకారంతో దక్షిణ భారత దేశం కూడానా?

దీర్ఘకాలిక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎటువంటి ఫలితాలు వస్తాయో కాలంలో వేచి చూడాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts