తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే తెలుగు విషయాలు మరింతగా మనసును పట్టుకుంటాయి అంటారు. ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి అటువంటి తెలుగుభాషలో తెలుగుబుక్స్ రీడ్ చేయడంతో ఆ బుక్స్ లోని విషయాలు త్వరగా అర్ధం అవుతాయి.

మనకు మాతృభాషగా ఉన్న భాషలో మనం మాట్లాడడం ఒక అలవాటుగా వచ్చేసి ఉంటుంది. కాబట్టి మాతృభాష ఏభాష అయితే ఆ భాషలో ఉండే బుక్స్ రీడ్ చేయడం సులభం అవుతుంది. అలా మన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగుభాషలో వ్రాయబడి ఉన్న తెలుగుబుక్స్ రీడింగ్ వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది అంటారు. తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన తెలుగులోని వెలుగులు తెలుగువారి మైండులో వెలుగుతాయి.

తెలుగు వాడుకభాషలో మనం మాట్లాడే మాటలకు భావం మనం ఎరిగి మాట్లాడుతాం. అదేవిధంగా ఎదుటివ్యక్తి కూడా తెలుగుభాష మాతృభాషగా ఉండడం ఉంటుంది. తెలుగులో మాటలకు చాలావరకు వాటి భావాలు మనకు తెలిసే ఉంటాయి. అలా వాడుకు భాషలో ఉండే పదాలు బుక్ రీడింగ్ సమయంలోనూ వస్తే, వాటిని అర్ధం చేసుకోవడం సులభం. అదే ఇతర భాషలలో బుక్ రీడింగ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆయా భాషలలోని అన్ని పదాలకు అర్ధం తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఒక బుక్ రీడింగులోని రైటర్ అంతరంగం ఏమిటో తెలుసుకోగలం.

తెలుగుభాషలో తెలుగుమాటలకు

ఎప్పుడూ మనం మాట్లాడే తెలుగుభాషలో మాటలలో కొన్ని తెలుగుమాటలకు సరైన సాంకేతిక అర్ధం తెలియదు అంటారు. అలా తెలుగుపదాలకు అర్ధం తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం అంటారు. అలాంటి తెలుగువాడుక పదాలకు అర్ధం ఏదైనా తెలుగుబక్ రీడ్ చేస్తున్నప్పుడు బోధపడితే, అప్పుడు ‘అయ్యో ఈ పదం మనం ఎప్పుడూ మాట్లాడేస్తూ…ఉంటా..కానీ ఈ పదానికి అర్ధం ఇదా…’ అని ఆశ్చర్యపడుతూ ఉంటాం. అలాంటి సందర్భం వచ్చిందంటే, తెలుగుభాష మాతృభాష అయినా ఆతెలుగులో అంతగా పట్టులేదని చెబుతారు.

మన మాతృభాష అయిన తెలుగుభాష ఉన్నతిని తెలియజేసే తెలుగువారి తెలుగు రచనలు ఎన్నో. అటువంటి తెలుగుబుక్స్ వివిధ ధరలలో బుక్ షాపులలో లభిస్తాయి. కొన్ని తెలుగుబుక్స్ ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తే, ఆ తెలుగుబుక్స్ ను రీడ్ చేయకుండా ఎలా ఉండగలం. తెలుగుభాషలో వాడుక తెలుగుభాష కాకుండా గ్రాంధిక తెలుగుభాష కూడా తెలుగుపెద్దలు చెబుతూ ఉంటారు. అంటే కొన్ని తెలుగుబుక్స్ చూడండి…వాటిలోని తెలుగుమాటలు మనం ఎప్పుడూ పలికినట్టుగానే ఉండదు. ఇది తెలుగుభాష లేక సంస్కృత భాష అన్న అనుమానం కూడా రాకపోదు. అలా తెలుగులో గ్రాంధికభాష కూడా ఉంటుంది, అంటారు.

తెలుగు బుక్ రీడింగ్ గ్రాంధిక భాష

తెలుగు గ్రాంధిక భాషలో వ్యాకరణంతో కూడిన వ్యాక్యాలు ఉంటాయి. వాటిలో ఎంతో ఆంతర్యం వచ్చే విధంగా ఉంటాయి. ఒక వ్యాక్యం చదివితే అందులోని భావం తెలుసుకోవడానికి మరొక తెలుగుపండితుడి దగ్గరకు వెళ్లాల్సిందే, అంటారు. అయితే ఇప్పుడు కొంతమంది స్కూల్ పిల్లలకు పెద్దలు పలికే వాడుక తెలుగుభాషలోని పదాలకు అర్ధం కూడా తెలియకుండా ఉంది అంటున్నారు. అలాంటి కొంతమంది వాదనలో నిజం లేకపోలేదు. తెలుగురీడ్స్ తెలుగు రచనలలోని తెలుగు విషయాలు తెలుగువారమైన మనమంతా తెలుసుకుందాం.

తెలుగు గ్రాంధిక భాష కష్టం అంటారు, లెక్కల సూత్రాలు కష్టమంటారు. అయితే లెక్కల సూత్రాల సిద్ధాంతం అర్ధం అయితే ఆ లెక్కల చాప్టర్ మొత్తం తేలిక. అలాగే తెలుగు గ్రాంధికభాషలోని వ్యాకరణం అర్ధం అయితే, తెలుగు బుక్ రీడింగ్ సులభం. తెలుగుభాషలోని వ్యాక్యాలలో ఉండే అద్భుత భావనలు మనకు అర్ధం అయితే, తెలుగుబుక్ రీడింగ్ అలవాటు అవుతుంది అంటారు. ఏ సబ్జెక్టులో అయిన మైండుకు అర్దం అయితే, ఆ సబ్జెక్టులో మైండు మరింత పదును పెంచుకుంటుంది అంటారు. తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో చదవడం వలన మనసుకు తెలుగు విజ్ఙానం కూడా అలవరుతుంది అంటారు.

తెలుగు మన మాతృభాష అటువంటి తెలుగుభాషలో ఉండే తెలుగు రచనలలో మంచి తెలుగుబుక్స్ ఎంపిక చేసుకుని చదవడం తెలుగు సంస్కృతికి దూరం కాకుండా ఉండడమే అంటారు. తెలుగు సంస్కృతి ఏనాటి నుండో వస్తుంటే, కొన్నింటిని వదిలి వచ్చిన పెద్దల వలన కొన్ని తెలుగు సంస్కృతిలోని విషయాలు మనకు దూరం అయ్యాయనే వారు లేకపోలేదు. అటువంటప్పుడు మనకున్న ప్రస్తుత తెలుగు సంసృతిపై మనకు సందేహం వస్తే, ఆ సందేహం తీరాలంటే, తెలుగు సంస్కృతిని తెలిపే తెలుగు రచనలు చదవాల్సిందే.

తెలుగు భాషలో ఉచిత తెలుగు బుక్స్

తెలుగుబుక్స్ లో ఎన్నో అంశాలలో ఎన్నెన్నో తెలుగుబుక్స్ మనకు బుక్ షాపులలో, ఆన్ లైన్ ఈకామర్స్ వెబ్ సైటులలోనూ లభిస్తాయి. అయితే కొన్ని సంస్థల ద్వారా తెలుగు భాషలో ప్రచురితమైన తెలుగుబుక్స్ ను కూడా ఆన్ లైన్లో ఫ్రీగా రీడ్ చేసేవిధంగా తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ లభిస్తున్నాయి. తెలుగుభాషలో ఉచిత తెలుగుబుక్స్ పి.డి.ఎఫ్ పార్మట్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో ని పలు పుస్తకాలను చదువుతూ తెలుగుభాషలో పట్టు తెలుగువారి జీవితానికి వైజ్ఙానిక వెలుగు రేఖలు.