Tag: తెలుగుబుక్స్

గురువు గురువులు గురువులతో

గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు. అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో […]

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే […]

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

సూక్తులు తెలుగు బుక్స్ సామెతలు సూక్తులు తెలుగు బుక్స్ నమస్కారం తెలుగురీడ్స్.కామ్ వెబ్ సైటు సందర్శించి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు… మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… ఈ పోస్టులో తెలుగులో ఉచితంగా లభిస్తున్న సూక్తులు, సామెతలపై ఉన్న బుక్స్ గురించిన లింకులు అందిస్తూ నాలుగు మాటలు కూడా వ్రాస్తున్నాను. సమాజం చేత మంచివారుగా గుర్తింపబడినవారి మాటను కష్టకాలంలో చెడ్డవారు కూడా వింటారు. అలా సమాజం చేత మంచివారిగా గుర్తింపు పొందారు అంటే వారు గొప్పవారు […]

జీవిత చరిత్ర కధలు పిల్లలు

జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవిత చరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది. జీవిత చరిత్ర : సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా […]

తెలుగు బుక్స్ చదివే అలవాటు

మనకు మేలు చేసే విషయాలలో తెలుగు బుక్స్ అని అంటారు. తెలుగు బుక్స్ చదివే అలవాటు ఉంటే, అవీ ఉత్తమ రచయితల బుక్స్ అయితే మరీ మేలు అంటారు. ఎందుకు అంటే స్వామి వివేకానంద లాంటి మహానుభావుల మాటలు బుక్స్ ద్వారా ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంటాయి. మహానుభావుల మాటలు మనసుకు బలమైన మందు అంటారు. ఏనుగు మావటివాని అంకుశానికి భయపడ్డట్టు, మనిషి మనసు సజ్జనుల మాటలకు భయపడుతుందని అంటారు. అందుకని తెలుగులో అందుబాటులో ఉన్న ప్రసిద్ధ […]

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు […]

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్ […]

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, […]

తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే […]

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు […]

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో […]